ఎయిర్‌టెల్ సాహసం : చెన్నై వాసులకు ఉచిత టాక్ టైం

Written By:

తీవ్రమైన వర్షాలతో తల్లడిల్లుతున్న తమిళనాడుకు ఎయిర్ టెల్ తన వంతుగా సాంత్వన చేకూర్చింది. ఉచిత ఫోన్ కాల్స్ సౌకర్యాన్ని అక్కడ అందుబాటులోకి తెచ్చింది.

Read more: శోకసంద్రంలో చెన్నై : కదిలిన తారా లోకం

ఎయిర్‌టెల్ సాహసం  : చెన్నై వాసులకు  ఉచిత టాక్ టైం

ప్రతి ఎయిర్ టెల్ ప్రీ పెయిడ్ వినియోగదారుడికి ఉచితంగా రూ. 30 బ్యాలన్స్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఎయిర్ టెల్ నుంచి ఎయిర్ టెల్ కష్టమర్లు 10 నిమిషాల పాటు ఉచితంగా మాట్లాడుకునేలా వెసులుబాటు కల్పించింది.

Read more: రూ. 3 లక్షల కోట్లు దానం చేసిన ఫేస్‌బుక్ సీఈఓ

ఎయిర్‌టెల్ సాహసం  : చెన్నై వాసులకు  ఉచిత టాక్ టైం

ఇక మొబైల్ డేటా 50 ఎంబీ ఉచితంగా కల్పించనుంది. ఈ వెసులుబాటు రెండు రోజుల్లో పాటు అమల్లో ఉంటుందని ఎయిర్ టెల్ యాజమాన్యం చెబుతోంది. అలాగే, పోస్ట్ పెయిడ్, ఫిక్స్‌డ్ లైన్ కస్టమర్లకు కూడా కొంత వెసులుబాటును కల్పించింది.

Read more about:
English summary
Here write Chennai floods: Airtel offers minimum balance of Rs 30 to users
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting