జపానోళ్లు కేక గురూ!
ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా అభివృద్థి చెందుతోన్నదేశాల్లో జపాన్ ఒకటి. జపాన్ ఆవిష్కరణల్లో బోలెడంత క్రియేటివిటీ దాగి ఉందన్న అంశం ఈ క్రింది స్లైడ్ షోను చూడటం ద్వారా మీకే అర్థమవుతుంది.
Read More : మరో విప్లవం.. జేబులో పట్టేంత వాషింగ్ మెచీన్
తినే సమయంలో ఒంటరితనాన్ని ఎదుర్కొనే వారి కోసం ‘యాంటీ లోన్లీనెస్ రామెన్ బౌల్' ను జపాన్ నిపుణులు డిజైన్ చేసారు.ఈ రామెన్ బౌల్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్లాట్ స్మార్ట్‌ఫోన్‌ను తనలో సరిగ్గా ఫిట్ చేసుకుంటుంది. దింతో వేడివేడి రామెన్ తింటూ ఎదురుగా ఉన్నస్మార్ట్‌ఫోన్ ద్వారా వీడియో ఛాటింగ్, టెక్స్టింగ్ ఇంకా ఆడియో, వీడియో మ్యూజిక్‌ను ఆస్వాదించవచ్చు.

జపానోళ్ల క్రియేటివ్ ఆవిష్కరణలు
ఉల్లిపాయలను తరిగినపుడు కళ్లలోంచి నీళ్లు రాకుండా చూసే ఆనియన్ కటింగ్ గాగుల్స్

జపానోళ్ల క్రియేటివ్ ఆవిష్కరణలు
సౌండ్ క్యాచ్ క్యూబిక్ పిల్లో

10 వైవిద్యభరితమైన జపాన్ ఆవిష్కరణలు
స్ర్కీన్ జాకెట్

10 వైవిద్యభరితమైన జపాన్ ఆవిష్కరణలు
360 డిగ్రీ కెమెరా

10 వైవిద్యభరితమైన జపాన్ ఆవిష్కరణలు
10 వైవిద్యభరితమైన జపాన్ ఆవిష్కరణలు

10 వైవిద్యభరితమైన జపాన్ ఆవిష్కరణలు
10 వైవిద్యభరితమైన జపాన్ ఆవిష్కరణలు

10 వైవిద్యభరితమైన జపాన్ ఆవిష్కరణలు
10 వైవిద్యభరితమైన జపాన్ ఆవిష్కరణలు

10 వైవిద్యభరితమైన జపాన్ ఆవిష్కరణలు
10 వైవిద్యభరితమైన జపాన్ ఆవిష్కరణలు

10 వైవిద్యభరితమైన జపాన్ ఆవిష్కరణలు
10 వైవిద్యభరితమైన జపాన్ ఆవిష్కరణలు

10 వైవిద్యభరితమైన జపాన్ ఆవిష్కరణలు
10 వైవిద్యభరితమైన జపాన్ ఆవిష్కరణలు


Click it and Unblock the Notifications








