మరో యుగాంతం రాబోతోందా..?

|

2014, 2015 సంవత్సరాల్లో నాలుగు సంపూర్ణ చంద్రగ్రహణాలు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు ఇప్పటికే చెప్పారు. ఈ నేపథ్యంలో సెప్టంబర్ 28వ తేదీని సంభవించే చంద్రగ్రహణం ‘రెడ్ మూన్'పై ఆసక్తికర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సెప్టంబర్ 28న సంభవిచే గ్రహణంతో ఈ భూమి అంతమైపోతుందని పలు క్రిస్టియన్ మైనార్టీ సంఘాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. ఈ బ్లడ్ మూన్ ద్వారా ఏర్పడే అలౌకిక ఉల్కాపాత స్ట్రైక్ భూమిని ధ్వంసం చేస్తుందని వీరు అంటున్నారు. అయితే వీరి వాదనలను శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు.

 

Read More : నయా 4జీ ఫోన్ ‘Yu Yunique'

మళ్లీ యుగాంతం అలజడి

మళ్లీ యుగాంతం అలజడి

గతంలోనూ యుగాంతం పై అనేక చర్చలు ప్రపంచాన్ని కుదిపేసాయి.

మళ్లీ యుగాంతం అలజడి

మళ్లీ యుగాంతం అలజడి

ఏం జరుగుతుందో అన్న టెన్షన్‌తో అందరిని ఎదురు చూసేలా చేసిన డిసెంబర్ 21, 2012 వెళ్లిపోయి చాలా కాలం గడుస్తోంది. సునామీలు కానీ, ఉల్కాపాతాలు కానీ ఎక్కడా విరుచుకుపడలేదు.

మళ్లీ యుగాంతం అలజడి

మళ్లీ యుగాంతం అలజడి

ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంది. ఎక్కడో మొదలైన వెర్రి.. యావత్ ప్రపంచాన్నీ భయపెట్టిన ఈ యుగాంతం భయం.. ఓ బూటకమని.. నాటకమని తేలిపోయింది.

మళ్లీ యుగాంతం అలజడి
 

మళ్లీ యుగాంతం అలజడి

చంద్ర గ్రహణ సమయంలో చంద్రుడు ఆరెంజ్‌, ఎరుపు రంగుల్లో కనపడటానికి కారణం కూడా భూమే.

మళ్లీ యుగాంతం అలజడి

మళ్లీ యుగాంతం అలజడి

సూర్యుని కిరణాలు భూమి నుండి చంద్రుడి పైకి వెళ్లటం, తద్వారా భూమిపైన గల ఇనుము, రాగి ఖనిజాల ప్రభావం వల్ల చంద్రుడు ఎరుపు, ఆరెంజ్‌ రంగుల్లో కనిపించాడని శాస్త్రవేత్తలు తెలియజేశారు.

మళ్లీ యుగాంతం అలజడి

మళ్లీ యుగాంతం అలజడి

భూమి నుంచి వెళ్లిన కిరణాలు చంద్రుడి ఉపరితలంపై పడి తిరిగి పరావర్తనం చెంది భూమి చేరటం ద్వారా చంద్రుడు ఎరుపు, ఆరెంజ్‌ రంగుల్లో కనపడ్డాడని శాస్త్రవేత్తలు విశ్లేషించారు.

మళ్లీ యుగాంతం అలజడి

మళ్లీ యుగాంతం అలజడి

యుగాంతాల పై ప్రపంచవ్యాప్తంగా సందేహాలను నివృత్తి చేస్తూఅమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) స్పష్టమైన ప్రకటన చేసింది. డిసెంబర్ 21తో ప్రపంచం అంతరించిపోదని.. భూ గ్రహం మరో 400 కోట్ల సంవత్సరాల పాటు నిక్షేపంగా ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు హామి ఇస్తున్నారు.

 

 

మళ్లీ యుగాంతం అలజడి

మళ్లీ యుగాంతం అలజడి

వాస్తవానికి ఏదైనా గ్రహం భూమిని సమీపించి ఢీకొట్టేది ఉంటే దాన్ని శాస్త్రవేత్తలు దశాబ్దం ముందే పసిగట్టగలరు.

మళ్లీ యుగాంతం అలజడి

మళ్లీ యుగాంతం అలజడి

ఏదైనా గ్రహం మన భూమిని ఢీకొనే పరిస్థితే ఉంటే దాన్ని ఇప్పుడు మనం కళ్లతో ప్రత్యక్షంగా తిలకించవచ్చని నాసా శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.

 

 

మళ్లీ యుగాంతం అలజడి

మళ్లీ యుగాంతం అలజడి

ఏదేమైనప్పటికి ఈ యుగాంతం పుకార్లకు సెప్టంబర్ 28 తరువాత గాని ఫుల్‌స్టాప్ పడదు 

Best Mobiles in India

English summary
End of the world fears sparked by 'blood moon'. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X