మరో విప్లవం.. జేబులో పట్టేంత వాషింగ్ మెచీన్

Posted By:

ప్రముఖ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ కంపెనీ హెయిర్ (Haier) మరో విప్లవాత్మక ఆవిష్కరణకు నాంది పలికింది. టెక్నాలజీ ప్రపంచం ఆశ్చర్యం పోయేలా ప్రపంచపు అనిచిన్ని పాకెట్ వాషింగ్ మెచీన్ ను హెయిర్ కంపెనీ ఇండియన్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. 200 గ్రాముల బరువుతో సరిగ్గా జేబులో పెట్టేంత ఉండే ఈ ‘హెయిర్ కోడో'(Haier CODO) పాకెట్ వాచీంగ్ మెచీన్‌ను ప్రముఖ రిటైలర్ స్నాప్‌డీల్ రూ.3,990కి విక్రయిస్తోంది. హెయిర్ ట్రిమ్మర్ తరహాలో ఉండే ఈ పాకెట్ వాచీంగ్ మెచీన్ దుస్తల పై ఏర్పడే మరకలను నిమిషాల వ్యవథిలో క్లీన్ చేసేస్తుంది.

Read More: విండోస్ 10ను ఉచితంగా ఇన్‌స్టాల్ చేసుకోవటం ఏలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హెయిర్ కోడో పాకెట్ వాచీంగ్ మెచీన్ ఫోటో గ్యాలరీ

హెయిర్ కోడో పాకెట్ వాచీంగ్ మెచీన్ (వీడియో)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
World's First Pocket Washing Machine Haier CODO. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot