బద్దకస్తుల కోసం!!

Posted By:

టెక్నాలజీ మనిషి జీవితాన్ని మరంత సుఖమయం చేసేస్తోంది. స్మార్ట్ టెక్నాలజీకి ప్రపంచం ఫిదా అవుతోంది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా ప్రత్యేకించి బద్ధకస్తుల కోసం డిజైన్ చేయబడిన పలు క్రియేటివ్ గాడ్జెట్‌లను మీకు పరిచయం చేస్తున్నాం..

Read More: దమ్మున్న స్మార్ట్‌ఫోన్‌లు రూ.4,000కే!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సెల్ఫ్ స్టిర్రింగ్ మగ్

ఈ క్రియేటివ్ మగ్ కాఫీని తనంతకదే కలిపేస్తుంది.

టాయిలెట్ పేపర్ ఎక్స్‌టెండర్

సాస్ డిస్‌పెన్సింగ్ చాప్ స్టిక్స్

పిల్లో టై

ఆటో స్విర్లింగ్ మోటరైజుడ్ ఐస్‌క్రీమ్ కోన్

ప్రిస్మ్ రీడింగ్ గ్లాసెస్

స్క్‌టాప్ మైక్రోవేవ్

ఆటోమెటిక్ బనానా పీలర్

ఈ బెడ్ మీరు నిద్రలేచిన వెంటనే దానంతటకదే సర్దుకుంటుంది.

హాగ్ వైల్డ్ ట్విర్రింగ్ స్పగిట్టీ ఫోర్క్

ఈ రోబోట్ మీ గదిని చకచకా శుభ్రం చేసేస్తుంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అందుబాటులోకి వస్తోన్న స్మార్ట్ టెక్నాలజీ మీ ఇంటిని సైతం స్మార్ట్‌హోమ్‌గా మార్చేయగలదు. ఒక్క మాటలో చెప్పాలంటే సమీప భవిష్యత్‌లో మీ ఇల్లు మీ చేతిలో ఉన్న స్మార్‌‌ఫోన్‌కు పూర్తిగా అనుసంధానమై ఉంటుంది. త్వరలో సాధ్యం కాబోతున్న స్మార్ట్‌ హోమ్ టెక్నాలజీతో బెడ్రూమ్ మొదలుకుని బాత్ రూమ్ వరకు, టీవీ మొదలుకుని కిచెన్ వరకు మీరు చెప్పినట్లుగా వ్యవహరిస్తాయి.

Read More: ఐఫోన్ 7 అదిరింది బాసూ

English summary
Crazy Products That Exclusively Made For Lazy People. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot