కొత్తగా అనిపించే 10 ఆలోచనలు...
ప్రతి విషయంలోనూ కొత్తదనం కోరకుంటున్న నేటి కుర్రకారు తాము ఉపయోగించే గాడ్జెట్ ల విషయంలోనూ క్రియేటివిటీని కోరుకుంటున్నారు. టెక్నాలజీ ప్రపంచంలో నిత్యం ఏదో ఒక క్రేజీ ఆవిష్కరణ చోటుచేసుకోవటాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈ కథనం ద్వారా మీకు పరిచయం కాబోతున్న 20 ఎపిక్ ఆవిష్కరణలు మీకు కొత్త ఫీల్‌ను కలిగిస్తాయి...
మీ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాంగింగ్ సమస్య వేధిస్తోందా..?

కొత్తగా అనిపించే 10 ఆలోచనలు...
యాపిల్ మ్యాక్‌బుక్ వెనుక భాగంలో ఐరన్ మ్యాన్ డెకాల్

కొత్తగా అనిపించే 10 ఆలోచనలు...
బుక్‌మార్క్ కోసం డిజైన్ చేసిన ప్రత్యేకమైన జిప్పర్

కొత్తగా అనిపించే 10 ఆలోచనలు...
టు పర్సన్ అంబ్రిల్లా

కొత్తగా అనిపించే 10 ఆలోచనలు...
చీకట్లోనూ సులువుగా టైప్ చేసుకోగలిగే ఇల్యూమినేటెడ్ కీబోర్డ్

కొత్తగా అనిపించే 10 ఆలోచనలు...
మ్యూజిక్‌ను షేర్ చేసుకునేందకు పాకెట్ సైజ్ ట్రీ బ్రాంచ్ హెడ్‌ఫోన్ స్ప్లిట్టర్

కొత్తగా అనిపించే 10 ఆలోచనలు...
ఈ పవర్ సాకెట్ రెండు గ్రౌండెడ్ అవుట్‌లెట్‌లతో పాటు 2 యూఎస్బీ పోర్ట్‌లకు ఏకకాలంలో యాక్సెస్ ఇవ్వగలదు

కొత్తగా అనిపించే 10 ఆలోచనలు...
ఈ ప్రత్యేకమైన స్టాండ్ ద్వారా మ్యాక్‌బుక్‌ను డెస్క్‌టాప్‌లా మార్చుకోవచ్చు.

కొత్తగా అనిపించే 10 ఆలోచనలు...
ప్రత్యేకమైన కఫ్‌లింక్స్

కొత్తగా అనిపించే 10 ఆలోచనలు...
ఈ ప్రత్యేకమైన అవుట్‌లెట్ నాలుగు యూఎస్బీ అవుట్‌లెట్ లను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








