ఫ్లిప్‌కార్ట్‌కు షాక్ : ఈ సారి పేటీఎమ్ వంతు

Written By:

ఐఐఎం పట్టాతో, క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో ఫ్లిప్ కార్ట్ నుంచి ఆఫర్ లెటర్లు అందుకున్న వారిపై పేటీఎమ్ కన్నేసింది. ఫ్లిప్ కార్ట్ లో ఆపర్ లెటర్ మాత్రమే అందుకుని ఉద్యోగంలో చేరేందుకు అనుమతి లభించక వేచి చూస్తున్న టెక్కీలను తమ కంపెనీలోకి లాగేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవల జరిగిన ప్లేస్‌మెంట్లలో పలు ఐఐఎంల నుంచి 50 మందిని విధుల్లోకి తీసుకున్న పేటీఎం, ఆహ్మదాబాద్ విద్యార్థులకూ తమ సంస్థలో అవకాశం ఇస్తామని నేడు ప్రకటించింది.

Read more: గూగుల్ ఎగ్గొట్టిన పన్ను రూ. 12 వేల కోట్లు

ఫ్లిప్‌కార్ట్‌కు షాక్ : ఈ సారి పేటీఎమ్ వంతు

మా వద్ద ఎన్నో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. జాయినింగ్ తేదీ ఆలస్యం అవుతుందని భావించే వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు మేము సిద్ధం. ఈ మేరకు అహ్మదాబాద్ ఐఐఎం అధికారులతో మాట్లాడుతున్నాం. విద్యార్థుల ప్రొఫైల్స్ పంపమని అడిగాము" అని పేటీఎం వైస్ ప్రెసిడెంట్ అమిత్ సిన్హా వ్యాఖ్యానించారు. తమకు చేరిన విద్యార్థుల ప్రొఫైల్స్ లో జాయినింగ్ తేదీలు ఆలస్యమైన వారివి కూడా ఉన్నాయని, వీటిని పరిశీలించి నైపుణ్యానికి తగ్గట్టుగా పోస్టింగ్స్ ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

Read more : ఫ్లిప్‌కార్ట్ ఆఖరి నిమిషం ఆఫర్లు..

ఫ్లిప్‌కార్ట్‌కు షాక్ : ఈ సారి పేటీఎమ్ వంతు

అయితే, ఎంతమందికి అవకాశం ఇస్తున్నారన్న విషయాన్ని స్పష్టంగా వెల్లడించని ఆయన, ఆ సంఖ్య రెండంకెల అంకేనని తెలిపారు. కాగా, తమ విద్యార్థులకు జరిగిన అన్యాయంపై అహ్మదాబాద్ ఐఐఎం మేనేజ్ మెంట్ ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్ లను ఉద్దేశించి ఘాటు లేఖ రాసిన సంగతి తెలిసిందే.

టాప్ టెన్ మొబైల్ వాలెట్స్ ఏంటో తెలుసా... పూర్తి సమాచారం స్లైడర్ లో 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టాప్ టెన్ మొబైల్ వాలెట్స్ ఏంటో తెలుసా

2010లో లాంచ్ చేసింది. 1,000,000+ మందికి పైగానే దీన్ని తమ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకున్నారు.

టాప్ టెన్ మొబైల్ వాలెట్స్ ఏంటో తెలుసా

బెంగుళూరు బేస్డ్ మొబైల్ పేమెంట్ వాల్లెట్ యాప్ ఇది. 100,000+ మందికి పైగానే దీన్ని ఇన్ స్టాల్ చేసుకున్నారు.

టాప్ టెన్ మొబైల్ వాలెట్స్ ఏంటో తెలుసా

గుర్గాన్ బేస్డ్ కంపెనీ. Number of installs: 100,000+

టాప్ టెన్ మొబైల్ వాలెట్స్ ఏంటో తెలుసా

ఇదొక ఇండిపెండెంట్ మొబైల్ వాల్లెట్ యాప్. Number of installs: 10,000,000+

టాప్ టెన్ మొబైల్ వాలెట్స్ ఏంటో తెలుసా

ఇదొక పాపులర్ ఈ వాల్లెట్ యాప్. Number of installs: 100,000+

టాప్ టెన్ మొబైల్ వాలెట్స్ ఏంటో తెలుసా

స్టేట్ బ్యాంకు కు సంబంధించిన యాప్. Number of installs: 100,000+

టాప్ టెన్ మొబైల్ వాలెట్స్ ఏంటో తెలుసా

సిటి బ్యాంక్ ఇండియా యాప్

టాప్ టెన్ మొబైల్ వాలెట్స్ ఏంటో తెలుసా

ఐసీఐసీఐకి చెందిన యాప్.Number of installs: 1,000,000+

టాప్ టెన్ మొబైల్ వాలెట్స్ ఏంటో తెలుసా

హెచ్ డీఎఫ్ సీ పేమెంట్ యాప్. Number of installs: 100,000+

టాప్ టెన్ మొబైల్ వాలెట్స్ ఏంటో తెలుసా

యాక్సిస్ బ్యాంక్ యాప్. దీంతో అన్ని షాపింగ్ లు చేయవచ్చు. Number of installs: 10,000+

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Deserted by Flipkart IIM A grads get support from Paytm ShopClues
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot