ఈ కంప్యూటర్ల స్పీడు మీ కంటికే చిక్కదు

By Hazarath
|

మీరు కంప్యూటర్లు వాడుతున్నారా..అయితే దాని స్పీడు ఎంత ఉంటుంది. మహా అంటే ఎంబీపీఎస్ లో ఉంటుంది. అయితే ఇక్కడున్న కంప్యూటర్ల స్పీడు పెటాఫ్లాప్ లో ఉంటుంది. అంటే లక్షల ల్యాప్ టాప్ లు చేసే పని ఈ ఒక్క కంప్యూటర్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే సెకనుకు ట్రిటయన్స్ క్యాలిక్యులేషన్లలో పనిచేస్తాయి. పెటాఫ్లాపులు అంటే సెకనుకు క్వాడ్రిల్లియేషన్ లేదా ఫిప్లాప్స్ అని అర్థం వస్తుంది. వీటి వేగం మీ కంటికే అందదు. అందుకు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైక కంప్యూటర్లుగా చోటు సంపాదించుకున్నాయి. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కంప్యూటర్ గా చైనాకు చెందిన తియాన్హె -2 తన స్థానాన్ని వరుసగా ఆరోసారి నిలబెట్టుకుంది . ఈ సంధర్భంగా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కంప్యూటర్లను ఓ సారి చూద్దాం.

 

Read more: మిస్సయిన విమానంపై నివ్వెరపరిచే వాస్తవాలు

తియాన్ టూ చైనా ( Tianhe-2 – China)

తియాన్ టూ చైనా ( Tianhe-2 – China)

వరుసగా ఆరోసారి ఈ కంప్యూటర్ తన సత్తాను చాటింది. ఇది దాదాపు 3,120,000 కంప్యూటింగ్ కోర్స్ 16000 కంప్యూటర్ నోడ్స్ తో కూడిన రెండు ఇంటెల్ ఐవివై బ్రిడ్జి జియోన్ ప్రాసెసర్స్ ఉంటాయి. దీంతో పాటు మూడు జియోన్ పీ కోర్స్ ప్రాసెసర్స్ చిప్స్ కూడా ఉంటాయి. ఈ సూపర్ కంప్యూటర్ ను చైనా కు చెందిన నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది. తియాన్హె-2 అంటే మిల్కీ వే-2 అని అర్థం. లిన్ ప్యాక్ బెంచ్ మార్క్ లో సెకనుకు 33.86 పెటాఫ్లాప్ లు (కాలిక్యులేషన్స్ లో సెకనుకు క్వాడ్రిల్లియన్స్ లేదా పిఫ్లాప్స్/ఎస్) అని అర్థం వస్తుంది.

టైటాన్ యునైటెడ్ స్టేట్స్ (Titan – United States)

టైటాన్ యునైటెడ్ స్టేట్స్ (Titan – United States)

ఈ కంప్యూటర్ ని యునైటైడ్ స్టేట్స్ డిపార్ట్ మెంట్ తన ఒకే రిడ్జ్ నేషనల్ లాబోరేటరీ వారు తయారుచేశారు. ఇంతకు ముందు ఉన్న పవర్ పుల్ సూపర్ కంప్యూటర్ జాగ్వార్ స్థానంలో దీన్ని 2012లో అభివృద్ధి చేశారు. తియాన్హె రాకముందు ఇదే మోస్ట్ పవర్ పుల్ కంప్యూటర్ గా ఉండేది. ఇది 17.59 పెటాఫ్లాప్ ల స్పీడ్ తో 1,572,864 కోర్స్ కలిగి ఉంటుంది.ఈ టైటాన్ ను అమెరికాలో అత్యంత ఇంధన సామర్ధ్యం కలిగి ఉంటుంది.

సీక్వోయా యునైటెడ్ స్టేట్స్ ( Sequoia – United States )
 

సీక్వోయా యునైటెడ్ స్టేట్స్ ( Sequoia – United States )

ఇది ఇప్పుడు ఐబీఎమ్ బ్లూ జెన్ ఫ్రేమ్ వర్క్ కు సపోర్ట్ చేయడం లేదు. అందుకని దీన్ని వాతావరణ పరిశోధనకు ,ఖోగళశాస్ర్తంలోనూ అలాగే ఎనర్జీ అప్లికేషన్స్ లో వాడుతున్నారు. ఇప్పుడు ఇది కాలిఫోర్నియాలోని లారెన్స్ లైవ్ మోర్ నేషనల్ లాబోరేటరీలో ఉంది. ఇది 17.17 పెటాఫ్లాప్ స్పీడ్.. 1,572,864 కోర్స్ కలిగి ఉంటుంది.

కె కంప్యూటర్ జపాన్ (K Computer – Japan)

కె కంప్యూటర్ జపాన్ (K Computer – Japan)

ఈ కంప్యూటర్ ని పుజెస్టులోని రికెన్ అడ్వాన్స్ డ్ ఇనిస్టిట్యూట్ కంప్యూటేషనల్ సైన్స్ తయారు చేసింది. ఇది జపాన్ లోని కోబ్ నగరంలో ఉంది. ఇది 10.51 పెటాఫ్లాప్..705,024 స్పార్క్ 64 ప్రాసెసింగ్ కోర్స్

మిరా యునైటెడ్ స్టేట్స్ (Mira – Unites States)

మిరా యునైటెడ్ స్టేట్స్ (Mira – Unites States)

ఇది పాత కంప్యూటర్ల లిస్ట్ లో ఒకటి. ప్రాధమికంగా దీన్ని యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎనర్జీ వాడుతోంది. రానున్న కంప్యూటర్ అరోరా కి ఇది విజయంలో భాగం కానుంది. ఇది 6.27 పెటాఫ్లాప్ తో లిన్ ప్యాక్ బెంచ్ మార్క్ మీద పని చేస్తుంది. 73,808 నివిడియా కె 20ఎక్స్ యాక్స్ లేటర్ కోర్స్

పిజ్ డెంట్ స్విట్జర్లాండ్ ( Piz Daint – Switzerland)

పిజ్ డెంట్ స్విట్జర్లాండ్ ( Piz Daint – Switzerland)

ఇది క్రే XC30 సిస్టంను కలిగి ఉంటుంది. యూరప్ లో అత్యంత మోస్ట్ పవర్ పుల్ కంప్యూటర్ ఇది. దీన్ని స్విస్ నేషనల్ సూపర్ కంప్యూటర్ సెంటర్ ఇన్ స్టాల్ చేసింది. ఇది 6.27 పెటాఫ్లాప్ స్పీడ్ తో లైన్ ప్యాక్ బెంచ్ మార్క్ మీద పనిచేస్తుంది. 73,808 NVIDIA K20x యాక్స్ లేటర్ కోర్స్.

షహీన్ 11 సౌదీ అరేబియా ( Shaheen II – Saudi Arabia)

షహీన్ 11 సౌదీ అరేబియా ( Shaheen II – Saudi Arabia)

ఇది టాప్ టెన్ లో కొత్తగా చోటు సంపాదించింది. క్రే ఎక్స్ సీ 40 సిస్టంను కలిగి ఉంటుంది. ఇది 2015లో ప్రత్యక్షంగా పనిచేయడం మూలంగా టాప్ టెన్ లో చోటు సంపాదించింది. ఇది 5.536 పెటాఫ్లాప్ కు చేరుకుంది. 196,608 ఇంటెల్ జియోన్ ఈ5 2698v3 కోర్స్

స్టాంపెడ్ యునైటెడ్ స్టేట్స్  (Stampede – United States)

స్టాంపెడ్ యునైటెడ్ స్టేట్స్ (Stampede – United States)

ఇది డెల్ పవర్ ఎడ్జ్ C8220 సిస్టంను కలిగి ఉంటుంది. అంతేకాక అత్యంత పవర్ పుల్ ఇంటర్ లింక్ డెస్క్ టాప్ కంప్యూటర్ కూడా. టెక్సాస్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్ సెంటర్ కేంద్రంగా పని చేస్తోంది. 5.17 పెటాఫ్లాప్ స్పీడ్ కు చేరుకుంది.

జాక్వీన్ జర్మనీ (Juqueen – Germany)

జాక్వీన్ జర్మనీ (Juqueen – Germany)

ఇది యూరప్ బేస్ డ్ కంప్యూటర్. దీనికి ఐబీఎమ్ నుండి వచ్చిన పాత బ్లూ జెన్ ఆర్కిటెక్చర్ ఆధారం.ఇది 5.01 పెటాఫ్లాప్ స్పీడ్ కు చేరుకుంది.

వుల్కాన్ యునైటైడ్ స్టేట్స్ (Vulcan – United States)

వుల్కాన్ యునైటైడ్ స్టేట్స్ (Vulcan – United States)

ఇది ఐబీఎమ్ నుండి వచ్చని మరొక బ్లూ జెన్ కంప్యూటర్. లారెన్స్ నేషనల్ లాబోరేటరీ అభివృద్ధి చేసింది. ఇది అక్కడ మూడోది . 4.29 పెటాఫ్లాప్ స్పీడ్ కు ఇది చేరుకుంది.

జూలై 2015లో విడుదలైన జాబితాతో పోలిస్తే టాప్ 10 స్థానాల్లో

జూలై 2015లో విడుదలైన జాబితాతో పోలిస్తే టాప్ 10 స్థానాల్లో

జూలై 2015లో విడుదలైన జాబితాతో పోలిస్తే టాప్ 10 స్థానాల్లో ఎలాంటి మార్పులేదు. టాప్ 500 జాబితాలో కొత్తగా రెండు ఎంట్రీలు వచ్చి చేరాయి.కొత్తగా వచ్చిన రెండు ఎంట్రీలు: ట్రినిటీ సూపర్ కంప్యూటర్. దీనిని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎనర్జీస్ (డీవోఇ), క్రేజీ మరియు కే లు లాస్ అలామస్ మరియు శాండియా నేషనల్ లాబోరేటరీస్ సంయుక్తంగా రూపొందించాయి.

మరోటి హాజెల్ హెన్ సిస్టమ్ ను క్రే

మరోటి హాజెల్ హెన్ సిస్టమ్ ను క్రే

మరోటి హాజెల్ హెన్ సిస్టమ్ ను క్రే మరియు దీనిని హెచ్ఎల్ఆర్ఎస్ - హోచ్టెలీస్టంగ్ రెచెన్జెంట్రమ్ స్టట్ గార్ట్ జర్మనీ వారు తయారుచేశారు. నవంబర్ 2015లో తయారైన టాప్ 500 జాబితాలో చైనా మూడింతలు తయారుచేసినవే ఉన్నాయి.

1993 నుంచి టాప్ 500 జాబితాలో

1993 నుంచి టాప్ 500 జాబితాలో

1993 నుంచి టాప్ 500 జాబితాలో చోటు సంపాదించుకుంటున్న సూపర్ కంప్యూటర్ల సంఖ్య యునైటెడ్ స్టేట్స్ (యుఎస్) దాదాపుగా తగ్గుతూ వస్తోంది. ఈ రంగంలో చైనాకు చెందిన తయారీదారులు బహుళ ఉపయోగ సూపర్ కంప్యూటర్లను అధిక సంఖ్యలో తయారుచేస్తూ ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తున్నారు.

2011 నుంచి 2012 వరకూ పది టాప్ లో ఉన్న

2011 నుంచి 2012 వరకూ పది టాప్ లో ఉన్న

2011 నుంచి 2012 వరకూ పది టాప్ లో ఉన్న 10 కంప్యూటర్లలో ఆరు సంస్థాపన చేశాయి. అలాగే తియాన్హె-2,హాజెల్ హెన్ మరియు షాహీన్ -2 ను 2015లో సౌదీ అరేబియా స్థాపించింది. టాప్ సూపర్ కంప్యూటర్ల టర్నోవర్ మందగిస్తున్న పోకడ 2008 నుంచి క్రమేపీ తగ్గుతూ వస్తోంది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయగలరు. https://www.facebook.com/GizBotTelugu/

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Here Write China's Tianhe-2 remains world's most powerful computer

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X