పిల్లలకు ఫోన్ అలవాటు చేస్తున్నారా..?

|

స్మార్ట్‌ఫోన్ మన జీవితాలను మరింత సుఖమయం చేసేసింది. ఇందులో ఏమాత్రం డోకా లేదు. అయితే, ఒక బాధ్యతగల తల్లిదండ్రులుగా ఆలోచిస్తే మన చిన్నారులకు స్మార్ట్‌ఫోన్ అలవాటు ఎంత వరకు శ్రేయస్కరం..?, వారికి ఏ దశను నుంచి స్మార్ట్‌ఫోన్‌లను అలవాటు చేయాలి..? ఇలాంటి సందేహాలు మనలో ఉదియిస్తూనే ఉంటాయి. పిల్లలకు స్మార్ట్‌ఫోన్ అలవాటు చేయటం కారణంగా తలెత్తే సమస్యలను నిపుణులు విశ్లేషిస్తున్నాన్నారు. అవేంటంటే...

Read More: విండోస్ 10.. ఐదు బెస్ట్, వరస్ట్ ఫీచర్లు

 పిల్లలకు స్మార్ట్‌ఫోన్ అలవాటు చేస్తున్నారా..?

పిల్లలకు స్మార్ట్‌ఫోన్ అలవాటు చేస్తున్నారా..?

మీ చిన్నారలకు ఇప్పటి నుంచే స్మార్ట్‌ఫో‌న్లను అలావాటు చేయటం వల్ల మీకు.. మీ పిల్లలకు మధ్య మానవతా సంబంధాలు దెబ్బ తినే ప్రమాదముంది. చిన్నారులు ఏ వయసులో తెలుసుకోవల్సిన విషయాలు ఆ వయసులోనే తెలుసుకోవటం మంచిది. వారికి ఈ దశ నుంచే స్మార్ట్‌ఫోన్‌లను అలవాటు చేయటం వల్ల చెడు వ్యాపకాలు వారిని చుట్టుముట్టే ప్రమాదముంది.

 పిల్లలకు స్మార్ట్‌ఫోన్ అలవాటు చేస్తున్నారా..?

పిల్లలకు స్మార్ట్‌ఫోన్ అలవాటు చేస్తున్నారా..?

పిల్లలకు బాల్య దశ నుంచే స్మార్ట్‌ఫోన్‌లను అలావాటు చేయటం కారణంగా వారిలో ఎదుగుదల లోపాలు తలెత్తే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే..? స్మార్ట్‌ఫోన్ రకరకాల ఆన్‌లైన్ గేమ్స్‌ను చేరువచేస్తోంది. ఈ గేమ్స్ మోజులో పడిపోయి పిల్లలు తమ విలువైన బాల్యాన్ని నాలుగు గోడలకే పరిమతం చేసేస్తారు. ఇది వాళ్ల ఎదుగుదలకు మంచిది కాదు.

 పిల్లలకు స్మార్ట్‌ఫోన్ అలవాటు చేస్తున్నారా..?

పిల్లలకు స్మార్ట్‌ఫోన్ అలవాటు చేస్తున్నారా..?

ఓ స్టడీ వెల్లండిచిన వివరాల మేరకు స్మార్ట్‌ఫోన్ అలవాటైన చిన్నారులు చాలా తక్కువ సమయం నిద్ర పోతున్నారట. వాస్తావానికి, చిన్నారులకు చాలా నిద్ర అవసరం.

 పిల్లలకు స్మార్ట్‌ఫోన్ అలవాటు చేస్తున్నారా..?

పిల్లలకు స్మార్ట్‌ఫోన్ అలవాటు చేస్తున్నారా..?

ఓ స్టడీ తెలిపిన వివరాల మేరకు స్మార్ట్‌ఫోన్‌లు పిల్లల సామాజిక-ఆర్ధిక అభివృద్ధి పై ప్రభావం చూపి వారి మైండ్‌సెట్‌నే మార్చేస్తున్నాయట.

పిల్లలకు స్మార్ట్‌ఫోన్ అలవాటు చేస్తున్నారా..?

పిల్లలకు స్మార్ట్‌ఫోన్ అలవాటు చేస్తున్నారా..?

చిన్నారులు నిత్యం స్మార్ట్‌ఫోన్‌లకే పరిమితమవుతోండటంతో బయట ప్రపంచం అలానే సమాజాస్థితిగతుల పై వారిలో అవగాహన కొరవడుతుంది.

	పిల్లలకు స్మార్ట్‌ఫోన్ అలవాటు చేస్తున్నారా..?

పిల్లలకు స్మార్ట్‌ఫోన్ అలవాటు చేస్తున్నారా..?

బాల్యం నుంచే చిన్నారులకు స్మార్ట్‌ఫోన్‌లను అలవాటు చేయడం వల్ల వారు స్మార్ట్‌ఫోన్‌లకు బానిసలుగా మారిపోయే ప్రమాదం కూడా ఉంది.

	పిల్లలకు స్మార్ట్‌ఫోన్ అలవాటు చేస్తున్నారా..?

పిల్లలకు స్మార్ట్‌ఫోన్ అలవాటు చేస్తున్నారా..?

నిపుణులు వెల్లడించిన వివరాల మేరకు స్మార్ట్‌ఫోన్ అలవాటు చిన్నారుల మెంటల్ హెల్త్ పై నెగిటివ్‌గా పనిచేసే అవకాశముందట.

	పిల్లలకు స్మార్ట్‌ఫోన్ అలవాటు చేస్తున్నారా..?

పిల్లలకు స్మార్ట్‌ఫోన్ అలవాటు చేస్తున్నారా..?

స్మార్ట్‌ఫోన్‌లతో ఎక్కువ సేపు గడపటం వల్ల మీ చిన్నారుల్లో ఊబకాయ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

	పిల్లలకు స్మార్ట్‌ఫోన్ అలవాటు చేస్తున్నారా..?

పిల్లలకు స్మార్ట్‌ఫోన్ అలవాటు చేస్తున్నారా..?

అతి స్మార్ట్‌ఫోన్ వినియోగం మీ చిన్నారుల నడవడికను దెబ్బతీసే ప్రమాదముంది.

Best Mobiles in India

English summary
Reasons You Shouldn’t Hand A Smartphone to Your Children. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X