వామ్మో.. ఒక్కరోజులో 40 కోట్ల ఆదాయమా..?

Written By:

జుకర్ బర్గ్ ఆస్తి జూమ్ జూమ్ అంటూ దూసుకుపోతోంది. అది అలా ఇలా కాదు. ఏకంగా ఒక్క రోజులోనే 40 వేల కోట్ల రూపాయలు పెరిగింది. దానికి కారణం స్టాక్ మార్కెట్. మార్కెట్లో ఫేస్ బుక్ షేరు దర 13 శాతం పెరగటంతో ఈ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సీఈవో ఆస్తి ఆమాంతం పెరిగింది. పెరిగిన సంపదతో జుకర్‌బర్గ్ టాప్‌టెన్ లో చోటు సంపాదించారు.

Read more : కోట్లాస్తి మాకొద్దంటున్న దానకర్ణులు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కూతురు పుట్టిన ఆనందంలో

కూతురు పుట్టిన ఆనందంలో

కూతురు పుట్టిన ఆనందంలో ఈ మధ్య తన ఆస్తిలో చాలాబాగాన్ని దానం చేసిన సోషల్ మీడియా దిగ్గజం, ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ సంపద ఒక్క రోజులోనే దాదాపు 40 వేల కోట్ల రూపాయలు పెరిగింది.

ఫేస్‌బుక్ కంపెనీ షేర్ల విలువ 13 శాతం పెరగడంతో

ఫేస్‌బుక్ కంపెనీ షేర్ల విలువ 13 శాతం పెరగడంతో

ఫేస్‌బుక్ కంపెనీ షేర్ల విలువ 13 శాతం పెరగడంతో ఆయన సంపద విలువ అమాంతం పెరిగిపోయింది. దీంతో ప్రపంచ ధనవంతుల జాబితాలో జూకర్‌బర్గ్.. ఆయిల్ మేగ్నట్స్ చార్లెస్, డేవిడ్ కోచ్‌లను వెనక్కినెట్టి ఆరో స్థానానికి దూసుకెళ్లారు.

జాకర్‌బర్గ్ ఆస్తి విలువ 3.22 లక్షల కోట్ల రూపాయలకు

జాకర్‌బర్గ్ ఆస్తి విలువ 3.22 లక్షల కోట్ల రూపాయలకు

కంపెనీ నాలుగో త్రైమాసిక అమ్మకాలు 52 శాతం పెరిగినట్టు ఫేస్‌బుక్ వెల్లడించింది. తాజాగా పెరిగిన సంపదతో కలిపి జాకర్‌బర్గ్ ఆస్తి విలువ 3.22 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది.

టాప్-5లో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్

టాప్-5లో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్

ప్రపంచ కుబేరుల జాబితా టాప్-5లో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (5.29 లక్షల కోట్ల రూపాయలు) ఉన్నారు.

జరా వ్యవస్థాపకుడు అమెన్కియో

జరా వ్యవస్థాపకుడు అమెన్కియో

ఆ తరువాత జరా వ్యవస్థాపకుడు అమెన్కియో (4.73 లక్షల కోట్ల రూపాయలు) ఉన్నారు.

వారెన్ బఫెట్ 4.03 లక్షల కోట్ల రూపాయలతో

వారెన్ బఫెట్ 4.03 లక్షల కోట్ల రూపాయలతో

జరా తరువాత ఒరాకిల్ ఆప్ ఒమాహా వారెన్ బఫెట్ 4.03 లక్షల కోట్ల రూపాయలతో దూసుకుపోతున్నారు.

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్

ఇక అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (3.78 లక్షల కోట్ల రూపాయలతో తరువాత ప్లేస్ ని ఆక్రమించారు.

టెలికామ్ మేగ్నెట్ కార్లోస్ హెలు

టెలికామ్ మేగ్నెట్ కార్లోస్ హెలు

టెలికామ్ మేగ్నెట్ కార్లోస్ హెలు (3.22 లక్షల కోట్ల రూపాయలు) బిజోస్ తరువాత ఉన్నారు.

వీరి తర్వాతి స్థానంలో జూకర్ బర్గ్

వీరి తర్వాతి స్థానంలో జూకర్ బర్గ్

వీరి తర్వాతి స్థానంలో జూకర్ బర్గ్ నిలిచారు. ఒక్క రోజులోనే 48 కోట్ల రూపాయల సంపద పెరగడం చూసిన పలువురు షాకు కు గురవుతున్నారు కూడా.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Facebook CEO Mark Zuckerberg became $6 billion richer in one day
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting