కంపెనీ కేక, మరి ఉద్యోగం..?

Posted By:

ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్న ప్రముఖ డైలీ డీల్స్ వెబ్‌సైట్ గ్రూప్‌ఆన్. 2008 నవంబర్‌లో ప్రారంభించారు. ఈ ఆన్‌లైన్ డీల్స్ వెబ్‌సైట్ ద్వారా బఫెట్ మొదలుకుని టూరిజం ఇంకా షాపింగ్ వరకు 20 నుంచి 40 శాతం రాయితీ పొందవచ్చు. సంస్థ ప్రధాన కార్యాలయంలో అమెరికాలోని చికాగో ప్రాంతంలో ఉంది. ప్రస్తుతానికి 48దేశాల్లో సంస్థ కార్యకలాపాలు సాగుతున్నాయి. ఉద్యోగుల సంఖ్య 10,000. నేటి ప్రత్యేక ఫోటోటూర్ శీర్షికలో భాగంగా గ్రూప్‌ఆన్ ప్రధానకార్యాలయ పని వాతావరణాన్ని ఫోటోగ్యాలరీ రూపంలో మీ ముందుంచుతున్నాం.

ఇంకా చదవండి:

ఆ నిగనిగ అందాలకు అంపైర్లు ‘క్లీన్‌బౌల్డ్'

మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్లు (ఇండియా)

టెక్ చిట్కా: మీరు ఇంటర్‌నెట్‌ని ఎక్కువగా వాడే వారైతే మీ బ్రౌజర్ ఆన్‌లైన్ స్టోరేజ్‌ని తగ్గించాలి. అంటే బ్రౌజర్ హిస్టరీని, కూకీస్‌ని తరచుగా డిలీట్ చేస్తూ ఉండాలి. మీ డెస్క్‌టాప్ తక్కువ విజువల్ ఎన్‌హాన్స్‌మెంట్‌లో ఉండేలా చూడండి. అంటే ఎక్కువగా గాడ్జెట్స్‌ని, విడ్జెట్స్‌ని యాడ్ చేయొద్దు. సింపుల్‌గా ఉండే థీమ్‌నే వాల్‌పేపర్‌గా పెట్టండి. యానిమేటెడ్ వాల్‌పేపర్లు, స్క్రీన్‌సేవర్లు మీ కంప్యూటర్ వేగాన్ని తగ్గిస్తాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కంపెనీ కేక, మరి ఉద్యోగం..?

కంపెనీ కేక, మరి ఉద్యోగం..?

కంపెనీ కేక, మరి ఉద్యోగం..?

కంపెనీ కేక, మరి ఉద్యోగం..?

కంపెనీ కేక, మరి ఉద్యోగం..?

కంపెనీ కేక, మరి ఉద్యోగం..?

కంపెనీ కేక, మరి ఉద్యోగం..?

కంపెనీ కేక, మరి ఉద్యోగం..?

కంపెనీ కేక, మరి ఉద్యోగం..?

కంపెనీ కేక, మరి ఉద్యోగం..?

కంపెనీ కేక, మరి ఉద్యోగం..?

కంపెనీ కేక, మరి ఉద్యోగం..?

కంపెనీ కేక, మరి ఉద్యోగం..?

కంపెనీ కేక, మరి ఉద్యోగం..?

కంపెనీ కేక, మరి ఉద్యోగం..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot