ఐఫోన్ 7.. వెలుగులోకి మరికొన్ని పుకార్లు
సెప్టంబర్‌లో ప్రపంచానికి పరిచయం కాబోయే ఐఫోన్ 7, 3డీ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశముందని ఎకనామిక్ డైలీ న్యూస్ ఓ కధనంలో పేర్కొంది. యాపిల్ సప్లై చెయిన్ పార్టనర్ అయిన టీపీకే ఈ ‘నేకిడ్ ఐ 3డీ స్ర్కీన్' పై పనిచేస్తున్నట్లు సమచారం. ఈ 3డీ గ్లాస్‌ను చూడటానికి కళ్లాద్దాలు ఏమి అవసరం లేదు. ఐఫోన్ 7 కెమెరా డీఎస్ఎల్ఆర్ కెమెరా క్వాలిటీతో కూడని టూ లెన్స్ సిస్టంను కలిగి ఉండే అవకాశముంది. యాపిల్ ఏ9 చిప్‌సెట్‌తో పాటు ఐఓఎస్ 9 ప్లాట్‌ఫామ్‌ను ఈ ఫోన్‌లో పొందుపరిచే అవకాశముంది. త్వరలో విడుదల కాబోయే యాపిల్ ఐఫోన్ 7కు సంబంధించి తాజాగా వెలుగులోికి వచ్చిన పలు ఆసక్తికర రూమర్లను ఇప్పుడు చూద్దాం...
(ఇంకా చదవండి: తెలంగాణాలో సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ యూనిట్! )

ఐఫోన్ 7.. వెలుగులోకి మరికొన్ని పుకార్లు
ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌లతో పోలిస్తే ఐఫోన్ 7 భిన్నమైన లుక్‌ను కలిగి ఉంటుందట.

ఐఫోన్ 7.. వెలుగులోకి మరికొన్ని పుకార్లు
ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ తరహాలోనే ఐఫోన్ 7 కూడా రెండు స్ర్కీన్ సైజులలో లభ్యమయ్యే అవకాశం ఉందట.

ఐఫోన్ 7.. వెలుగులోకి మరికొన్ని పుకార్లు
తైవానీస్ పబ్లికేషన్ డిగీటైమ్స్ రిపోర్ట్ప్ స్రకారం యాపిల్ మూడు కొత్త ఐఫోన్ లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. వాటిలో 4.5 అంగుళాల మోడల్, 5.5 అంగుళాల మోడల్, 5 అంగుళాల ఫోన్ మోడల్స్ ఉన్నాయి.

ఐఫోన్ 7.. వెలుగులోకి మరికొన్ని పుకార్లు
యాపిల్ పింక్ కలర్ ఐఫోన్ ఆప్షన్‌ను పరిశీలిస్తున్నట్లు ద వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.

ఐఫోన్ 7.. వెలుగులోకి మరికొన్ని పుకార్లు
యపిల్ తరువాత వర్షన్ ఐఫోన్‌కు సంబంధించి కెమెరా వ్యవస్థ మరింత అడ్వాన్సుడ్ టెక్నాలజీతో రూపుదిద్దుకుంటోందట.

ఐఫోన్ 7.. వెలుగులోకి మరికొన్ని పుకార్లు
కొత్త వర్షన్ ఐఫోన్ ద్వారా చిత్రీకరించబడిన ఫోటోలకు 3డీ ఎఫెక్ట్స్‌ను జత చేసుకోవచ్చట.

ఐఫోన్ 7.. వెలుగులోకి మరికొన్ని పుకార్లు
యాపిల్ వాచ్ తరహాలోనే తరువాతి వర్షన్ ఐఫోన్ యాపిల్ సరికొత్త ఫోర్స్ టచ్ టెక్నాలజీతో రానుందట.

ఐఫోన్ 7.. వెలుగులోకి మరికొన్ని పుకార్లు
తరువాతి వర్షన్ ఐఫోన్ మునుపెన్నడు లేని శక్తివంతమైన ప్రాసెసింగ్ వ్యవస్థను కలిగి ఉండే అవకాశం.

ఐఫోన్ 7.. వెలుగులోకి మరికొన్ని పుకార్లు
యాపిల్ తరువాతి వర్షన్ ఐఫోన్ ఐఓఎస్ 9 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే అవకాశం.

ఐఫోన్ 7.. వెలుగులోకి మరికొన్ని పుకార్లు
తరువాతి వర్షన్ ఐఫోన్ ఇన్‌బుల్ట్ యాపిల్ బీట్స్ మ్యూజిక్ సర్వీసుతో రానుందట.


Click it and Unblock the Notifications