మరో వెయ్యేళ్లు ఇండియాలోనే : ప్రధానితో ఆపిల్ సీఈఓ ముచ్చట్లు

By Hazarath
|

ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ పర్యటన ఇండియాలో ఆసక్తికరంగా సాగుతోంది. ఆపిల్ ను ఇండియాలో ముందుకు తీసుకుపోవడమే లక్ష్యంగా టిమ్ కుక్ ఇండియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీని కలిసి నరేంద్ర మోడీని కలిసారు. ప్రధాని స్వయంగా తయారుచేసుకున్న మొబైల్ యాప్ కి సరికొత్త అప్ డేట్ ను ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా కుక్ పర్యటనలో హైలెట్స్ ఏంటో చూద్దాం.

Read more: శాంసంగ్ కంపెనీకి దిమ్మతిరిగే షాకిచ్చిన ఆపిల్

మరో వెయ్యేళ్లు ఇండియాలోనే : ప్రధానితో ఆపిల్ సీఈఓ ముచ్చట్లు

మరో వెయ్యేళ్లు ఇండియాలోనే : ప్రధానితో ఆపిల్ సీఈఓ ముచ్చట్లు

నిత్యమూ ప్రజలతో దగ్గరగా ఉండాలని, వారి సమస్యలను స్వయంగా తెలుసుకోవాలని భావిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా 'నరేంద్ర మోదీ మొబైల్ యాప్'ను తయారు చేసుకున్న విషయం విదితమే.

మరో వెయ్యేళ్లు ఇండియాలోనే : ప్రధానితో ఆపిల్ సీఈఓ ముచ్చట్లు

మరో వెయ్యేళ్లు ఇండియాలోనే : ప్రధానితో ఆపిల్ సీఈఓ ముచ్చట్లు

ఈ సరికొత్త అప్ డేటెడ్ వర్షన్ ను స్వయంగా తయారు చేయించుకుని వచ్చిన యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ దాన్ని స్వయంగా మోదీ సమక్షంలో విడుదల చేసి, తాము చేసిన మార్పును ఆయనకు స్వయంగా పరిచయం చేశారు.

మరో వెయ్యేళ్లు ఇండియాలోనే : ప్రధానితో ఆపిల్ సీఈఓ ముచ్చట్లు
 
మరో వెయ్యేళ్లు ఇండియాలోనే : ప్రధానితో ఆపిల్ సీఈఓ ముచ్చట్లు

ఆపై మోదీ స్పందిస్తూ, టిమ్ కుక్ తనపై చూపిన ఆప్యాయతకు, యాప్ కు చేసిన మంచి అప్ డేట్ కు కృతజ్ఞతలు తెలిపారు.

మరో వెయ్యేళ్లు ఇండియాలోనే : ప్రధానితో ఆపిల్ సీఈఓ ముచ్చట్లు

మరో వెయ్యేళ్లు ఇండియాలోనే : ప్రధానితో ఆపిల్ సీఈఓ ముచ్చట్లు

టిమ్ కుక్ విడుదల చేసిన 'నరేంద్ర మోదీ మొబైల్ యాప్'తో ఎంతో సంతోషం వేసింది. థ్యాంక్యూ మిస్టర్ కుక్. ఈ సరికొత్త వర్షన్ లో' మై నెట్ వర్క్ 'పేరిట కొత్త విభాగం మొదలైంది. ఇక మీరంతా ఓ గ్రూప్ గా ఏర్పడి నాకు సలహాలు, సూచనలు పంపొచ్చు. ఇతరులతో మీ ఐడియాలను పంచుకుని చర్చించవచ్చు "అని మోదీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.

మరో వెయ్యేళ్లు ఇండియాలోనే : ప్రధానితో ఆపిల్ సీఈఓ ముచ్చట్లు

మరో వెయ్యేళ్లు ఇండియాలోనే : ప్రధానితో ఆపిల్ సీఈఓ ముచ్చట్లు

ఇదిలా ఉంటే మరో వెయ్యి సంవత్సరాల వరకు ఇండియాలో తమ ఆపిల్ సంస్థ ఉంటుందని ఆ కంపెనీ సీఈవో టిమ్ కుక్ వ్యాఖ్యానించారు. భారత్లో తొలిసారి పర్యటిస్తోన్న టిమ్ కుక్ ఓ జాతీయ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అభిప్రాయాలు పంచుకున్నారు.

మరో వెయ్యేళ్లు ఇండియాలోనే : ప్రధానితో ఆపిల్ సీఈఓ ముచ్చట్లు

మరో వెయ్యేళ్లు ఇండియాలోనే : ప్రధానితో ఆపిల్ సీఈఓ ముచ్చట్లు

ఇండియా మంచి లక్ష్యాలతో, టెక్నాలజీ పట్ల ఆసక్తితో వ్యూహాత్మకంగా ఉంది. ఇక్కడ మేము సుదీర్ఘమైన ఇన్నింగ్స్నే కొనసాగిస్తాం 'అని వ్యాఖ్యానించారు. 'మరో వెయ్యేళ్లు ఇక్కడ ఉంటాం, అత్యుత్తమ సేవలను అందిస్తాం' అని ఆయన అన్నారు. తాము గర్వంగా చెప్పుకోవడానికి వీల్లేని ప్రోడక్ట్లను తామెన్నడూ తయారు చేయబోమని చెప్పారు.

మరో వెయ్యేళ్లు ఇండియాలోనే : ప్రధానితో ఆపిల్ సీఈఓ ముచ్చట్లు

మరో వెయ్యేళ్లు ఇండియాలోనే : ప్రధానితో ఆపిల్ సీఈఓ ముచ్చట్లు

ఆపిల్ మార్కెటింగ్ కు ఇండియాలో మంచి భవిష్యత్తు ఉందని టిమ్ కుక్ పేర్కొన్నారు. చైనాను గురించి ప్రస్తావిస్తూ ఇండియా చైనా కన్నా విభిన్నమైనదని వ్యాఖ్యానించారు.

మరో వెయ్యేళ్లు ఇండియాలోనే : ప్రధానితో ఆపిల్ సీఈఓ ముచ్చట్లు

మరో వెయ్యేళ్లు ఇండియాలోనే : ప్రధానితో ఆపిల్ సీఈఓ ముచ్చట్లు

బెంగుళూరులో తమ సంస్థ యాప్స్ డెవలప్ మెంట్ సెంటర్ సౌలభ్యం తేవడం, హైదరాబాద్లో మ్యాప్స్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం అన్నది ఇండియాలో తమ తొలి అడుగు మాత్రమే అని ఆయన అన్నారు.

మరో వెయ్యేళ్లు ఇండియాలోనే : ప్రధానితో ఆపిల్ సీఈఓ ముచ్చట్లు

మరో వెయ్యేళ్లు ఇండియాలోనే : ప్రధానితో ఆపిల్ సీఈఓ ముచ్చట్లు

పక్కింటివాళ్లు బాగుంది అని చెప్పే అవసరమే లేదు .. యాపిల్ ప్రొడక్ట్ల నాణ్యత గురించి ప్రపంచమే కోడై కూస్తోందని ఆయన పేర్కొన్నారు.

Best Mobiles in India

English summary
Here Write Cook meets Modi launches updated version of Narendra Modi mobile app

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X