జియో దెబ్బకి దిగొచ్చిన డిష్ టీవీ ధరలు

డిసెంబర్ 28 వరకూ ఫ్రీ ఆఫర్, 59 రూపాయలకే హెచ్ డీ ఛానల్స్

By Hazarath
|

జియో అన్ని రంగాల్లో ప్రవేశింస్తుందనే వార్తలతో ఇప్పుడు కంపెనీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎక్కడ తమ లాభాలను దెబ్బకొడుతోందోనని ఆత్మరక్షణలో పడ్డాయి. ఆపర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అదీగాక జియో డీటీహెచ్ రంగంలోకి ప్రవేశిస్తుందనే వార్తలు గుప్పుమనడంతో ఆ రంగంలోని కంపెనీలు ఇప్పుడు ఆత్మరక్షణలో పడి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిష్ టీవీ ఓ అడుగుముందుకేసి అందరికంటే ముందే ఆఫర్లను ప్రకటించింది.

ఫోటోల ద్వారా కొత్త వైరస్,ఓపెన్ చేస్తే ఇక అంతే !

రిలయన్స్ జియో ఏం సంచలన ప్రకటనలు

రిలయన్స్ జియో ఏం సంచలన ప్రకటనలు

ధీరూబాయి అంబాని పుట్టినరోజు వేదికగా రిలయన్స్ జియో ఏం సంచలన ప్రకటనలు చేస్తుందోనని టెల్కోల దగ్గరనుంచి డీటీహెచ్ కంపెనీల దాకా అందరికీ ఇప్పుడు టెన్సన్ మొదలైంది.

డీటీహెచ్ కంపెనీలకయితే

డీటీహెచ్ కంపెనీలకయితే

ముఖ్యంగా డీటీహెచ్ కంపెనీలకయితే జియో ఈ రంగంలోకి రానుందనే వార్త అస్సలు మింగుడుపటడం లేదు. ఎలాగైనా థమ కష్టమర్లను నిలుపుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 కస్టమర్లకు ఓ బంపర్ ఆఫర్ను

కస్టమర్లకు ఓ బంపర్ ఆఫర్ను

ఈ ప్రయత్నంలో డిష్ టీవీ ముందుంది. తమ కస్టమర్లకు ఓ బంపర్ ఆఫర్ను ప్రకటించింది.

 59 రూపాయలకే
 

59 రూపాయలకే

కలర్స్ మరాఠి హెచ్డి, జీ బంగ్లా, జీ మరాఠీ, కలర్స్ కన్నడ హెచ్డి, కలర్స్ బంగ్లా హెచ్డి, జీ టాకీస్, జెమినీ, ఈటీవీ, సన్ మ్యూజిక్, కెటివి, చానల్స్ను 59 రూపాయలకే అందించాలని డిష్ టీవీ భావిస్తోంది.

డిసెంబర్ 28 వరకూ ఈ ఫ్రీ ఆఫర్

డిసెంబర్ 28 వరకూ ఈ ఫ్రీ ఆఫర్

డిసెంబర్ 28 వరకూ ఈ ఫ్రీ ఆఫర్ ఇవ్వాలని డిష్ టీవీ యాజమాన్యం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

575ఛానల్స్

575ఛానల్స్

డిష్ టీవి ఫ్లాట్ ఫాం మీద ఇప్పుడు 575ఛానల్స్ ఉన్నాయి. వాటిలో 22 ఆడియో ఛానల్స్ ఉన్నాయి. 59 హెచ్ డి సర్వీసులు ఉన్నాయి. మొత్తంగా 2297 మంది డిస్ట్రిబ్యూటర్లతో పాటు 241,346 మంది డీలర్లను కలిగి ఉంది. దేశం మొత్తం మీద 9350 పట్టణాల్లో విస్తరించి ఉంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Dish TV adds 3 HD channels, taking the total to 59 HD channels on the DTH platform read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X