ఐదేళ్ల చరిత్ర.. ఎన్నో సంచలనాలు!

Posted By:

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సరికొత్త సంచలనాలు నమోదు చేస్తోన్న చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ షియోమీ(Xiaomi) మార్కెట్లోకి అడుగుపెట్టి 5 సంవత్సరాలను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ‘యాపిల్ ఆఫ్ చైనా'గా గుర్తింపు తెచ్చుకున్న షియోమీ కంపెనీ అధునాత సౌకర్యాలతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను చవక ధరల్లో అందిస్తూ ఆసియా మార్కెట్లో అతిపెద్ద శక్తిగా అవతరించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త లీ జన్ (Lei Jun) ఏప్రిల్ 6, 2010న ప్రారంభించారు.

Read More: ఇండియాలో పబ్లిక్ వై-పై‌లు ఎక్కడెక్కడున్నాయ్..?

అధునాతన సౌకర్యాలతో చైనాలో ఇటీవల ప్రారంభించబడిన ఓ ప్రముఖ షియోమీ స్టోర్‌ను నేటి ఫోటో టూర్ శీర్షికలో భాగంగా మీకు పరిచయం చేస్తున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అధునాతన సౌకర్యాలతో చైనాలోని ఓ షియోమీ స్టోర్

షియోమీ కంపెనీలో మొదటి 9 లీడర్‌షిప్ స్థానాల్లోని మూడు స్థానాలను మాజీ గూగుల్ ఉద్యోగులే దక్కించుకున్నారు.

అధునాతన సౌకర్యాలతో చైనాలోని ఓ షియోమీ స్టోర్

వారి వివరాలు లిన్ బిన్ (సహ వ్యవస్థాపకులు ఇంకా అధ్యక్షుడు), హాంగ్ ఫింగ్ (సహ వ్యవస్థాపకులు ఇంకా ఉపాధ్యక్షుడు), హ్యూగో బర్రా, వైస్ ప్రెసిడెంట్.

అధునాతన సౌకర్యాలతో చైనాలోని ఓ షియోమీ స్టోర్

షియోమి ఫోన్‌లు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవటంతో కంపెనీ లాభాల బాటలో నడుస్తోంది.

అధునాతన సౌకర్యాలతో చైనాలోని ఓ షియోమీ స్టోర్

2013లో షియోమి అమ్మకాలు 4.3బిలియన్ డాలర్లుగా నమోదవగా, వాటిలో అర్జించిన లాభం 56 మిలియన్ డాలర్లు.

అధునాతన సౌకర్యాలతో చైనాలోని ఓ షియోమీ స్టోర్

స్మార్ట్‌ఫోన్ తయారీ రంగంలో శరవేగంగా విస్తరిస్తోన్న షియోమీ కంపెనీ మార్కెట్ విలువ 45 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని ఓ అంచనా.

అధునాతన సౌకర్యాలతో చైనాలోని ఓ షియోమీ స్టోర్

అధునాతన సౌకర్యాలతో చైనాలోని ఓ షియోమీ స్టోర్

అధునాతన సౌకర్యాలతో చైనాలోని ఓ షియోమీ స్టోర్

అధునాతన సౌకర్యాలతో చైనాలోని ఓ షియోమీ స్టోర్

అధునాతన సౌకర్యాలతో చైనాలోని ఓ షియోమీ స్టోర్

డిస్‌ప్లేకు ఇంచిన షియోమీ రిస్ట్ బ్యాండ్స్

అధునాతన సౌకర్యాలతో చైనాలోని ఓ షియోమీ స్టోర్

అధునాతన సౌకర్యాలతో చైనాలోని ఓ షియోమీ స్టోర్

అధునాతన సౌకర్యాలతో చైనాలోని ఓ షియోమీ స్టోర్

అధునాతన సౌకర్యాలతో చైనాలోని ఓ షియోమీ స్టోర్

అధునాతన సౌకర్యాలతో చైనాలోని ఓ షియోమీ స్టోర్

అధునాతన సౌకర్యాలతో చైనాలోని ఓ షియోమీ స్టోర్

తన సౌకర్యాలతో చైనాలోని ఓ షియోమీ స్టోర్

తన సౌకర్యాలతో చైనాలోని ఓ షియోమీ స్టోర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Exclusive xiaomi store pictures china. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot