ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!
సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌లో ప్రముఖ తెలుగు సినీ ప్రముఖలకు సంబంధించి వివిధ పేరడీలతో తమషా చిత్రాలు హల్‌చల్ చేస్తున్నాయి. బ్రహ్మీని ప్రముఖ హీరోలతో పోలుస్తూ పలువురు ఆకతాయలు సృష్టిస్తున్న ఫోటో మార్ఫింగ్ క్లిప్స్ నెటిజనులకు పూర్తిస్థాయి వినోదాన్ని పంచుతున్నాయి. అయితే ఈ ఫోటో మార్ఫింగ్ ఫోటోలు శృతిమించనంత వరకు బాగానే ఉంటాయి పరిధి దాటితే మాత్రం పలువురి మనోభావాలకు భంగం వాటిల్లక తప్పదు.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తెలుగు చిత్ర సీమకు ప్రత్యేక హోదా ఉంది. గొప్ప నటీనటులతో పాటు అనుభవజ్ఞులైన దర్శకులు దశాబ్ధాల కాలంగా తెలుగు సినీ రంగానికి విశిష్టసేవలను అందిస్తున్నారు. అసలు విషయానికొస్తే... సామాజిక సంబంధాల వెబ్‌సైట్‌లైన ఫేస్‌బుక్ ఇంకా ట్విట్లర్‌లను పలువురు తెలుగు హీరోలతో దర్శకులు సమచార వారధిలా ఉపయోగించుకుంటున్నారు. అగ్రశ్రేణి హిరోలతో పాటు హిట్ డైరెక్టర్లు ఫేస్‌బుక్ ఇంకా ట్విట్టర్‌లలో అకౌంట్‌లను ఓపెన్ చేస్తూ అభిమానులతో సమాచారాన్ని షేర్ చేసుకుంటున్నారు. తమ నూతన ప్రాజెక్ట్‌లకు సంబంధించిన తాజా అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు ఆయా వెబ్‌సైట్‌లలో పోస్ట్ చేస్తూ అభిమానుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ప్రముఖ తెలుగు దర్శకుల ఫేస్‌బుక్ ఇంకా ట్విట్టర్ అకౌంట్‌లను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!
ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!

ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!
ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!

ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!
ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!

ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!
ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!

ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!
ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!

ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!
ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!

ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!
ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!

ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!
ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!

ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!
ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!

ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!
ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!

ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!
ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!

ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!
ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!

ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!
ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!

ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!
ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!

ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!
ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!

ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!
ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!

ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!
ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!

ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!
ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!

ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!
ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!

ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!
ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!

ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!
ఫేస్‌బుక్ నిండా బ్రహ్మీ పేరడీలే!!


Click it and Unblock the Notifications