ఇండియాలో పబ్లిక్ వై-పైలు ఎక్కడెక్కడున్నాయ్..?
ఇంటర్నెట్ ఆన్-ద-గో సంస్కృతికి భారత్ ఇప్పుడిప్పుడే అలవాటు పడుతోంది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్‌లో భాగంగా పబ్లిక్ వై-ఫై హాట్‌స్పాట్‌లు ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్నాయి. ‘పబ్లిక్ వై-ఫై' సర్వీసులు ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ ప్ర్రాంతాలలోని సుమారు ఎనిమిద కిలోమీటర్ల పరిధి మేర 17 పబ్లిక్ లోకేషన్‌లలో ఈ ఉచిత వై-ఫై సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న పబ్లిక్ వై-పై హాట్ స్పాట్‌ల జాబితాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...
READ MORE: ప్రయాణంలో మీ ల్యాప్‌టాప్‌కు ఉచిత ఇంటర్నెట్ పబ్లిక్ వై-ఫై అందుబాటులో ఉన్న ప్రాంతాలు: బెంగుళూరు, మైసూర్ సర్వీస్ ప్రొవైడర్లు: బెంగుళూరు (DVoIS), మైసూర్ (Wi-Fiy net) పబ్లిక్ వై-ఫై అందుబాటులో ఉన్న ప్రాంతం న్యూడిల్లీ సర్వీస్ ప్రొవైడర్లు: MTNL, Tata Teleservices, Vodafone,RailTel, You Broadband, Tikona పబ్లిక్ వై-ఫై అందుబాటులో ఉన్న ప్రాంతం: ముంబై సర్వీస్ ప్రొవైడర్లు: MTNL, You Broadband, Vodafone పబ్లిక్ వై-ఫై అందుబాటులో ఉన్న ప్రాంతం గుర్గాన్ సర్వీస్ ప్రొవైడర్లు: Vodafone, MTS పబ్లిక్ వై-పైలు అందుబాటులో ఉన్న ప్రాంతాలు: బరోడా, అహ్మదాబాద్ సూరత్ సర్వీస్ ప్రొవైడర్లు: R-Jio, RailTel పబ్లిక్ వై-ఫై అందుబాటులో ఉన్న ప్రాంతం: పాట్నా సర్వీస్ ప్రొవైడర్: పబ్లిక్ వై-ఫై అందుబాటులో ఉన్న ప్రాంతాలు: వారణాసి సర్వీస్ ప్రొవైడర్: బీఎస్ఎన్ఎల్ పబ్లిక్ వై-ఫై అందుబాటులో ఉన్న ప్రాంతం: కాసర్గోడ్, తిరువనంతపురం సర్వీస్ ప్రొవైడర్: బీఎస్ఎన్ఎల్ పబ్లిక్ వై-పై అందుబాటులో ఉన్న ప్రాంతం: హైదరాబాద్ సర్వీస్ ప్రొవైడర్: భారతి ఎయిర్‌టెల్
ఇండియాలో పబ్లిక్ వై-పైలు ఎక్కడెక్కడున్నాయ్..?

ఇండియాలో పబ్లిక్ వై-పైలు ఎక్కడెక్కడున్నాయ్..?

ఇండియాలో పబ్లిక్ వై-పైలు ఎక్కడెక్కడున్నాయ్..?

ఇండియాలో పబ్లిక్ వై-పైలు ఎక్కడెక్కడున్నాయ్..?

ఇండియాలో పబ్లిక్ వై-పైలు ఎక్కడెక్కడున్నాయ్..?

ఇండియాలో పబ్లిక్ వై-పైలు ఎక్కడెక్కడున్నాయ్..?

ఇండియాలో పబ్లిక్ వై-పైలు ఎక్కడెక్కడున్నాయ్..?

ఇండియాలో పబ్లిక్ వై-పైలు ఎక్కడెక్కడున్నాయ్..?

ఇండియాలో పబ్లిక్ వై-పైలు ఎక్కడెక్కడున్నాయ్..?

Click it and Unblock the Notifications