గూగుల్ సెల్పీ డ్రైవింగ్ కార్లు హిట్టా..ఫట్టా..

Written By:

స్టీరింగ్ తిప్పనవసరం లేదు. గేర్ మార్చనవసరం లేదు. బ్రేక్ వేయనవసరం లేదు..మీరు అలా కూర్చుని పాటలు వింటూ ఉంటే చాలు మిమ్మల్ని గమ్యానికి చేరుస్తుంది ఈ కారు ఏందీ నమ్మలేకున్నారా...అయితే గూగుల్ కారెక్కాల్సిందే మీరు. గూగుల్ సరికొత్త ప్రాజెక్టుతో ముందుకు వస్తోంది. ఇప్పటిదాకా ఎవరూ చేయలేని సాహసంతో సెల్పీ డ్రైవింగ్ కార్లను మార్కెట్ లోకి ప్రవేశపెట్టాలని చూస్తోంది. ఇప్పటికే కార్లకు సంబంధించిన డిజైన్స్ ను విడుదల చేసింది. అలాగే ప్రాజెక్టు పట్టాలెక్కించింది. అయితే కొద్ది సంవత్సరాల క్రితం కంపెనీ టెస్టింగ్ డ్రైవ్ పేరుతో కొన్ని సమస్యలను ఎదుర్కొంది. డ్రైవ్ లెస్ కారు టర్న్ ఎలా తీసుకుంటుంది. ట్రాఫిక్ లో ఎలా పనిచేయగలుగుతుంది. ఇలాంటి అంశాల మీద అనేక అనుమానాలు ఉన్నాయి. మరి వాటిని దాటుకుని గూగుల్ సెల్పీ కార్లు పట్టాలెక్కుతాయా లేదా అన్నది చూడాలి..

Read more : 1994లోనే ఫస్ట్ స్మార్ట్ ఫోన్....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్ సెల్పీ డ్రైవింగ్ కార్లు హిట్టా..ఫట్టా..

గూగుల్ కంపెనీ నుంచి రోడ్డెక్కబోతున్న సెల్పీ డ్రైవింగ్ కార్లు ఇవే

గూగుల్ కంపెనీ నుంచి రోడ్డెక్కబోతున్నసెల్పీ డ్రైవింగ్ కార్లు ఇవే

గూగుల్ సెల్పీ డ్రైవింగ్ కార్లు హిట్టా..ఫట్టా..

గూగుల్ కంపెనీ నుంచి రోడ్డెక్కబోతున్న సెల్పీ డ్రైవింగ్ కార్లు ఇవే

గూగుల్ సెల్పీ డ్రైవింగ్ కార్లు హిట్టా..ఫట్టా..

గూగుల్ కంపెనీ నుంచి రోడ్డెక్కబోతున్న సెల్పీ డ్రైవింగ్ కార్లు ఇవే

గూగుల్ సెల్పీ డ్రైవింగ్ కార్లు హిట్టా..ఫట్టా..

గూగుల్ కంపెనీ నుంచి రోడ్డెక్కబోతున్న సెల్పీ డ్రైవింగ్ కార్లు ఇవే

గూగుల్ సెల్పీ డ్రైవింగ్ కార్లు హిట్టా..ఫట్టా..

గూగుల్ కంపెనీ నుంచి రోడ్డెక్కబోతున్న సెల్పీ డ్రైవింగ్ కార్లు ఇవే

గూగుల్ సెల్పీ డ్రైవింగ్ కార్లు హిట్టా..ఫట్టా..

గూగుల్ కంపెనీ నుంచి రోడ్డెక్కబోతున్న సెల్పీ డ్రైవింగ్ కార్లు ఇవే

గూగుల్ సెల్పీ డ్రైవింగ్ కార్లు హిట్టా..ఫట్టా..

గూగుల్ కార్ ఎలా వెళుతుందో చూపే మ్యాప్ 

English summary
The latest re-organisation at Google brings a lot of changes and changes the way we’ve been looking at Google’s miscellaneous projects, not blurred by Android or search it shows how important all of them are for the company.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot