వేడి నీళ్లతో మొబైల్ ఫోన్ ఛార్జింగ్ (వీడియో)

Posted By:

 వేడి నీళ్లతో మొబైల్ ఫోన్ ఛార్జింగ్ (వీడియో)
కొత్త ఇంధనాన్ని కనుగొనే క్రమంలో వేరువేరు మార్గాలను అన్వేషిస్తున్న పరిశోధకలకు స్పూర్తిగా నిలుస్తూ కెన్యాలోని నైరోబి ప్రాంతానికి చెందిన రియాన్ జాన్స్టోన్ వేడినీటి ద్వారా మొబైల్‌ను ఛార్జ్ చేసుకునే ‘బాటిల్ ఛార్జర్'ను వృద్ధి చేసాడు. వేడినీటి ద్వారా చిన్నపాటి టర్బైన్‌ను రన్ చేయటం ద్వారా విడుదలయ్యే విద్యత్ శక్తితో చిన్న చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేసుకోవచ్చని రియాన్ అంటున్నాడు.

మొదలెట్టండి.. చూస్తూనే ఉంటారు!

ప్రపంచపు టెక్ బిలియనీర్స్ (టాప్ ఐదుగురు)

ఈ బాటిల్ ఛార్జర్ సుమారు 100 డిగ్రీల సెల్సియస్ కలిగిన వేడి నీటి ద్వారా విద్యుత్‌ను సృష్టించగలదని రూపకర్త ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మొబైల్ ఫోన్ ఇంకా ఎంపీత్రీ ప్లేయర్‌లను ఈ వేడినీటి యంత్రం సునాయసంగా ఛార్జ్ చేస్తుంది. రియాన్ చేపట్టిన బాటిల్ ఛార్జర్ ఆవిష్కరణకు సంబంధించిన వివరాలను క్రింది వీడియోలో చూడొచ్చు.

వీడియో లింక్:

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot