శవాలతో పరాచకాలా

Posted By:

సెల్ఫీ సంస్కృతితో మానవీయ విలువలు రోజురోజుకు దిగజారుతున్నాయనటానికి ఈ ఘటన ఓ ప్రత్యక్ష ఉదాహరణ. రష్యాకు చెందిన ఓ సోషల్ మీడియా ‘సెల్ఫీస్ విత్ డెడ్' పేరుతో ఓ కాంపిటీషన్ కు తెర లేపింది. చనిపోయిన వ్యక్తులతో దిగే బెస్ట్ సెల్పీలను ఎంపిక చేసిన వాటికి బెస్ట్ క్యాష్ ప్రైజులను బహుకరించటమే ఈ పోటీ ముఖ్య ఉద్దేశ్యం. ఈ డెడ్ సెల్ఫీ కాంపిటీషన్ పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికి నిర్వాహకులు మాత్రం చనిపోయిన వ్యక్తితో సెల్ఫీలు దిగటమనేది ‘ఒక రకమైన కళ' అంటూ తమకు తాము సమర్థించుకుంటున్నాయి. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వివాదాస్పద సెల్ఫీలు

Read More : పిల్లలకు ఫోన్ అలవాటు చేస్తున్నారా..?

అరేబియాకు చెందిన ఓ యువకుడు మరణించిన తాత పక్కన సెల్ఫీ దిగి సోషల్ మీడియా పోస్ట్ చేసాడు. తాత మృతదేహం పక్కన విచిత్రమైన హావభావాలను ఒలికిస్తూ చిత్రీకరించుకున్న సెల్ఫీ ఫోటోకు ‘గుడ్ బై గ్రాండ్ ఫాదర్' అంటూ ట్యాగ్ జోడించి ఈ యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఈ సెల్ఫీ పోస్ట్‌ పై నెటిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2014లో ఓ వ్యక్తి మార్చురీలో  చనిపోయి ఉన్న తన గర్లఫ్రెండ్ మృతదేహాన్ని దొంగిలించి ఆ డెడ్ బాడీతో దిగిన ఫోటోలను వివిధ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లలో పోస్ట్ చేసాడు. 

English summary
Dead Selfie Competition. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot