రెండు వేరియంట్‌లలో Xiaomi Mi 4c

Posted By:

Xiaomi Mi 4కు సక్సెసర్ వర్షన్‌గా రాబోతున్న Mi 4c స్మార్ట్‌ఫోన్‌ను ఆ సంస్థ కో-ఫౌండర్ లిన్ బిన్ సెప్టంబర్ 22వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఈ వివరాలను MIUI ఫోరమ్స్‌లో Xiaomi సంస్థ అధికారికంగా పోస్ట్ చేసింది. 2జీబి ర్యామ్ - 16జీబి స్టోరేజ్, 3జీబి ర్యామ్ - 32జీబి స్టోరేజ్ ఆప్షన్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

Read More : కొత్త ఐఫోన్ కోసం కిడ్నీ తాకట్టు!

Mi 4c స్మార్ట్ ఫోన్‌ను ముందుగా చైనా మార్కెట్లో అందుబాటులో ఉంచుతారు. ఆ తరువాత ఇతర ప్రాంతాల్లో విడుదల చేస్తారు. అక్టోబర్ మొదటి వారంలో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చైనా మార్కెట్లో Mi 4c 16జీబి మోడల్ ధర CNY 1499గా ఉంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.15,650. 32జీబి మోడల్ ధర ఇంకాస్త ఎక్కువుగా ఉంటుంది.

Read More : ఫోన్‌ కొంటే రూ.14,000 గిఫ్ట్

1.4గిగాహెర్ట్జ్ హెక్స్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 808 సాక్, ఎఫ్‌హెచ్‌డి డిస్‌ప్లే, 2జీబి/ 3జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 3080 ఎమ్ఏహెచ్ బ్యాటరీ వంటి శక్తవంతమైన స్పెక్స్ ఈ ఫోన్‌లో ఉంటాయని రూమర్ మిల్స్ చెబుతున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కేకపుట్టిస్తోన్న కాన్సెప్ట్ మోడల్స్

కేకపుట్టిస్తోన్న కాన్సెప్ట్ మోడల్స్

కేకపుట్టిస్తోన్న కాన్సెప్ట్ మోడల్స్

కేకపుట్టిస్తోన్న కాన్సెప్ట్ మోడల్స్

కేకపుట్టిస్తోన్న కాన్సెప్ట్ మోడల్స్

కేకపుట్టిస్తోన్న కాన్సెప్ట్ మోడల్స్

కేకపుట్టిస్తోన్న కాన్సెప్ట్ మోడల్స్

కేకపుట్టిస్తోన్న కాన్సెప్ట్ మోడల్స్

కేకపుట్టిస్తోన్న కాన్సెప్ట్ మోడల్స్

కేకపుట్టిస్తోన్న కాన్సెప్ట్ మోడల్స్

కేకపుట్టిస్తోన్న కాన్సెప్ట్ మోడల్స్

కేకపుట్టిస్తోన్న కాన్సెప్ట్ మోడల్స్

కేకపుట్టిస్తోన్న కాన్సెప్ట్ మోడల్స్

కేకపుట్టిస్తోన్న కాన్సెప్ట్ మోడల్స్

కేకపుట్టిస్తోన్న కాన్సెప్ట్ మోడల్స్

కేకపుట్టిస్తోన్న కాన్సెప్ట్ మోడల్స్

కేకపుట్టిస్తోన్న కాన్సెప్ట్ మోడల్స్

కేకపుట్టిస్తోన్న కాన్సెప్ట్ మోడల్స్

కేకపుట్టిస్తోన్న కాన్సెప్ట్ మోడల్స్

కేకపుట్టిస్తోన్న కాన్సెప్ట్ మోడల్స్

కేకపుట్టిస్తోన్న కాన్సెప్ట్ మోడల్స్

కేకపుట్టిస్తోన్న కాన్సెప్ట్ మోడల్స్

కేకపుట్టిస్తోన్న కాన్సెప్ట్ మోడల్స్

కేకపుట్టిస్తోన్న కాన్సెప్ట్ మోడల్స్

కేకపుట్టిస్తోన్న కాన్సెప్ట్ మోడల్స్

కేకపుట్టిస్తోన్న కాన్సెప్ట్ మోడల్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Mi 4c Set to Launch On September 22. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot