ఇదేం వ్యాపారం..ఆన్‌లైన్‌లో వేలానికి మనుషుల పుర్రెలు

Written By:

ఆన్‌లైన్ వ్యాపారంలోకి ఏం వస్తున్నాయో తెలియడం లేదు. రోజుకు కొత్త కొత్త రకాల వస్తువులు ఆన్‌లైన్ మార్కెట్‌లోకి వచ్చి చేరుతున్నాయి. సెల్‌ఫోన్లు దగ్గర నుంచి పాదరక్షలు,ఆహార పదార్ధాలు,దుస్తులు మనిషికి కావాల్సిన అన్ని రకాలైన వస్తువులు చేరాయి. అయితే ఇప్పుడు కొత్తగా వీటితో పాటు మనిషి పుర్రెలు కూడా చేరాయి. మనిషి పుర్రెలను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు బాగానే ఉంది. వాటితో ఏం చేస్తారోమ మీరే చూడండి.

అమెజాన్‌కి ఇండియన్ల చేతిలో మూడింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇదేం వ్యాపారం..ఆన్‌లైన్‌లో వేలానికి మనుషుల పుర్రెలు

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఈబే అదే పని చేసింది. సెకండ్ హ్యాండ్ వస్తువులను ఆన్‌లైన్‌లో వేలం పెట్టే ఈ సంస్థ పుర్రెలను వేలానికి పెట్టింది.

ఇదేం వ్యాపారం..ఆన్‌లైన్‌లో వేలానికి మనుషుల పుర్రెలు

పుర్రెల్లో ఇండియా, చైనాకు చెందినవే ఎక్కువగా ఉన్నాయని సమాచారం. 237 మంది 454 పుర్రెలను అమ్మకానికి ఉంచారు.మరి ఆ మనిషి పుర్రెలను ఎందుకు పెట్టారో ఇప్పటికీ అర్థం కాని విషయం.

ఇదేం వ్యాపారం..ఆన్‌లైన్‌లో వేలానికి మనుషుల పుర్రెలు

అయితే ఇలా అమ్మకానికి ఉంచిన వారిలో అమెరికాకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. ఏడు నెలలుగా ఈ పుర్రెల అమ్మకాలు జరుగుతున్నాయి.

ఇదేం వ్యాపారం..ఆన్‌లైన్‌లో వేలానికి మనుషుల పుర్రెలు

వాటిలో అత్యధికంగా ఒక పుర్రె రూ. 3 లక్షలు పలకగా, ఇంకొక పుర్రె తక్కువగా రూ.50 వేలు పలికింది.

ఇదేం వ్యాపారం..ఆన్‌లైన్‌లో వేలానికి మనుషుల పుర్రెలు

ఇంతకు ఈ పుర్రెలను ఏం చేస్తారనుకుంటున్నారా..వీటిని వైద్య ప్రయోగాలకు ఉపయోగిస్తామంటున్నారు. కానీ ఈ పుర్రెలు పురావస్తు తవ్వకాల్లో దొరికినట్టుగా కొందరు అనుమానిస్తున్నారు.

ఇదేం వ్యాపారం..ఆన్‌లైన్‌లో వేలానికి మనుషుల పుర్రెలు

దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఈబే పుర్రెల అమ్మకాన్ని నిషేధించింది.మరి రానున్న రోజుల్లో ఇంకా ఏం వస్తాయో చూడాలి.

ఇదేం వ్యాపారం..ఆన్‌లైన్‌లో వేలానికి మనుషుల పుర్రెలు

టెక్నాలజీ గురించి మరిన్ని అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write eBay Bans Macabre Auctions Of Human Skulls
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot