ఫేస్‌బుక్ దెబ్బకు ఆపిల్ గల్లంతు

Written By:

మొబైల్ ఫోన్లలో వాడేందుకు తయారు చేసిన సాఫ్ట్ వేర్ అప్లికేషన్ ను యాప్స్ అంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ యాప్స్ ను కొత్త కొత్తగా అభివృద్ధి చేసి జనాల్లోకీ తీసుకురావడానికి అన్ని కంపెనీలు కుస్తీలు పడుతుంటాయి. అయితే ఈ యాప్స్ ఎంతమంది వాడుతున్నారనేదానిపై ఈ మధ్య సర్వేలు బయటకొచ్చాయి. వీటిలో ఫేస్‌బుక్ ఫస్ట్ ప్లేస్ ని ఆక్రమించింది. ఫేస్‌బుక్ తర్వాత యూ ట్యూబ్ రెండో స్థానాన్ని ఆక్రమించింది. అయితే టాప్ టెన్ లో గూగుల్ నుంచి అయిదు యాప్స్ చోటు సంపాదించాయి. యాపిల్ యాప్స్ గల్లంతయ్యాయి. మరి టాప్ టెన్ యాప్స్ ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: ఒక్క ఫోటో పోస్ట్ చేసింది: కోట్లు పట్టుకెళ్లింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్‌బుక్

ఫేస్‌బుక్

126,702,000 మిలియన్ల మంది వినియోగదారులు దీన్ని మొబైల్ లో వాడుతున్నారు.

యూ ట్యూబ్

యూ ట్యూబ్

97,627,000 మిలియన్ల మంది యూ ట్యూబ్ ను వాడుతున్నారు

ఫేస్‌బుక్ మెసేంజర్

ఫేస్‌బుక్ మెసేంజర్

96,444,000 మిలియన్ల మంది మెసేంజర్ ని వాడుతున్నారు

గూగుల్ సెర్చ్

గూగుల్ సెర్చ్

95,041,000 మిలియన్ల మంది గూగుల్ సెర్చ్ ని మొబైల్ లో వాడుతున్నారు.

గూగుల్ ప్లే స్టోర్

గూగుల్ ప్లే స్టోర్

89,708,000 మిలయన్ల మంది దీన్ని వాడుతున్నారు.

గూగుల్ మ్యాప్స్

గూగుల్ మ్యాప్స్

87,782,000

జీమెయిల్

జీమెయిల్

75,105,000

ఇన్‌స్టా‌గ్రామ్

ఇన్‌స్టా‌గ్రామ్

55,413,000

ఆపిల్ మ్యూజిక్

ఆపిల్ మ్యూజిక్

54,550,000

మొత్తం మీద ఆపిల్ స్థానం చిట్టచివరకు

మొత్తం మీద ఆపిల్ స్థానం చిట్టచివరకు

మొత్తం మీద ఆపిల్ స్థానం చిట్టచివరకు చేరింది. టాప్ టెన్ లో గూగుల్ అయిదు యాప్ లతో దూసుకెళ్తోంది. ఇక ఫేస్ బుక్ తన హవాని కొనసాగిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Facebook leads mobile app race, but Google dominates top 10 for 2015
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting