Home
News

శాంసంగ్ కంపెనీకి దిమ్మతిరిగే షాకిచ్చిన ఆపిల్

By Hazarath

దేశంలో స్మార్ట్‌ఫోన్ వ్యాపారంలో నువ్వానేనా అంటూ పోటీపడుతున్న దిగ్గజ టెక్ కంపెనీలు శాంసంగ్, ఆపిల్ మధ్య ఇప్పుడు వార్ మరింతగా ముదిరేందుకు రంగం సిద్ధమైంది. శాంసంగ్ కు చెందిన అతి ముఖ్యమైన ఉద్యోగుల్లో ఒకరైన రాజీవ్ మిశ్రాను ఆపిల్ తన వైపు లాక్కుంది. శాంసంగ్ లో మీడియా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగానికి ఉపాధ్యక్షుడు, మీడియా రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న,రాజీవ్ మిశ్రాను ఆపిల్ ఇండియా మీడియా హెడ్‌గా నియమించుకుంది.

Read more: ఆండ్రాయిడ్‌తో నోకియా రీ ఎంట్రీ : మిగతా ఫోన్ల పరిస్థితి...?

samsung

ఈ నియామకాన్ని మిశ్రా కూడా ధృవీకరించారు. లోక్ సభ టీవీకి సీఈవోగా పనిచేసిన మిశ్రా , హిందూస్తాన్ టైమ్స్ గ్రూప్, స్టార్ TV, జీ టీవీ, రిలయన్స్ ఇన్ఫోకాం లిమిటెడ్, న్యూస్ 24 తదితర వివిధ జాతీయ ఛానల్స్ కు పనిచేసిన అపార అనుభవం ఉంది. దీంతోపాటు వివిధ మంత్రిత్వ, మీడియా సలహా విభాగాలకు నామినేటెడ్ సభ్యుడిగా ఉన్నారు. అంతేకాదు ఎలక్ట్రానిక్ మీడియా రేటింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఆద్యుడు మిశ్రా.

Read more : భారత ఈ కామర్స్ దిగ్గజానికి అసలేమైంది..?

samsung

కాగా ఆపిల్ సీఈవో టిమ్ కుక్ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారతదేశానికి విచ్చేసిన సందర్భంగా చోటు చేసుకున్న ఈ మార్పు ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ అమ్మకాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కంపెనీ సీఈవో వరుసగా చైనా, భారత్ లలో పర్యటిస్తున్నారు. తద్వారా పడిపోయిన తమ మార్కెట్ ను తిరిగి పునరుద్ధరించుకునే పనిలో పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే శాంసంగ్ కు ఝలక్ ఇచ్చారు.

అత్యంత తక్కువ ధరకే సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అందించే సైట్లు ఉన్నాయి..అవేంటో ఓ సారి చూద్దామా.

అత్యంత తక్కువ ధరకే సెకండ్ హ్యాండ్ మొబైల్స్

అత్యంత తక్కువ ధరకే సెకండ్ హ్యాండ్ మొబైల్స్

ఇదొక సెకండ్ హ్యాండ్ మొబైల్ వెబ్ సైట్. 

అత్యంత తక్కువ ధరకే సెకండ్ హ్యాండ్ మొబైల్స్

అత్యంత తక్కువ ధరకే సెకండ్ హ్యాండ్ మొబైల్స్

ప్రైస్ షేర్డ్ ( Priceshred)

అత్యంత తక్కువ ధరకే సెకండ్ హ్యాండ్ మొబైల్స్

అత్యంత తక్కువ ధరకే సెకండ్ హ్యాండ్ మొబైల్స్

ది మొబైల్ ఇండియన్ (Themobileindian )

శాంసంగ్ కంపెనీకి దిమ్మతిరిగే షాకిచ్చిన ఆపిల్

శాంసంగ్ కంపెనీకి దిమ్మతిరిగే షాకిచ్చిన ఆపిల్

మొబైల్ ఫర్ సేల్ (Mobiles4sale )

అత్యంత తక్కువ ధరకే సెకండ్ హ్యాండ్ మొబైల్స్

అత్యంత తక్కువ ధరకే సెకండ్ హ్యాండ్ మొబైల్స్

సులేఖా ( Sulekha )

అత్యంత తక్కువ ధరకే సెకండ్ హ్యాండ్ మొబైల్స్

అత్యంత తక్కువ ధరకే సెకండ్ హ్యాండ్ మొబైల్స్

91 మొబైల్స్ ( 91mobiles)

అత్యంత తక్కువ ధరకే సెకండ్ హ్యాండ్ మొబైల్స్

అత్యంత తక్కువ ధరకే సెకండ్ హ్యాండ్ మొబైల్స్

క్లిక్ ఇండియా ( Clickindia)

అత్యంత తక్కువ ధరకే సెకండ్ హ్యాండ్ మొబైల్స్

అత్యంత తక్కువ ధరకే సెకండ్ హ్యాండ్ మొబైల్స్

కూజ్లే ( khojle )

అత్యంత తక్కువ ధరకే సెకండ్ హ్యాండ్ మొబైల్స్

అత్యంత తక్కువ ధరకే సెకండ్ హ్యాండ్ మొబైల్స్

ఓఎల్ ఎక్స్ (Olx)

అత్యంత తక్కువ ధరకే సెకండ్ హ్యాండ్ మొబైల్స్

అత్యంత తక్కువ ధరకే సెకండ్ హ్యాండ్ మొబైల్స్

క్వికర్ ( quikr)

Best Mobiles in India

English summary
Here Write Samsung top executive to be Apple India media head
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X