సెల్ఫీకి ఫోజివ్వాలంటే వీళ్ల తరువాతనే ఎవ్వరైనా..

Written By:

ఈ రోజుల్లో స్మార్ట్ పోన్ ఉన్న ప్రతి ఒక్కరూ చేసే పని మొదటగా ఏదైనా ఉందంటే అదీ సెల్ఫీ దిగడం. అయితే కొంతమంది సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తూ మరికొందరితో సెల్ఫీలు దిగడానికి అందరూ తగ ఆసక్తి చూపిస్తారు. అటువంటి కోవలోకి మన ఏపీ సీఎం చంద్రబాబు వస్తారు. ఇప్పుడు ఆయనతో సెల్ఫీలు దిగడానికి జనాలు పోటీలు పడుతున్నారు. ఎక్కడికెళ్లినా చంద్రబాబుతో సెల్ఫీలు దిగేందుకు తెగ ఆసక్తి చూపిస్తారు జనాలు.. కావాలంటే మీరే చూడండి.

Read more: మోడీజీ..మీ సెల్పీ కథ అదిరింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

వైజాగ్ లో జరిగిన ఈవెంట్ లో సినీతారల మధ్యలో ఏపీ సీఎం సెల్ఫీ

2

నీతా అంబానీ , నటి జూహీ చావ్లాతో చంద్రబాబు ఓ సంధర్భంలో దిగిన సెల్ఫీ

3

ఫ్యామిలీ అలాగే మనవడు దేవాన్స్ తో తాత సెల్ఫీ

4

కాలిఫోర్నియాలోని ఓ యూనివర్పిటీలో విద్యార్థులతో ఏపీ సీఎం చంద్రబాబు సెల్ఫీ ముచ్చట్లు

5

టీడీపీ కార్యకర్తలు పోటీపడీ మరీ చంద్రబాబుతో సెల్ఫీ దిగేందుకు ఇక్కట్లు పడుతున్న దృశ్యం

6

రాయలసీమ టూర్ కి వెళ్లినప్పుడు ఓ యువతి సెల్ఫీ కోసం చంద్రబాబు చిరునవ్వు

7

సెల్ప్ హెల్ప్ గ్రూపు సభ్యులు చంద్రబాబుతో సెల్ఫీ కోసం కుస్తీలు

8

వైజాగ్ ఈవెంట్ లో తారల సెల్ఫీ సందడి

9

వైజాగ్ లో జరిగిన సమ్మిట్ లో విద్యార్థులతో చంద్రబాబు సందడి.

10

వారెవ్వా ఎన్ని కెమెరాలకు చంద్రబాబు ఒకటే ఫోజు అదిరింది కదా.

11

ఇక బామర్ది బాలకృష్ణ ఏమీ తక్కువ తినలేదన్నట్లు అదిరి ఫోజులతో అలరించారు కూడా.

12

యాక్షన్ అంటే ఇదే మరి.

13

అక్కినేని ఇమిటేట్

14

లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write CM CHANDRABABU NAIDU TURNS ROCK STAR WITH SELFIES
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot