వాట్సాప్ ఇక ఉచితం..!

Written By:

ట్రయిల్ పిరియడ్ ముగిసిన తరువాత వాట్సాప్ లైసెన్స్ పిరియడ్ ను ఒక సంవత్సరం పాటు పొడిగించుకునేందుకు చెల్లించాల్సిన సంవత్సర కాల చందాను వాట్సాప్ ఎత్తివేయబోతోంది. త్వరలో అధికారికంగా వెలువడనున్న ఈ నిర్ణయం తరువాత వాట్సాప్ సేవలను పూర్తి ఉచితంగా వాడుకునే అవకాశాన్ని కల్పించనున్నారు.

10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాట్సాప్ ఇక ఉచితం..!

ఇప్పటి వరకు ఈ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ మొబైల్ ప్రోగ్రామ్ వినియోగదారులకు పరిమిత కాలపరిధిలో మాత్రమే ఉచితంగా అందుబాటులో ఉంది.

వాట్సాప్ ఇక ఉచితం..!

ట్రయిల్ పిరియడ్ ముగిసిన తరువాత వాట్సాప్ లైసెన్స్ పిరియడ్‌ను ఒక సంవత్సరం పాటు పొడిగించుకునేందుకు 0.99 డాలర్లు (రూ.67) చెల్లించాల్సి ఉండేది.

వాట్సాప్ ఇక ఉచితం..!

ఇక పై ఈ మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం దాదాపుగా ఉండకపోవొచ్చు.

వాట్సాప్ ఇక ఉచితం..!

ఇతర మెసేజింగ్ యాప్స్ ఉచిత సేవలను ఆఫర్ చేస్తునపుడు వాట్సాప్ కూడా ఎందుకు ఉచిత సేవలను ఆఫర్ చేయకూడాదు, అన్న సందేహం మీలో తలెత్తవచ్చు..?

వాట్సాప్ ఇక ఉచితం..!

అయితే, వాట్సాప్ అప్లికేషన్ పూర్తిగా యాడ్ ఫ్రీ. ఈ యాప్‌లో ఏ విధమైన ప్రకటనలు మనుకు కనిపించవు. అందుకే ఈ యాప్‌ను అభివృద్థి చేసిన డెవలపర్ తమను సపోర్ట్ చేసేందుకు ప్రతి ఒక్క వినియోగదారుడి నుంచి కొద్ది మొత్తంలో డబ్బును ఆశిచింది.

వాట్సాప్ ఇక ఉచితం..!

మార్కెట్లో రోజురోజుకు పెరుగుతోన్న పోటీతో పాటు భవిష్యత వ్యూహాలను దృష్టిలో ఉంచుకుని వాట్సాప్ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది..! 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
WhatsApp will soon be free for life. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot