ఇదేంటో మీకు తెలుసా..?

Posted By:

దుమ్ము, ధూళి ఇంకా భౌతిక ప్రమాదాల నుంచి స్మార్ట్‌ఫోన్‌కు రక్షణ ఎంతో అవసరం. స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తోన్న చాలా మంది వాటి రక్షణ పై ఏ మాత్రం శ్రద్ధ చూపటం లేదు!. స్మార్ట్‌ఫోన్ సంరక్షణ విషయంలో నిర్లక్ష్యం వహించటం వల్ల ఫోన్ జీవిత కాలం మరింతగా తగ్గిపోతుంది. ఫోన్‌కు ప్రొటెక్టివ్ స్ర్కీన్ కేస్‍ను ఏర్పాటు చేసుకోలేకపోవటం వల్ల ఫోన్ కింది పడిన సమయలో స్ర్క్కీన్ ధ్వంసమయ్యే ప్రమాదముంది. రూ.10,000 పెట్టి ఫోన్ కొనుగోలు చేస్తున్నపుడు రూ.500 పెట్టి మంచి ప్రొటెక్టివ్ కేస్‌ను కొనుగోలు చేసేందుకు ఏ మాత్రం సందేహించకండి. ఈ క్రింది స్లైడ్ షోలో మీరు చూడబోయే క్రియేటివ్ మొబైల్ ఫోన్ కేసులు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి.

Read More: ఖాళీ జేబు.. బతుకు నేర్పింది!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

క్రియేటివ్ మొబైల్ ఫోన్ కేసులు

క్రియేటివ్ మొబైల్ ఫోన్ కేసులు

క్రియేటివ్ మొబైల్ ఫోన్ కేస్‌లు

క్రియేటివ్ మొబైల్ ఫోన్ కేస్‌లు

క్రియేటివ్ మొబైల్ ఫోన్ కేస్‌లు

క్రియేటివ్ మొబైల్ ఫోన్ కేస్‌లు

క్రియేటివ్ మొబైల్ ఫోన్ కేస్‌లు

క్రియేటివ్ మొబైల్ ఫోన్ కేస్‌లు

క్రియేటివ్ మొబైల్ ఫోన్ కేస్‌లు

క్రియేటివ్ మొబైల్ ఫోన్ కేస్‌లు

క్రియేటివ్ మొబైల్ ఫోన్ కేస్‌లు

క్రియేటివ్ మొబైల్ ఫోన్ కేస్‌లు

క్రియేటివ్ మొబైల్ ఫోన్ కేస్‌లు

క్రియేటివ్ మొబైల్ ఫోన్ కేస్‌లు

క్రియేటివ్ మొబైల్ ఫోన్ కేస్‌లు

క్రియేటివ్ మొబైల్ ఫోన్ కేస్‌లు

క్రియేటివ్ మొబైల్ ఫోన్ కేస్‌లు

క్రియేటివ్ మొబైల్ ఫోన్ కేస్‌లు

క్రియేటివ్ మొబైల్ ఫోన్ కేస్‌లు

క్రియేటివ్ మొబైల్ ఫోన్ కేస్‌లు

క్రియేటివ్ మొబైల్ ఫోన్ కేస్‌లు

క్రియేటివ్ మొబైల్ ఫోన్ కేస్‌లు

క్రియేటివ్ మొబైల్ ఫోన్ కేస్‌లు

క్రియేటివ్ మొబైల్ ఫోన్ కేస్‌లు

క్రియేటివ్ మొబైల్ ఫోన్ కేస్‌లు

క్రియేటివ్ మొబైల్ ఫోన్ కేస్‌లు

క్రియేటివ్ మొబైల్ ఫోన్ కేస్‌లు

క్రియేటివ్ మొబైల్ ఫోన్ కేస్‌లు

క్రియేటివ్ మొబైల్ ఫోన్ కేస్‌లు

క్రియేటివ్ మొబైల్ ఫోన్ కేస్‌లు

క్రియేటివ్ మొబైల్ ఫోన్ కేస్‌లు

క్రియేటివ్ మొబైల్ ఫోన్ కేస్‌లు

క్రియేటివ్ మొబైల్ ఫోన్ కేస్‌లు

క్రియేటివ్ మొబైల్ ఫోన్ కేస్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోన్ కిందపడిన సందర్భాల్లో మైనర్ లేదా మేజర్ డ్యామెజి ఏర్పడుతుంటుంది. ఈ విధమైన సమస్యలను ద్ళష్టిలో ఉంచుకుని నిస్సాన్ కెంపెనీ ‘స్ర్కాచ్ షీల్డ్ ఐఫోన్ కేస్'ను డిజైన్ చేసింది. సెల్‌ఫోన్‌కు ఈ కేస్ రక్షణ కవచంలా నిలుస్తుంది. ఈ కేస్‌లో ఫిట్ అయిన మీ ఫోన్ ఒక వేళ కిందపడినా ప్రమాదమేమి ఉండదు. ఈ తొడుగుతో ఉండే సెల్‌ఫోన్ కిందపడిన వెంటనే, ఆ కవర్ ఉపరితలం పై ఉండే ‘పాలీ రోటాక్సేన్' అనే ప్రత్యేక ద్రవ పదార్థం పనిచేయటం ప్రారంభిస్తుంది. గీతలు, డ్యామేజి ఉన్న చోటికల్లా వెళ్లి సొంతంగా మరమ్మతులు చేస్తుంది. చేయ్యాల్సిందల్లా సెల్‌ఫోన్‌ని కదపకుండా కొన్ని గంటలు ఓ పక్కన పెట్టడమే.

Read More: చంపేస్తున్న విండోస్ 10 ఫీచర్స్


English summary
Creative Smartphone Cases For You.Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot