2జీ ,3జీ ఫోన్లలో జియో కోసం జియోఫై వచ్చేసింది

Written By:

దేశవ్యాప్తంగా ఉచిత ఆఫర్లతో ప్రకపంనలు రేకెత్తిస్తున్న జియో ఇప్పుడు 2జీ ,3జీ ఫోన్ల మీద దృష్టి పెట్టింది. ఇందుకోసం రిలయన్స్ జియోఫై డివైస్ ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ పరికరంతో మీరు మీ 2జీ, 3జీ ఫోన్లలో కూడా జియో డేటాను వాడుకోవచ్చు. అదెలాగో మీరే చూడండి.

సెల్ఫీ కార్ డ్రైవింగ్ బిజినెస్‌లోకి ఆపిల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో సిమ్ ని వేసి యాక్టివేట్

ఈ జియోపై డివైస్ లో మీరు జియో సిమ్ ని వేసి యాక్టివేట్ చేసుకోవాలి. ఇది యాక్టివేట్ కాగానే 4జీ డేటా సేవలు మీ 2జీ , 3జీ ఫోన్లలో వైఫై ద్వారా అందుతాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హాట్‌స్పాట్ మాదిరిగా

ఇది కేవలం హాట్‌స్పాట్ మాదిరిగా పనిచేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో 2జీ , 3జీ ఫోన్లు వాడేవారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది.

జియోపైకి ఒక నంబర్

అయితే ప్రతి జియోపైకి ఒక నంబర్ ఉంటుంది. ఈ నంబర్ ద్వారా జియో 4జీ సేవలు అందుతాయి. మీ ల్యాప్‌టాప్‌కి , మొబైల్స్ కి ,ట్యాబ్లెట్ కి దీన్ని అనుసంధానం చేసుకుని ఉపయోగించవచ్చు.

కాల్ చేస్తే జియోఫైలో ఉన్న నంబర్

మీరు దేనికైనా కాల్ చేస్తే జియోఫైలో ఉన్న నంబర్ కనిపిస్తుంది. ఆ నంబర్ తోనే మీరు హెచ్ డి కాల్స్ చేసుకునే అవకాశం ఉంది. దీని కోసం మీరు మీ ఫోన్లో జియో 4జీ వాయిస్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

10 నుంచి 32 వైఫై పరికారాలను

ఒక హాట్ స్పాట్ ఆధారంగా 10 నుంచి 32 వైఫై పరికారాలను ఈ జియో ఫైతో అనుసంధానం చేయవచ్చు. అంటే 30 ఫోన్లు జియోని వాడుకోవచ్చని రిలయన్స్ చెబుతోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


English summary
enjoy reliance jio 4g internet service on 2g and 3g handsets by jiofi device read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot