మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్ ఇవే!

Posted By:

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మీ చేతులో ఉంటే, ప్రపంచం మీ ముంగిట్లో ఉన్నట్లే. ఆండ్రాయిడ్ అందిస్తోన్న ఫీచర్లు స్మార్ట్ మొబైలింగ్ ప్రపంచానికే గర్వకారణంగా నిలిచాయి. స్మార్ట్‌ఫోన్‌లకు బంధువుల్లా రోజురోజుకు పుట్టుకొస్తోన్న మొబైల్ యాప్స్ మానవ జీవితాలను మరింత సుఖమయం చేసేస్తున్నాయి. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న పలు యాప్స్ ఉపయుక్తమైన సమచారంతో కనువిందు చేస్తున్నాయి. ఈ యాప్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. నేటి ప్రత్యేక కధనంలో భాగంగా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన 15 బెస్ట్ యాప్స్‌ను మీకు పరిచయం చేస్తున్నాం...

Read More: 9 బెస్ట్ యాప్స్ (మేడ్ ఇన్ ఇండియా) 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్ ఇవే!

జీమెయిల్ యాప్
డౌన్‌లోడ్ లింక్:

ఈమెయిల్స్ పంపుకునేందుకు ఈ యాప్ దోహద పడుతుంది.

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్ ఇవే!

ఫేస్‌బుక్ యాప్
డౌన్‌లోడ్ లింక్

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్ ఇవే!

ట్విట్టర్ యాప్ (మైక్రో బ్లాగింగ్)

డౌన్‌లోడ్ లింక్

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్ ఇవే!

ఇన్‌స్టాగ్రామ్ యాప్
డౌన్‌లోడ్ లింక్:

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్ ఇవే!

గూగుల్ మ్యాప్స్
డౌన్‌లోడ్ లింక్:

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్ ఇవే!

గూగుల్ క్రోమ్
డౌన్‌లోడ్ లింక్

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్ ఇవే!

యూట్యూబ్ యాప్
డౌన్‌లోడ్ లింక్:

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్ ఇవే!

వైన్ యాప్ (వీడియో షేరింగ్)
డౌన్‌లోడ్ లింక్:

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్ ఇవే!

ఎవర్‌నోట్ యాప్
డౌన్‌లోడ్ లింక్:

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్ ఇవే!

స్క్వేర్ క్యాష్ యాప్ (మనీ ట్రాన్స్‌ఫర్)
డౌన్‌లోడ్ లింక్:

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్ ఇవే!

గూగుల్ డ్రైవ్ యాప్
డౌన్‌లోడ్ లింక్:

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్ ఇవే!

ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్
డౌన్‌లోడ్ లింక్:

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్ ఇవే!

గూగుల్ హ్యాంగ్‌అవుట్స్
డౌన్‌లోడ్ లింక్

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్ ఇవే!

వాట్సాప్
డౌన్‌లోడ్ లింక్

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్ ఇవే!

స్నాప్‌చాట్
డౌన్‌లోడ్ లింక్

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్ ఇవే!

రన్ కీపర్ యాప్
డౌన్‌లోడ్ లింక్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Essential Apps for Your New Android Phone. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot