ఇంటర్నెట్ లేకపోయినా ఈ యాప్‌తో చాట్ చేసుకోవచ్చు

By Sivanjaneyulu
|

ఫైర్‌చాట్ అనే అప్లికేషన్ ఇంటర్నెట్ తో సంబంధం లేకుండా చాటింగ్ సర్వీసులను అందిస్తోంది. సెంట్రల్ సర్వర్‌తో పనిలేకుండా రెండు ఫోన్‌లను ఈ యాప్ కనెక్ట్ చేస్తుంది.

 Firechat

సామ్‌సంగ్ నుంచి 2016 ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

మొబైల్ డేటాతో పనిలేకుండా, వైఫై సౌకర్యం అక్కర్లేకుండా ఈ యాప్ తన సేవలను అందిస్తోంది. ఓపెన్ గార్డెన్ అనే సంస్థ ఈ అప్లికేషన్‌ను అభివృద్థి చేసింది. ఈ యాప్‌ను ఉపయోగించేటపుడు ఫోన్‌లోని బ్లుటూత్, వై-ఫైలను మాత్రం ఖచ్చితంగా ఆన్‌చేసి ఉంచాలని కంపెనీ చెబుతోంది. ఆండ్రాయిడ్, యాపిల్ ఓఎస్‌లకు ఈ యాప్ అందుబాటులో ఉంది. ప్రకృతి విపత్తులు సంభవించి సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బ తిన్న సందర్భాల్లో దీన్ని ఉపయోగించుకునే వీలుంటుందని చెబుతున్నారు.

మీ ఫోన్‌కు పొంచి ఉన్న ప్రమాదాలు, ఇలా జాగ్రత్త పడండి

మీ ఫోన్‌కు పొంచి ఉన్న ప్రమాదాలు, ఇలా జాగ్రత్త పడండి

మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇంటర్నెట్‌లో బ్రౌజర్ చేస్తున్నారా..? అయితే "https"తో ప్రారంభమయ్యే యూఆర్ఎల్స్‌ను మాత్రమే ఎంపిక చేసుకోండి. మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలోకి ప్రవేశించినట్లయితే యూఆర్ఎల్స్ విషయంలో అప్రమత్తత వహించండి. మీకు తెలియని అనుమానస్పద యూఆర్ఎల్స్‌‍ను ఏ మాత్రం క్లిక్ చేయవద్దు. ఒకవేళ ఆ యూఆర్ఎల్ మీ మిత్రుని ద్వారా వచ్చినట్లయితే ఒకసారి అతనిని అడిగి విషయం ఏంటో తెలుసుకోండి.

మీ ఫోన్‌కు పొంచి ఉన్న ప్రమాదాలు, ఇలా జాగ్రత్త పడండి

మీ ఫోన్‌కు పొంచి ఉన్న ప్రమాదాలు, ఇలా జాగ్రత్త పడండి

మీ ఫోన్‌కు ఓ పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోండి. అయితే, డివైస్‌ను ఓపెన్ చేయవల్సిన ప్రతిసారీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయవవల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కాస్తంత ఇబందిగానే ఉండొచ్చు, అయితే మీ ఫోన్ మాత్రం సురక్షితంగా ఉంటుంది.

మీ ఫోన్‌కు పొంచి ఉన్న ప్రమాదాలు, ఇలా జాగ్రత్త పడండి

మీ ఫోన్‌కు పొంచి ఉన్న ప్రమాదాలు, ఇలా జాగ్రత్త పడండి

మీరు ఉపయోగిస్తున్నది ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ అయినట్లయితే find your phone toolను మీ డివైస్‌‍లో ఇన్‌స్టాల్ చేసుకోండి. అనుకోని పరిస్థితుల్లో మీ ఫోన్ మిస్ అయినట్లయితే వెతికి పట్టుకునేందుకు ఈ సాఫ్ట్‌వేర్ ఉపయోగపడుతుంది.

మీ ఫోన్‌కు పొంచి ఉన్న ప్రమాదాలు, ఇలా జాగ్రత్త పడండి

మీ ఫోన్‌కు పొంచి ఉన్న ప్రమాదాలు, ఇలా జాగ్రత్త పడండి

మీ ఫోన్‌లోని ఆటోమెటిక్ నెట్‌వర్క్ కనెక్ట్ ఆప్షన్‌ను ఎప్పటికప్పుడు డిసేబుల్ చేసి  ఉంచండి. ఇలా చేయటం వల్ల మీ ఫోన్ ఎక్కడపడితే అక్కడ ఇతర డివైజ్ లతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉండదు.

మీ ఫోన్‌కు పొంచి ఉన్న ప్రమాదాలు, ఇలా జాగ్రత్త పడండి

మీ ఫోన్‌కు పొంచి ఉన్న ప్రమాదాలు, ఇలా జాగ్రత్త పడండి

మీకు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈమెయిల్స్ లేదా ఫ్రెండ్ రిక్వెస్ట్‌లతో జాగ్రత్తగా ఉండండి.

మీ ఫోన్‌కు పొంచి ఉన్న ప్రమాదాలు, ఇలా జాగ్రత్త పడండి

మీ ఫోన్‌కు పొంచి ఉన్న ప్రమాదాలు, ఇలా జాగ్రత్త పడండి

మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తంగా ఉండటం మంచింది. అధికారిక వెబ్‌సైట్‌లను మాత్రమే ఎంపిక చేసుకోండి.

మీ ఫోన్‌కు పొంచి ఉన్న ప్రమాదాలు, ఇలా జాగ్రత్త పడండి

మీ ఫోన్‌కు పొంచి ఉన్న ప్రమాదాలు, ఇలా జాగ్రత్త పడండి

మీరు డౌన్‌లోడ్ చేసుకునే అప్లికేషన్‌లకు సంబంధించి ప్రైవసీ సెట్టింగ్‌లను ముందుగా నిశితంగా పరిశీలించుకుని ఆ తరువాత ప్రొసీడ్ అవ్వండి.

మీ ఫోన్‌కు పొంచి ఉన్న ప్రమాదాలు, ఇలా జాగ్రత్త పడండి

మీ ఫోన్‌కు పొంచి ఉన్న ప్రమాదాలు, ఇలా జాగ్రత్త పడండి

నేటి తరం స్మార్ట్‌ఫోన్ పీసీలు డెస్క్‌టాప్ కంప్యూటర్‌లకు ధీటుగా ప్రాసెసింగ్ శక్తిని కలిగి ఉంటున్నాయి. కాబట్టి స్మార్ట్‌ఫోన్ ద్వారా మెయిల్ చెక్ చేసుకునే సందర్భంలో అప్రమత్తత వహించటం మంచిది. ముఖ్యంగా ఈమెయిల్ ఆటాచ్‌మెంట్స్ తెరిచే విషయంలో జాగ్రత్త వహించండి లేకుంటే అనవసర వైరస్‌లు మీ డివైజ్‌ను ప్రమాదంలోకి నెట్టేస్తాయి.

మీ ఫోన్‌కు పొంచి ఉన్న ప్రమాదాలు, ఇలా జాగ్రత్త పడండి

మీ ఫోన్‌కు పొంచి ఉన్న ప్రమాదాలు, ఇలా జాగ్రత్త పడండి

శక్తివంతమైన పాస్‌వర్డ్‌లను ఎంపిక చేసుకోవటం ద్వారా శక్తివంతమైన పాస్‌వర్డ్‌లను ఎంపిక చేసుకోవటం ద్వారా ఫోన్ సెక్యూరిటీ స్థాయి మరంత బలోపేతమవుతుంది.

Best Mobiles in India

English summary
Chat without Internet using Firechat. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X