లోపలికి స్వాగతం..సమ్‌థింగ్ స్పెషల్

Posted By:

ఈ ఫోటోశీర్షికలో మీరు చూడబోయే ఈబే కార్యాలయ (శాన్ జోస్, కాలిఫోర్నియా) పనివాతావరణం మీకో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ఇక్కడి ఇంటీరియర్ డెకరేషన్ అంబరాన్నంటింది. అడుగడుగునా తారసపడే ఫంకీ ఇంకా ట్రెండి డిజైన్‌లు కొత్త లోకంలో విహరింపజేస్తాయి. మీటింగ్ ఇంకా కాన్ఫిరెన్స్ రూమ్‌లు ప్రత్యేక కలర్ డిజైనింగ్‌లను కలిగి చూపరులను మంత్రముగ్దులను చేస్తాయి.

ప్రపంచపు టెక్ బిలియనీర్స్ (టాప్ ఐదుగురు)

మొదలెట్టండి.. చూస్తూనే ఉంటారు!

బెస్ట్ ఫోటోగ్రఫీ..‘స్టన్నింగ్ ఎఫెక్ట్స్'

అమెరికాకు చెందిన ప్రముఖ బహుళ జాతీయ ఇంటర్నెట్ సంస్థ ఈబే ఇంక్. (ebay)ను సెప్టంబర్ 3,1995లో ప్రారంభించారు. పియర్ వొమిడ్యార్ ఈ సంస్థకు వ్యవస్థాపకులు. ఈ ఆన్‌లైన్ వ్యాపారసంస్థ తమ కార్యకలపాలను 30 దేశాలకు పైగా విస్తరింప చేసింది. ఆన్‌లైన్ వ్యాపారంలో భాగంగా ఈబే అనేక ఉత్పత్తులను ఆఫర్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈబే సంస్థకు 100 మిలియన్‌లకు పైగా యాక్టివ్ యూజర్‌లు ఉన్నారు. ఇక్కడ దొరకని బ్రాండ్ అంటూ ఉంటుంది. ఇంటల్లిపాదికి ఉపయోగపడే వస్తువులు ఇక్కడ లభ్యమవుతాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లోపలికి స్వాగతం.. సమ్‌థింగ్ స్పెషల్

లోపలికి స్వాగతం.. సమ్‌థింగ్ స్పెషల్

లోపలికి స్వాగతం.. సమ్‌థింగ్ స్పెషల్

లోపలికి స్వాగతం.. సమ్‌థింగ్ స్పెషల్

లోపలికి స్వాగతం.. సమ్‌థింగ్ స్పెషల్

లోపలికి స్వాగతం.. సమ్‌థింగ్ స్పెషల్

లోపలికి స్వాగతం.. సమ్‌థింగ్ స్పెషల్

లోపలికి స్వాగతం.. సమ్‌థింగ్ స్పెషల్

లోపలికి స్వాగతం.. సమ్‌థింగ్ స్పెషల్

లోపలికి స్వాగతం.. సమ్‌థింగ్ స్పెషల్

లోపలికి స్వాగతం.. సమ్‌థింగ్ స్పెషల్

లోపలికి స్వాగతం.. సమ్‌థింగ్ స్పెషల్

లోపలికి స్వాగతం.. సమ్‌థింగ్ స్పెషల్

లోపలికి స్వాగతం.. సమ్‌థింగ్ స్పెషల్

లోపలికి స్వాగతం.. సమ్‌థింగ్ స్పెషల్

లోపలికి స్వాగతం.. సమ్‌థింగ్ స్పెషల్

లోపలికి స్వాగతం.. సమ్‌థింగ్ స్పెషల్

లోపలికి స్వాగతం.. సమ్‌థింగ్ స్పెషల్

లోపలికి స్వాగతం.. సమ్‌థింగ్ స్పెషల్

లోపలికి స్వాగతం.. సమ్‌థింగ్ స్పెషల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot