2015లో అత్యంత చెత్త సెల్ఫీ ఇదే

Written By:

2015లో అత్యంత చెత్త సెల్పీ ఏదని అంటే ెవరైనా దేని గురించి చెబుతారో. అబ్బో లిస్ట్ చాలానే బయటకు వస్తుంది కాని.. 2015 చివర్లో ఓ దంపతులు తీసుకున్న సెల్పీ సోషల్ మీడియాలో అనేక విమర్శలను ఎదుర్కుంది. ఓ పక్క దుబాయ్ మంటల్లో మాడి మసై పోతుంటే ఈ దంపతులు అది మాడి మసై పోతే మాకేంటి..మేము సెల్పీ దిగాల్సిందేనంటూ సెల్పీ దిగేశారు. సెల్ఫీ దిగితే దిగారు కాని దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దానిపై పెద్ద దుమారమే రేగింది. అదేంటో చూడండి.

Read more: ఇంటర్నెట్‌ని నవ్వుల్లో ముంచెత్తిన చిత్రాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

దంపతులు తీసుకున్న ఓ సెల్ఫీ 2015 ఏడాదికిగానూ

దంపతులు తీసుకున్న ఓ సెల్ఫీ 2015 ఏడాదికిగానూ

దంపతులు తీసుకున్న ఓ సెల్ఫీ 2015 ఏడాదికిగానూ అత్యంత చెత్త సెల్ఫీగా విమర్శల పాలైంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా ఆకాశ హర్మ్యం సమీపంలోని 63 అంతస్తుల అడ్రస్ డౌన్టౌన్ హోటల్లో డిసెంబర్ 31 రాత్రి సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది.

న్యూ ఇయర్ వేడుకల్లో అపశృతి తలెత్తిందని

న్యూ ఇయర్ వేడుకల్లో అపశృతి తలెత్తిందని

న్యూ ఇయర్ వేడుకల్లో అపశృతి తలెత్తిందని యూఏఈ వాసులు ఆందోళన చెందారు. కానీ, ఆ సమయంలో అదే ప్రాంతంలో ఉన్న భార్యాభర్తలు ఇవేం పట్టించుకోలేదు. పైగా అడ్రస్ డౌన్టౌన్ హోటల్ మంటల్లో కాలిపోతుంటే దాని ఎదురుగా నిలబడి ఫొటోలో కనిపిస్తున్న దంపతులు చిరునవ్వులు చిందిస్తూ సెల్ఫీలు తీసుకున్నారు.

హోటల్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో 16 మంది గాయపడ్డ విషయం

హోటల్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో 16 మంది గాయపడ్డ విషయం

హోటల్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో 16 మంది గాయపడ్డ విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఏఆర్‌అలాటీఖీ అనే ట్విట్టర్ అకౌంట్లో ఈ ఫొటో షేర్ చేశారు.'న్యూ ఇయర్ మై డియర్ దుబాయ్. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. న్యూ ఇయర్ వేడుకలతో మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసే అందరూ సురక్షితంగా ఉండాలి. ' అని ట్వీట్ చేశారు.

వెంటనే దీనిపై అక్కడ విమర్శల పర్వం

వెంటనే దీనిపై అక్కడ విమర్శల పర్వం

వెంటనే దీనిపై అక్కడ విమర్శల పర్వం మొదలైంది. అత్యంత చెత్త సెల్పీ అంటూ విమర్శలు వచ్చాయి. మంటల్లో హోటల్ తగలబడుతంటే సెల్ఫీలు తీసుకుంటారా అని ఆ దంపతులపై మండిపడ్డారు.

ఎప్పటికీ ఇది సరైన సెల్ఫీ కాదని పేర్కొంటూ

ఎప్పటికీ ఇది సరైన సెల్ఫీ కాదని పేర్కొంటూ

ఎప్పటికీ ఇది సరైన సెల్ఫీ కాదని పేర్కొంటూ 'మోస్ట్ ఇన్ ఆప్రాప్రియేట్ సెల్ఫీ ఎవర్' అని టామి వాన్ వాల్లింగ్ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. ఆ కపుల్స్ చాలా తప్పు చేశారంటూ పోస్ట్ చేశారు.

దంపతులు పోస్ట్ చేసిన ఫొటోను పోస్ట్ చేస్తూ

దంపతులు పోస్ట్ చేసిన ఫొటోను పోస్ట్ చేస్తూ

దంపతులు పోస్ట్ చేసిన ఫొటోను పోస్ట్ చేస్తూ చేసిన కామెంట్‌పై అనూహ్య స్పందన వచ్చింది. స్టుపిడ్ సెల్ఫీ ఆఫ్ ది ఇయర్ అని హాష్ ట్యాగ్ పెట్టి, దుబాయ్ మంటల్లో ఉంటే సెల్ఫీలా అంటూ నందితా అయ్యర్ ఆ దంపతుల చర్యను విమర్శించారు.

ఇది నిజంగా సిగ్గుచేటు

ఇది నిజంగా సిగ్గుచేటు

వెనుక హోటల్ లో అమాయక ప్రజలు మంటల్లో కాలిపోతుంటే మీకు సెల్ఫీలు కావాల్సి వచ్చాయా మూర్ఖులారా అని సిహామ్ ఏఆర్ అనే మహిళ ట్వీట్ చేశారు. ఈ చర్య నిజంగా వారికి ఇది సిగ్గుచేటు అని పేర్కొంది. 

సెల్ఫీ తీసుకోవడం మంచిదే కానీ

సెల్ఫీ తీసుకోవడం మంచిదే కానీ

సెల్ఫీ తీసుకోవడం మంచిదే కానీ, ఇలాంటి సందర్భాల్లో సెల్ఫీలు తీసుకోవడం వెర్రి, పిచ్చి అని ఎడిక్ సా యో అనే అతను విమర్శించారు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Couple post 'most inappropriate selfie ever' in front of hotel inferno with caption 'my dear Dubai, you always surprise us with the biggest fireworks'
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting