Home
News

మాట్లాడుతుండగా ముఖం మీద పేలిన ఫోన్

By Sivanjaneyulu

చార్జ్ అవుతోన్న ఫోన్‌లలో మాట్లాడటమనేది ఎంత ప్రమాదకరమైన చర్యో మరోసారి రుజువైంది. సెల్‌ఫోన్ వినియోగం పై అవగాహనా రాహిత్యంతో వ్యవహరించిన ఓ తొమ్మిదేళ్ల బాలుడు భారీ మూల్యాన్నే చెల్లించుకోవల్సి వచ్చింది. వివవరాల్లోకి వెళితే.. చెన్నై సమీపంలోని మధురాంతకమ్‌కు చెందిన ధనుష్ (9), ఛార్జ్ అవుతున్న ఫోన్ నుంచి కాల్ ఆన్సర్ చేసాడు. సెకన్ల వ్యవధిలోనే ఆ ఫోన్ ధనుష్ ముఖానికి దగ్గరగా పేలింది. పేలుడు తీవ్రత ఎక్కువుగా ఉండటంతో ధనుష్ కంటికి, ముఖానికి, చేతులకు గాయాలైనట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

మాట్లాడుతుండగా ముఖం పేలిన ఫోన్

ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్‌లు పేలుడుకు గురువుతున్న సంఘటనలను అనేకం వింటున్నాం. మొబైల్ ఫోన్‌లు బ్లాస్ట్ అవటానికి బ్యాటరీనే ప్రధాన కారణం. స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఇటువంటి ప్రమాదాల నుంచి బయటపడేందుకు పలు ముఖ్యమైన సూచనలు.....

మీరు చేస్తున్న ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఎంత వరకు సేఫ్..?

నకిలీ బ్యాటరీలకు దూరంగా ఉండండి. నకిలీ మొబైల్ చార్జర్‌లను ప్రోత్సహించకండి.మీ వాడే ఫోన్ అలానే చార్జర్ ఒకటే కంపెనీదై ఉండాలి. తడి ఫోన్‌ను ఛార్జ్ చేయకండి. చార్జ్ అవుతోన్న ఫోన్ ద్వారా మాట్లాడొద్దు. దెబ్బతిన్న బ్యాటరీతో ఫోన్‌ను వాడొద్దు. వీలైనంత త్వరగా బ్యాటరీని మార్చేయండి. ఫోన్ చార్జ్ అయిన వెంటనే బ్యాటరీ ప్లగ్ నుంచి తొలగించండి. వేడి ప్రదేశాల్లో ఫోన్‌ను ఉంచొద్దు.

మీ ఫోన్ తరచూ ‘overheat’ అవుతోందా..? కూల్ చేయటం ఏలా..?

మీ ఫోన్ తరచూ ‘overheat’ అవుతోందా..? కూల్ చేయటం ఏలా..?

ఫోన్‌లో అవసరం‌లేని కనెక్టువిటీ సర్వీసులను డిసేబుల్ చేయటం ద్వారా హీటింగ్‌ను తగ్గించుకోవచ్చు.

మీ ఫోన్ తరచూ ‘overheat’ అవుతోందా..? కూల్ చేయటం ఏలా..?

మీ ఫోన్ తరచూ ‘overheat’ అవుతోందా..? కూల్ చేయటం ఏలా..?

 3జీ, 4జీ వంటి ఇంటర్నెట్ మొబైల్ డేటా సేవలను గంటల కొద్ది విశ్రాంతి లేకుండా వినియోగించుకోవటం వల్ల ఫోన్ ఓవర్ హీట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేస్తున్న ప్రతి 20 నిమిషాలకు బ్రేక్ తప్పనిసరి.

మీ ఫోన్ తరచూ ‘overheat’ అవుతోందా..? కూల్ చేయటం ఏలా..?

మీ ఫోన్ తరచూ ‘overheat’ అవుతోందా..? కూల్ చేయటం ఏలా..?

 ఫోన్‌లో అవసరం‌లేని బ్యాక్ గ్రౌండ్ యాప్స్‌ను కిల్ చేయటం ద్వారా ఫోన్ పై ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

మీ ఫోన్ తరచూ ‘overheat’ అవుతోందా..? కూల్ చేయటం ఏలా..?

మీ ఫోన్ తరచూ ‘overheat’ అవుతోందా..? కూల్ చేయటం ఏలా..?

 ఆపరేటింగ్ సిస్టం ఇంకా యాప్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవటం ద్వారా ఓవర్ హీటింగ్ సమస్యల నుంచి బయటపడవచ్చు.

మీ ఫోన్ తరచూ ‘overheat’ అవుతోందా..? కూల్ చేయటం ఏలా..?

మీ ఫోన్ తరచూ ‘overheat’ అవుతోందా..? కూల్ చేయటం ఏలా..?

నాసిరకం బ్యాటరీల కారణంగా ఫోన్ ఓవర్ హీటింగ్ కు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, జెన్యున్ బ్యాటరీలనే వాడండి.

మీ ఫోన్ తరచూ ‘overheat’ అవుతోందా..? కూల్ చేయటం ఏలా..?

మీ ఫోన్ తరచూ ‘overheat’ అవుతోందా..? కూల్ చేయటం ఏలా..?

 వై-ఫై, 3జీ, 4జీ, బ్లూటుత్ వంటి కనెక్టువిటీ ఫీచర్లను మితంగా వాడటం వల్ల ఫోన్ ప్రాసెసర్ ఎప్పటికప్పుడు కూల్‌గా ఉంటుంది.

మీ ఫోన్ తరచూ ‘overheat’ అవుతోందా..? కూల్ చేయటం ఏలా..?

మీ ఫోన్ తరచూ ‘overheat’ అవుతోందా..? కూల్ చేయటం ఏలా..?

మీ ఫోన్‌లో పరిమితికి మించి యాప్స్ ఉన్నాయా..? ఉన్నట్లయితే వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఫోన్‌లో అవసరం లేని యాప్స్‌ను తొలగించటం ద్వారా ఫోన్ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

మీ ఫోన్ తరచూ ‘overheat’ అవుతోందా..? కూల్ చేయటం ఏలా..?

మీ ఫోన్ తరచూ ‘overheat’ అవుతోందా..? కూల్ చేయటం ఏలా..?

ఫోన్‌లో ఎక్కువ సేపే గేమ్స్ ఆడటం తగ్గించండి. ఒకవేళ ఆడవల్సి వస్తే ప్రతి 20-25 నిమిషాలకు ఒక బ్రేక్ ఇవ్వండి.

మీ ఫోన్ తరచూ ‘overheat’ అవుతోందా..? కూల్ చేయటం ఏలా..?

మీ ఫోన్ తరచూ ‘overheat’ అవుతోందా..? కూల్ చేయటం ఏలా..?

 పై సూచనలు అనుసరించినప్పటికి మీ ఫోన్ ఓవర్ హీటింగ్‌ను ఎదుర్కొంటున్నట్లయితే రూటింగ్ అలానే కస్టమర్ ROMను ఇన్స్‌స్టాల్ చేయటం వల్ల పురోగతి కనిపించవచ్చు.

మీ ఫోన్ తరచూ ‘overheat’ అవుతోందా..? కూల్ చేయటం ఏలా..?

మీ ఫోన్ తరచూ ‘overheat’ అవుతోందా..? కూల్ చేయటం ఏలా..?

 ఫోన్ చార్జ్ అవుతోన్న సమయంలో కాల్స్ చేయటం, గేమ్స్ ఆడటం, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయటం వల్ల ఫోన్ ఓవర్ హీట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, అటువంటి అలవాట్లను మానుకునే ప్రయత్నం చేయండి.

Best Mobiles in India

English summary
Child Answered Phone While It Was Charging, It Blew Up. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X