కొరుక్కుతినే కవర్!

Posted By: Staff

కొరుక్కుతినే కవర్!

టెక్నాలజీ ప్రపంచాన్ని అబ్బురపరుస్తూ ఓ వినూత్నతరహా ఆలోచనకు జపాన్ శ్రీకారం చుట్టింది. ‘తినదగిన ఐఫోన్ కవర్’ను డిజైన చేసి సరికొత్త ట్రెండ్‌కు జపనీయలు ప్రేరణగా నిలిచారు. వివరాల్లోకి వెళితే....... జపాన్‌కు చెందిన ఓ ఫ్రముఖ ఆన్‌లైన్ స్టోర్

‘సర్వైవల్ సెన్ బాయ్ రైస్ క్రాకర్ ఐఫోన్ కేస్’ (Survival Senbai Rice Cracker iPhone Case)ను  $81కు ఆఫర్ చేస్తోంది. గోధుమ బియ్యం ఇంకా ఉప్పుతో తయారుకాబడిన ఈ కవర్ ఆకర్షణీయ ఐఫోన్ కేస్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ కవర్‌ను ఐఫోన్‌5కు  రక్షణ కవచంలానే కాకుండా అత్యవసర సమయాల్లో ఆహరంగానూ ఉపయోగించుకోవచ్చు.

రోబో రెస్టారెంట్‌కు స్వాగతం!

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot