దుబాయ్‌ను మించిన చైనా టవర్

Posted By:

చైనాలోని జియాంగ్సీ ప్రావెన్స్‌లో నిర్మించిన ఓ అతిపెద్ద ట్విన్ టవర్ ప్రపంచపు అతిపెద్ద ఎల్ఈడి వాల్‌గా చరిత్రకెక్కింది. జియాంగ్సీ303 గ్రీన్‌ల్యాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన 303 మిటర్ల హై ట్విన్ టవర్ 35,300 చదరపు మీటర్ల ఎల్‌ఈడి వాల్‌తో 32,400 చదరపు మీటర్ల బుర్జ్-ఖలీఫా ఎల్ఈడి వాల్‌‍ను అధిగమించింది. ఈ సరికొత్త రికార్డుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికేషన్ జారీ చేసినట్లు స్థానిక పత్రిక పేర్కొంది.

Read More: పక్కలో కూడా అదే యావ!

ప్రపంచంలోని అతిపెద్ద బిల్డింగ్‌గా గుర్తింపు తెచ్చుకున్న బుర్జ్ ఖలీఫా 828 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ 2,723 అడుగుల మానవ నిర్మిత ఆకాశహర్మం పై నిలుచొని గెరాల్డ్ డోనోవన్ తీసుకున్న సెల్ఫీ ప్రపంచపు ఎత్తైన సెల్ఫీగా ద టెలిగ్రాఫ్ పత్రిక పేర్కొంది. బుర్జ్ ఖలీఫా భవనానికి సంబంధించి ఎత్తైన సెల్ఫీ ఇంకా గూగుల్ స్ట్రీట్ వ్యూలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు......

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రపంచపు పొడవైన సెల్ఫీ@బుర్జ్ ఖలీఫా

ప్రపంచపు పొడవైన సెల్ఫీ@బుర్జ్ ఖలీఫా

ప్రపంచపు పొడవైన సెల్ఫీ@బుర్జ్ ఖలీఫా

ప్రపంచపు పొడవైన సెల్ఫీ@బుర్జ్ ఖలీఫా

ప్రపంచపు పొడవైన సెల్ఫీ@బుర్జ్ ఖలీఫా

బుర్జ్ ఖలీఫా భవనానికి సంబంధించి గూగుల్ స్ట్రీట్ వ్యూ వీక్షణలు

స్ట్రీట్ వ్యూ ట్రాకర్ ట్రాలీ

 

 

అత్యాధునిక కెమెరా వ్యవస్థను ఉపయోగించి బిల్డింగ్ లోపటి భాగాలను చిత్రీకరిస్తున్న గూగుల్ సిబ్బంది.

స్ట్రీట్ వ్యూ ట్రాకర్ ట్రే సాయంతో బిల్డింగ్ బాహ్య భాగాలను చిత్రీకరిస్తున్న గూగుల్ సిబ్బంది.

 

 

బిల్డింగ్‌లోని స్విమ్మింగ్ ఫూల్ ప్రాంగణాన్ని చిత్రీకరిస్తున్న దృశ్యం

బిల్డింగ్ నుంచి దుబాయ్ విహంగ వీక్షణం

 

 

బిల్డింగ్ లోపలి భాగం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
China twin tower boasts of world's largest LED wall. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot