ఫోన్ నంబర్స్, కాలిక్యులేటర్ నంబర్స్ ఎదురెదురుగా ఎందుకు ఉంటాయి ?

ఫోన్ కీ ప్యాడ్‌లో నంబర్స్ అలాగే కాలిక్యులేటర్ నంబర్స్ ఎందుకు ఢిపరెంట్‌గా ఉంటాయి.

By Hazarath
|

మీరు స్మార్ట్‌ఫోన్ కాని అలాగే కాలిక్యులేటర్ నంబర్స్ గాని పరిశీలించినట్లయితే మీకు కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. రెండింటిని నిశితంగా పరిశీలిస్తే నంబర్లు ఎదురెదురుగా ఉంటాయి. ఫోన్లలో పై నుంచి స్టార్టయితే కాలిక్యులేటర్ లో కింద నుంచి స్టార్ట్ అవుతాయి. మీరి వీటి మధ్య తేడా ఎందుకు వచ్చింది అనేది చూద్దాం.

మేక్ ఇన్ ఇండియా శుధ్ధ దండుగ , భారతీయులవి అరుపులే: చైనా బరితెగింపు

1990 సంవత్సరం నాటి ఫోన్

1990 సంవత్సరం నాటి ఫోన్

ఇది ఓ రోటరీ టెలిపోన్..1990లో యుఎస్ లో దీన్ని తయారు చేశారు. ఈ ఫోన్ లోనే నంబర్లను తొలిసారిగా అరేంజ్ చేశారు. కింద నుంచి లెఫ్ట్ కి 1 నుంచి వరుసగా ఈ నంబర్లను అరేంజ్ చేయడం జరిగింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కీ పాడ్స్ ఫోన్

కీ పాడ్స్ ఫోన్

ఆ తరువాత ఇలా కీ ప్యాడ్ ఫోన్స్ వచ్చాయి. వీటిని చూసి షార్ప్ ,కెనాన్,సాన్యో,టెక్సాస్ లాంటి కంపెనీలు 1960వ సంవత్సరంలో ఎలక్ట్రానిక్ కాలిక్యులేటర్లను తయారుచేయడం మొదలెట్టాయి.

నో రీసెర్చ్
 

నో రీసెర్చ్

నిజం చెప్పాలంటే యూజర్ల కోసం సరైన లే అవుట్లను తీసుకురావడంలో అన్ని కంపెనీలు అప్పట్లో ఎటువంటి స్టడీ చేయలేదు. ఈ రకమైన మొదటి తరం డెస్క్ టాప్ కాలిక్యులేటర్లను తయారు చేసేందుకు స్టడీ చేసినట్లు కూడా రికార్డు లేదు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నార్మల్ రీడ్

నార్మల్ రీడ్

డేటా ఎంట్రీ ఫ్రొపెషనల్స్ రెగ్యులర్ వాడకం కోసం ఇటువంటి కాలిక్యులేటర్లను తయారు చేసుకున్నారు. ఇలా అయితే వారు తొందరగా టైప్ చేసేందుకు ఆస్కారం ఉంటుందని నంబర్లను కింద నుంచి పైకి తీసుకెళ్లారు. ఫోన్ లో అయితే పై నుంచి కిందకి ఉంటాయి.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 కాంబినేషన్

కాంబినేషన్

ఆ తరువాత నంబర్లతో పాటు పదాల అవసరం కూడా రావడంతో ఫోన్లకు ఇలా వరుసగా అరేంజ్ చేయడం జరిగింది. అదే కాలిక్యులేటర్లకు పదాల అవసరం లేకపోవడంతో అవి కిందనుంచి పైకి అలాగే ఉండిపోయాయి. అల్ఫాబీట్ పదాలు 8 నుంచి స్టార్ట్ చేయాలంటే కొంచెం ఇబ్బందికరం కావడంతో నంబర్లు పైకి వెళ్లాయని తెలుస్తోంది.

నంబర్స్ అంచనా

నంబర్స్ అంచనా

కీ బోర్డును ఇలా రకరకాలుగా తీసుకురావాలని ప్రయత్నాలు కూడా జరిగాయి. వినియోగదారులు వారి ఫోన్లలో ఈ ఫీచర్ ఎలా ఉపయోగిస్తారనేదానిపైన కూడా తర్జనభర్జనలు జరిగాయి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

1960లో ఓ స్టడీ ప్రకారం

1960లో ఓ స్టడీ ప్రకారం

1960లో వచ్చిన ఓ స్టడీ ప్రకారం వినియోగదారులు సమాంతరంగా రెండు వరుసల్లో నంబర్లు వచ్చే విధంగా ఉన్నవాటిని ఇష్టపడ్డారని అలా అయితే తప్పులు లేకుండా ఫాస్ట్ గా టైప్ చేయవచ్చని అందుకే ఇలా కీ బోర్డ్ తయారు చేశారని చెబుతారు.

 ఫస్ట్ కాలిక్యులేటర్

ఫస్ట్ కాలిక్యులేటర్

ప్రపంచంలో మొట్టమొదటి కాలిక్యులేటర్ ని 1967లో టెక్సాస్ లో తయారుచేశారు. అప్పట్లో కంపెనీలు డెస్క్ టాప్ లను చూసి ప్రేరణ పొంది 7,8,9 నంబర్లను పైకి వచ్చే విధంగా తయారుచేశారు. అలా కాలిక్యులేటర్లు రూపుదిద్దుకున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Did You Ever Think Why Numbers On Phones And Calculators Are Opposite read more at gizbot

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X