షాకింగ్ : గూగుల్‌ను అతిగా వాడితే ఆస్పత్రికే

Written By:

గూగుల్ రాకతో ప్రపంచమే మారిపోయింది. సమాజంలో ఉన్న అనేక సంబంధాలకు ఈ గూగుల్ తూట్లు పొడుస్తున్నదని ఇప్పటికీ చాలా మంది వాపోతుంటారు. ప్రతి చిన్న విషయానికి గూగుల్ వెంట పరుగులు పెట్టడం కూడా ఇందుకు కారణం కావచ్చు. ఇక సాప్ట్ వేర్ ఉద్యోగులయితే చెప్పనే అవసరం లేదు. వారికి నెట్ తప్ప మరో ప్రపంచం తెలియదు. 24 గంటలూ దానిమీదే కాలం గడిపేస్తుంటారు. అయితే ఇది చాలా ప్రమాదమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
Read more: పాస్‌వర్డ్ లేకుండానే గూగుల్ ఖాతా ఓపెన్!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అతనో 30 ఏళ్ల సాప్ట్ వేర్ ప్రొపేషనల్

అతనో 30 ఏళ్ల సాప్ట్ వేర్ ప్రొపేషనల్

అతనో 30 ఏళ్ల సాప్ట్ వేర్ ప్రొపేషనల్..అతను తనకు ఏ చిన్న అనారోగ్యం వచ్చినా గూగుల్‌ని ఆశ్రయిసాడు

అంటే అది కూడా అలా ఇలా కాదండి బాబూ

అంటే అది కూడా అలా ఇలా కాదండి బాబూ

అంటే అది కూడా అలా ఇలా కాదండి బాబూ. తనకు కలిగిన లక్షణాలను బట్టి ఏ రోగం వచ్చిందో కనుక్కోవడానికి గంటలు గంటలు నెట్లో షికార్లు చేస్తాడు.

ఇలా చాలా సేపు గడిపిన తర్వాత

ఇలా చాలా సేపు గడిపిన తర్వాత

ఇలా చాలా సేపు గడిపిన తర్వాత తనకు చాలా రోగాలు ఉన్నాయని తుది నిర్ణయానికి వచ్చేసి చివరికి నిరాశ నిస్పృహలకు లోనవుతుంటాడు.

కాని చివరకు తేలిందేమిటంటే

కాని చివరకు తేలిందేమిటంటే

కాని చివరకు తేలిందేమిటంటే అతనికి ఉంది.మలబద్దకం . ఇలా రోజులకు రొజులు గూగుల్‌ను అతిగా ఉపయోగించి చివరకు సైబర్ కాండ్రియా అనే మానసిక రోగిగా మారిపోయాడు.

ప్రస్తుతం ఆ గూగుల్ ప్రియుడు

ప్రస్తుతం ఆ గూగుల్ ప్రియుడు

ప్రస్తుతం ఆ గూగుల్ ప్రియుడు ముంబైలోని జేజే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ వ్యక్తికి కొద్దిపాటి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నాయి.

అతనికి విరేచనాలు కలిగిన ప్రతిసారీ నెట్ లో

అతనికి విరేచనాలు కలిగిన ప్రతిసారీ నెట్ లో

అతనికి విరేచనాలు కలిగిన ప్రతిసారీ నెట్ లో సమాధానం వెతకడం ప్రారంభించి తనకు దొరికిన అత్యంత సులభమైన చికిత్సను తీసుకుంటాడు

అంతటితో ఊరుకోకుండా తనకున్న లక్షణాలను

అంతటితో ఊరుకోకుండా తనకున్న లక్షణాలను

అంతటితో ఊరుకోకుండా తనకున్న లక్షణాలను తలుచుకుంటూ ఇంకా ఏయే రోగాలు ఉన్నాయో అని భ్రమపడుతూ చివరికి నైరాశ్యంలోకి వెళ్లిపోతున్నాడు

ఇలాంటి లక్షణాలతో నెట్‌లో

ఇలాంటి లక్షణాలతో నెట్‌లో

ఇలాంటి లక్షణాలతో నెట్‌లో గంటలకు గంటలు సైబర్ కాండ్రియా వ్యాధి అంటారని వైద్యులు చెబుతున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Wirte Excessive online search on health issues lands man with ‘Cyberchondria’
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting