Home
News

Disney+ Hotstar వాడుతున్నారా? ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి!!!!

చిన్న పిల్లల కోసం ప్రత్యేక వీడియో కంటెంట్ లను అందించే డిస్నీ యొక్క వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ అయిన డిస్నీ + ను ఇప్పుడు ఇండియాలో కూడా ప్రారంభించింది. ఈ సర్వీసుని ఇండియాలో డిస్నీ + హాట్‌స్టార్‌గా ప్రారంభించబడింది.

 డిస్నీ + హాట్‌స్టార్‌

డిస్నీ + హాట్‌స్టార్‌

డిస్నీ + హాట్‌స్టార్‌ యాప్ రెండు వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి లభించే ఉత్తమమైన కంటెంట్‌ను భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తున్నది. మరింత వివరంగా చెప్పాలంటే ఇండియాలోని హాట్‌స్టార్ యూజర్లు ఇప్పుడు డిస్నీ యొక్క ఒరిజినల్ కంటెంట్‌తో పాటు ప్లాట్‌ఫామ్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న సినిమాలు మరియు టీవీ షోలను కూడా చూడగలగుతారు.

డిస్నీ + హాట్‌స్టార్‌ ఆవిష్కరన

డిస్నీ + హాట్‌స్టార్‌ ఆవిష్కరన

డిస్నీ + హాట్‌స్టార్‌ ఆవిష్కరనతో ఇండియాలోని వినియోగదారులకు అధిక-నాణ్యమైన మరియు ప్రభావవంతమైన స్టోరీలను అందించాలనే వాగ్దానానికి కట్టుబడి ఉండటానికి మేము మరోక అడుగు ముందుకు వేస్తున్నాము. అవి వినోదంను అందించడమే కాకుండా ప్రజల జీవితాల్లో కూడా మార్పులను తీసుకురావచ్చు. ఇంకా ఇలాంటి సవాలు తక్కువ సమయాల్లో ఎక్కువ మందికి చేరవేయడమే ముఖ్య లక్ష్యం. హాట్స్టార్ యొక్క సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అందించబడిన డిస్నీ+ ప్రస్తుత లాక్ డౌన్ సమయాల్లో మన ప్రేక్షకులకు అద్భుతమైన కంటెంట్ తో వినియోగదారులకు అధికంగా అందివ్వడానికి సహాయపడుతుందని మేము ఆశిస్తున్నాము అని వాల్ట్ డిస్నీ కంపెనీ APAC అధ్యక్షుడు మరియు స్టార్ & డిస్నీ ఇండియా చైర్మన్ ఉదయ్ శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు.

 

 

డిస్నీ + హాట్‌స్టార్ గురించి మీరు తెలుసుకోవలసిన ఐదు విషయాలు

డిస్నీ + హాట్‌స్టార్ గురించి మీరు తెలుసుకోవలసిన ఐదు విషయాలు

డిస్నీ + హాట్‌స్టార్ యాప్ ఈ రోజు నుండి ఇండియాలో ప్రారంభం కానున్నది. ఇది హాట్‌స్టార్‌ లో మూడు శ్రేణులలో లభిస్తుంది. అవి వరుసగా డిస్నీ + హాట్‌స్టార్‌ VIP, డిస్నీ + హాట్‌స్టార్‌ ప్రీమియం మరియు యాడ్-మద్దతు గల బేసిక్ శ్రేణి.


డిస్నీ + హాట్‌స్టార్‌ VIP

హాట్‌స్టార్ VIP ప్లాన్ ఇంతకు ముందు సంవత్సరానికి రూ.365 ధర వద్ద లభించేది. డిస్నీ + హాట్‌స్టార్ VIP చందాదారులకు ఇప్పుడు ఒక సంవత్సరానికి రూ.399 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ శ్రేణిలో చందాదారులు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్, సూపర్ హీరోల సినిమాలు మరియు హాట్‌స్టార్‌ VIP కంటెంట్‌తో పాటు ది లయన్ కింగ్ మరియు ఫ్రోజెన్ II వంటి ప్రసిద్ధ డిస్నీ సినిమాలను మరియు వాటి యొక్క షోలను కూడా చూడడానికి వీలు ఉంటుంది.

 

 

 

డిస్నీ + హాట్‌స్టార్‌ ప్రీమియం

డిస్నీ + హాట్‌స్టార్‌ ప్రీమియం

హాట్‌స్టార్ ప్రీమియం అంతకుముందు సంవత్సరానికి రూ.999 ధర వద్ద లభించేది. ఇప్పుడు డిస్నీ + హాట్‌స్టార్ ప్రీమియంను పొందడానికి చందాదారులు ఒక సంవత్సరానికి రూ.1,499 ఖర్చుచేయవలసి ఉంటుంది. ఈ శ్రేణిలో చందాదారులు విమర్శకుల ప్రశంసలు పొందిన 29 డిస్నీ + ఒరిజినల్స్, HBO, ఫాక్స్ మరియు షోటైం వంటి స్టూడియోల నుండి తాజా అమెరికన్ షోలకు కూడా యాక్సిస్ ను పొందుతారు.

 

 

హాట్‌స్టార్ అకౌంట్

హాట్‌స్టార్ అకౌంట్

ఇప్పటికే హాట్‌స్టార్ ప్లాన్‌కు సభ్యత్వాన్ని పొందిన వినియోగదారుల యొక్క హాట్‌స్టార్ అకౌంట్ స్వయంచాలకంగా సంబంధిత కొత్త సభ్యత్వ ప్రణాళికకు అప్‌గ్రేడ్ అవుతుంది. మరియు వారు వారి సభ్యత్వాన్ని అప్‌గ్రేడ్ చేసినప్పుడు వారి వద్ద నుండి కొత్త రేట్లు వసూలు చేయబడతాయి. కొత్త చందాదారులందరూ కొత్త రేట్లు చెల్లించాలి.

అప్‌డేట్ ప్లాట్‌ఫారమ్‌

అప్‌డేట్ ప్లాట్‌ఫారమ్‌

అప్‌డేట్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రత్యేకమైన డిస్నీ + విభాగం ఒకటి ఉంది. ఇది డిస్నీ, పిక్సర్, మార్వెల్, స్టార్ వార్స్ మరియు నేషనల్ జియోగ్రాఫిక్ నుండి కంటెంట్‌ను సులభంగా నావిగేట్ చేయడానికి వినియోగదారులకు సహాయపడుతుంది. తల్లిదండ్రులు వారి పిల్లల కోసం వయస్సుకి తగిన కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి పిల్లలు-సురక్షిత మోడ్ ద్వారా నావిగేట్ చేయగలరు.

Best Mobiles in India

English summary
Disney Plus Hotstar Launched in India: Full Details are Here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X