మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో కొత్త పనులు

Posted By:

ఈ మధ్యనే కొత్త స్మార్ట్‌ఫోన్ తీసుకున్నారా. అయితే మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఏం చేద్దామనుకుంటున్నారు..?, మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను సగం ధరకు అమ్మేయటం కంటే ఇంటిలోనే ఉంచుకుని ప్రత్నామ్నాయ అవసరాలకు ఉపయోగించుకోవటం ఎంతో మేలు. కొంచం వినూత్నంగా ఆలోచించినట్లయితే మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను అనేక అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. అవేంటో క్రింది స్లైడ్‌షోలో చూద్దాం..

Read More : రెండు వేరియంట్‌లలో Xiaomi Mi 4c

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వై-ఫై రూటర్‌లా

పాత స్మార్ట్‌ఫోన్‌లను ఇలా వాడుకోండి

 మీ పాత స్మార్ట్‌ఫోన్‌లో వై-ఫై హాట్‌స్పాట్ ఫీచర్‌ను ఇన్‌స్టాల్ చేసి వై-ఫై రూటర్‌లా వాడుకోవచ్చు.

మీడియా ప్లేయర్‌లా

పాత స్మార్ట్‌ఫోన్‌లను ఇలా వాడుకోండి

మీ పాత స్మార్ట్‌ఫోన్ టీవీ‌ అవుట్ స్లాట్‌ను కలిగి ఉన్నట్లయితే టీవీకి కనెక్ట్ చేసుకుని మీడియా ప్లేయర్‌లా ఉపయోగించుకోవచ్చు.

టెస్ట్ డివైస్‌లా

పాత స్మార్ట్‌ఫోన్‌లను ఇలా వాడుకోండి

మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను వివిధ అప్లికేషన్‌లను పరీక్షించుకునే టెస్ట్ డివైస్‌లా ఉపయోగించుకోవచ్చు.

సెక్యూరిటీ వెబ్ క్యామ్‌లా

పాత స్మార్ట్‌ఫోన్‌లను ఇలా వాడుకోండి

 స్మార్ట్‌ఫోన్‌లను వైర్‌లెస్ సెక్యూరిటీ కెమెరాలుగా మార్చే అనేక యాప్స్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి, మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఓ సెక్యూరిటీ వెబ్ క్యామ్‌లా ఉపయోగించుకోవచ్చు.

గేమింగ్ డివైస్‌లా

పాత స్మార్ట్‌ఫోన్‌లను ఇలా వాడుకోండి

 మీ పాత స్మార్ట్‌ఫోన్‌లో వివిధ రకాల గేమ్‌లను లోడ్ చేసి గేమింగ్ డివైస్‌లా ఉపయోగించుకోవచ్చు.

జీపీఎస్ నేవిగేటర్‌లా

పాత స్మార్ట్‌ఫోన్‌లను ఇలా వాడుకోండి

మీ పాత స్మార్ట్‌ఫోన్‌‌ను జీపీఎస్ నేవిగేటర్‌లా ఉపయోగించుకోవచ్చు.

డేటా స్టోరేజ్ డివైస్‌లా

పాత స్మార్ట్‌ఫోన్‌లను ఇలా వాడుకోండి

 మీ పాత స్మార్ట్‌ఫోన్‌‌ను డేటా బ్యాకప్ లేదా డేటా స్టోరేజ్ డివైస్‌లా వాడుకోవచ్చు.

వీడియో చాట్ టెర్మినల్‌లా

పాత స్మార్ట్‌ఫోన్‌లను ఇలా వాడుకోండి

 మీ పాత స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ హ్యాంగ్‌అవుట్స్, స్కైప్ వంటి యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుని వీడియో చాట్ టెర్మినల్‌లా ఉపయోగించుకోవచ్చు.

ఇ-రీడర్‌లా

పాత స్మార్ట్‌ఫోన్‌లను ఇలా వాడుకోండి

 మీ పాత స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే బుక్స్, అమెజాన్ కైందిట్, పాకెట్ వంటి రీడింగ్ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుని ఇ-రీడర్‌లా ఉపయోగించుకోవచ్చు.

వైర్‌లెస్ ట్రాక్‌ప్యాడ్‌లా

పాత స్మార్ట్‌ఫోన్‌లను ఇలా వాడుకోండి

 జీమోట్ 2.0 అనే యాప్ సాయంతో మీ పాత స్మార్ట్‌ఫోన్‌‌ను కంప్యూటర్‌కు వైర్‌లెస్ ట్రాక్‌ప్యాడ్‌లా ఉపయోగించుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Clever Ways to Use Your Old smartphone. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot