ఇక ఫేస్‌బుక్ వై-ఫై

Written By:

భారత్‌లో తమ 'ఫ్రీ బేసిక్స్' (Free Basics) విధానం వివాదాస్పదమైన నేపథ్యంలో ఫేస్‌బుక్ మరో కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. రూరల్ ఇండియాకు ఇంటర్నెట్ సేవలను అందించే లక్ష్యంతో 'ఎక్స్‌ప్రెస్ వై-ఫై' సర్వీసును ఫేస్‌బుక్ పరీక్షిస్తోంది. ఈ బిడ్ విజయవంతమైనట్లయితే ఫేస్‌బుక్‌ను ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌గా మనం చూడొచ్చు.

ఇక ఫేస్‌బుక్ వై-ఫై

ఈ ప్రక్రియలో భాగంగా బీఎస్ఎన్ఎల్ భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్న ఫేస్‌బుక్, మూడు సంవత్సరాలకు గాను 10 కోట్ల విలువైన బ్యాండ్‌విడ్త్‌ను కొనుగోలు చేసింది. ఈ వై-ఫై హాట్‌స్పాట్‌ల ఏర్పాటుతో దేశంలోని 125 గ్రామీణ ప్రాంతాల ప్రజలు 2ఎంబీపీఎస్ వేగంతో కూడిన ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేసుకువచ్చని ఫేస్‌బుక్ చెబుతోంది. ఈ వై-ఫై హాట్‌స్పాట్‌లను బీఎస్ఎన్ఎల్ భాగస్వామి అయిన క్వాడ్‌జెన్ సెటప్ చేయనుంది.

వాట్సాప్ ఇక ఉచితం..!

ఫేస్‌బుక్‌లోని సెర్చ్ ఆప్షన్ ద్వారా మనకు కావల్సిన వాళ్లను వెతకటంతో పాటు ఇత కంటెంట్‌లను సెర్చ్ చేస్తుంటాం. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‍‌బుక్ మన సెర్చ్ హిస్టరీని సేవ్ చేసి ఓ క్రమ పద్ధితిలో డేటా బేస్‌ను క్రియేట్ చేస్తుంది. సేవ్ చేయబడిన సెర్చ్ హిస్టరీ ద్వారా కంటెంట్‌ను సలువుగా శోధించేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే, ఫేస్‌బుక్ సెర్చ్ హిస్టరీని ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకోవటం కూడా ఓ మంచి పద్దతే. ఫేస్‌బుక్ సెర్చ్ హిస్టరీని డిలీట్ చేసేందుకు 5 ముఖ్యమైన చిట్కాలు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్‌బుక్ సెర్చ్ హిస్టరీని క్లియర్ చేయటం ఏలా..?

ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి.

ఫేస్‌బుక్ సెర్చ్ హిస్టరీని క్లియర్ చేయటం ఏలా..?

హోమ్ పేజీ పై బాగంలోని రైట్ కార్నర్‌లో కనిపించే down arrow పై క్లిక్ చేసినట్లయితే ఓ డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది. అందులోని Activity Log ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

ఫేస్‌బుక్ సెర్చ్ హిస్టరీని క్లియర్ చేయటం ఏలా..?

Activity Log ఆప్షన్‌ను పై క్లిక్ చేసిన వెంటనే వివిధ ఆప్షన్‌లతో కూడిన ఓ జాబితా స్ర్కీన్ ఎడమ వైపు కనిపిస్తుంది. ఈ జాబితా లిస్ట్ ను మరింతగా expand చేసేందుకు More పై క్లిక చేయండి. ఇప్పుడు కనిపించే జాబితా లిస్ట్‌లో Search ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

ఫేస్‌బుక్ సెర్చ్ హిస్టరీని క్లియర్ చేయటం ఏలా..?

Search ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే మీరు సెర్చ్ చేసిన అంశాలకు సంబంధించిన జాబితా ఓపెన్ అవుతుంది. వాటిలో మీరు డిలీట్ చేయాలనుకుంటున్న సెర్చ్ ను ఎంపిక చేసుకని ఆ సెర్చ్ కు సంబంధింకి బ్లాక్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే డిలీట్ ఆప్షన్ మీకు కినిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే మీరు తొలగించాలనుకుంటున్న సెర్చ్ డిలీట్ కాబడుతుంది.

ఫేస్‌బుక్ సెర్చ్ హిస్టరీని క్లియర్ చేయటం ఏలా..?

మొత్తం సెర్చ్ హిస్టరీని డిలీట్ చేయాలనుకుంటే పేజీ టాప్‌లో కనిపించే Clear Search link పై క్లిక్ చేసి ఓకే చేసినట్లయితే మొత్తం సెర్చ్ హిస్టరీ డిలీట్ కాబడుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Facebook is testing Express Wi-Fi service to push affordable Internet to rural India. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot