సెల్ఫీ.. చాలా ఈజీ!

By Sivanjaneyulu
|

సెల్ఫీ ఫోటోల ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతోన్న నేపధ్యంలో వీటిని మరింత కచ్చితత్వంతో చిత్రీకరించుకునేందుకు అనేక ఉపకరణాలు మార్కెట్లోకి వచ్చాయి. వాటిలో సెల్ఫీ స్టిక్ ఒకటి. ఈ సెల్ఫీ‌స్టిక్‌కు కెమెరా లేదా స్మార్ట్‌ఫోన్‌ను తగిలించి ఫోటోలను తీసుకోవటం నయా ట్రెండ్‌గా మారిపోయింది. సెల్ఫీ స్టిక్‌లు ఈ మధ్య కాలంలోనే అందుబాటులోకి వచ్చాయనుకుంటే మనం పొరబడినట్లే, సెల్ఫీ‌స్టిక్ వినియోగం 1926 నుంచే ఉందని బయటపడింది.

Read More: సవాల్ విసరుతోన్న స్వదేశీ

బ్రిటన్‌లోని రగ్బీ పట్టణానికి చెందిన ఆర్నాల్డ్, హెలెన్ హాగ్‌ల జంట 1926లోనే సెల్ఫీ‌స్టిక్‌ను ఉపయోగించి చిత్రీకరించిన ఫోటో ఇది. ఈ ఫోటోను చాలా సంవత్సరాల తరువాత అలెన్ మనవడు క్లీవర్ పాత ఆల్బమ్‌లో గుర్తించారు. సెల్ఫీస్టిక్‌ను ఈ ఏడాది 25 అత్యుత్తమ ఆవిష్కరణల్లో ఒకటిగా టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించింది. పలు క్రియేటివ్ సెల్ఫీ గాడ్జెట్ లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

1926 నాటి సెల్ఫీ స్టిక్

1926 నాటి సెల్ఫీ స్టిక్

1926 నాటి సెల్ఫీ స్టిక్

 క్రియేటివ్ సెల్ఫీ గాడ్జెట్స్

క్రియేటివ్ సెల్ఫీ గాడ్జెట్స్

క్రియేటివ్ సెల్ఫీ గాడ్జెట్స్

క్రియేటివ్ సెల్ఫీ గాడ్జెట్స్

క్రియేటివ్ సెల్ఫీ గాడ్జెట్స్

క్రియేటివ్ సెల్ఫీ గాడ్జెట్స్

క్రియేటివ్ సెల్ఫీ గాడ్జెట్స్

క్రియేటివ్ సెల్ఫీ గాడ్జెట్స్

క్రియేటివ్ సెల్ఫీ గాడ్జెట్స్

క్రియేటివ్ సెల్ఫీ గాడ్జెట్స్

క్రియేటివ్ సెల్ఫీ గాడ్జెట్స్

క్రియేటివ్ సెల్ఫీ గాడ్జెట్స్

క్రియేటివ్ సెల్ఫీ గాడ్జెట్స్

క్రియేటివ్ సెల్ఫీ గాడ్జెట్స్

క్రియేటివ్ సెల్ఫీ గాడ్జెట్స్

క్రియేటివ్ సెల్ఫీ గాడ్జెట్స్

క్రియేటివ్ సెల్ఫీ గాడ్జెట్స్

క్రియేటివ్ సెల్ఫీ గాడ్జెట్స్

క్రియేటివ్ సెల్ఫీ గాడ్జెట్స్

క్రియేటివ్ సెల్ఫీ గాడ్జెట్స్

క్రియేటివ్ సెల్ఫీ గాడ్జెట్స్

క్రియేటివ్ సెల్ఫీ గాడ్జెట్స్

క్రియేటివ్ సెల్ఫీ గాడ్జెట్స్

క్రియేటివ్ సెల్ఫీ గాడ్జెట్స్

Best Mobiles in India

English summary
Craziest Selfie Gadgets. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X