ఇన్ స్టా గ్రామ్ కలిపింది ఇద్దరినీ..

Posted By:

మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో ఎంత మంది ఉంటారు..మొత్తం ఏడుగురు ఉంటారని చరిత్ర చెబుతోంది కదా..అయితే వారిలో మిమ్మల్ని పోలిన మనుషులు మీకు ఎక్కడైనా కనిపించారా..ఒకవేళ కనిపిస్తే వారి ఫోటో తీసుకున్నారా..అలా చాలా తక్కువ మందికే కనిపించి ఉంటారు కదా..అయితే ఇక్కడ చూడండి.

Read more:తప్పు ఎత్తి చూపిస్తే ఫేస్ బుక్ ఉద్యోగం పీకేసింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అమ్మాయి దర్శనం

అమ్మాయి దర్శనం

మీ సంగతి పక్కన బెడితే టెక్సాస్ కు చెందిన అమ్మడు అమాంఢా పిషర్ కు ఓ రోజు అచ్చం తనలాగే ఉన్న ఓ అమ్మాయి దర్శనమచ్చింది.

అచ్చం తనలాగే ఉందట

అచ్చం తనలాగే ఉందట

సోషల్ సైట్లలో అమ్మడు బిజీగా గడుపుతూ ఇన్ స్టా గ్రాంలో ఫోటోలు షేర్ చేస్తుంటే అచ్చం తనలాగే ఉన్న అమ్మాయి కనిపించింది.

ప్రయత్నాలు ముమ్మరం

ప్రయత్నాలు ముమ్మరం

ఇక ఆ అమ్మడు ఒక్కసారిగా షాక్ అయిపోయి ఎలాగైనా ఆ అమ్మాయిని కలుసుకువాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఇమ్ గర్ లో పోస్టు

ఇమ్ గర్ లో పోస్టు

ఇందులో భాగంగానే ఆ అమ్మాయి ఇన్ స్టాగ్రాంలో కాకుండా ఇమ్ గర్ లో ఇద్దరి ఫోటోలను పక్కపక్కన పెట్టి పోస్టు చేసింది.

చేరాల్సిన చోటుకి చేరింది

చేరాల్సిన చోటుకి చేరింది

ఇక నెటిజన్లు ఊరుకుంటారా దానిని షేర్ చేసుకుంటూ పోయారు...చివరకు ఈ అమ్మడు పెట్టిన ఫోటో చేరాల్సిన చోటికి చేరిపోయింది. దీంతో కథ క్లైమాక్స్ కు చేరింది.

ఫేస్ బుక్ లో సంప్రదింపు

ఫేస్ బుక్ లో సంప్రదింపు

చివరకు చిత్రంలో తనతో పాటు ఉన్నది ఇండియానాకు చెందిన 22 ఏళ్ల మెరెడిత్ పాండే అని ఫిషర్ తెలుసుకోవడంతో వెనువెంటనే ఫేస్ బుక్ లో సంప్రదించింది.

ఫోటోల షేరింగ్ తో ఎంజాయ్

ఫోటోల షేరింగ్ తో ఎంజాయ్

ఇద్దరూ కలుసుకున్న తరువాత ఒకరినొకరు చూసుకుని షాక్ తిన్నా ఇప్పడు ఫోటోలను ఇచ్చి పుచ్చుకుంటే తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

మీరు వెతకండి మరి

మీరు వెతకండి మరి

ఎవరు ఎవరో పోల్చుకోవడం చాలా కష్టంగా ఉంది కదా..సో మీరు కూడా మీలాగే ఉన్న వారు ఎవరైనా ఉంటే పట్టేసుకోండి 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
A shocked woman who saw an online photo of someone who looked exactly like her has managed to track her down - and discovered she lives in America too.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting