డబ్బులు లేవా..వొడాఫోన్ స్టోర్‌కెళ్లి డ్రా చేసుకోండి

Written By:

మీరు నగదు కోసం తిరిగి తిరిగి అలసిపోయారా..మీరు ఎన్ని ఏటీఎంలు తిరిగినా మీకు దొరకడం లేదా..బ్యాంకులకు వెళ్లి అలిసిపోయారా..అయితే ఇప్పుడు మీకు ఎటువంటి శ్రమలేకుండా నగదు డ్రా చేసుకునే సౌలభ్యాన్ని వొడాఫోన్ కల్పిస్తోంది. మీరు నేరుగా వొడాఫోన్ అవుట్ లెట్లలోకెళ్లి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పనేలేదు.

365 రోజులు నీటిలో నానినా చెక్కు చెదరలేదు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వొడాఫోన్ ఎంపెసా కస్టమర్లు

నగదు కొరత నేపథ్యంలో వొడాఫోన్ ఎంపెసా కస్టమర్లు సంస్థకు చెందిన రిటైల్ అవుట్లెట్ల ద్వారా నగదు పొందవచ్చని ఆ సంస్థ గురువారం తెలియజేసింది.

బ్యాంకు ఏటీఎంల వద్ద క్యూలలో

నగదు కోసం వొడాఫోన్ కస్టమర్లు బ్యాంకు ఏటీఎంల వద్ద క్యూలలో నించువోవాల్సిన అవసరం లేదని సూచించింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

1,20,000 ఎంపెసా అవుట్లెట్లను

బ్యాంకు శాఖలకు సమాంతరంగా దేశవ్యాప్తంగా తాము 1,20,000 ఎంపెసా అవుట్లెట్లను సిద్ధం చేసినట్టు పేర్కొంది.

ఏదేనీ అవుట్లెట్కు వెళ్లి క్యాష్ అవుట్

కస్టమర్లు వీటిలో ఏదేనీ అవుట్లెట్కు వెళ్లి క్యాష్ అవుట్ సదుపాయం ద్వారా తమ డిజిటల్ వాలెట్ నుంచి నగదును వెనక్కి తీసుకోవచ్చని ఎంపెసా అధిపతి సురేష్ సేతి ఓ ప్రకటనలో తెలిపారు.

తమ వెంట గుర్తింపు ధ్రువీకరణ పత్రాన్ని

ఇందుకోసం కస్టమర్లు తమ వెంట గుర్తింపు ధ్రువీకరణ పత్రాన్ని తీసుకెళ్లాలని సూచించారు. అందుబాటును బట్టి నగదు పొందే సౌలభ్యం ఉందన్నారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Demonestisation: Vodafone announces M-Pesa app for cash withdrawal read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot