Home
News

ఒక్క ఫోటో పోస్ట్ చేసింది: కోట్లు పట్టుకెళ్లింది

By Hazarath

మీకు ఇన్‌స్టా‌గ్రాం తెలుసా..అది తెలియని వారు ఎవరుంటారు చెప్పండి. అయితే దాని సంగతి ఇప్పుడెందుకు అంటారా... అందులో చాలా మతలబు ఉంది. ఇన్‌స్టా‌గ్రాంలో ఒక పోస్ట్ చేస్తే చాలు ఏకంగా కోట్లు సంపాదించవచ్చు. ఏందీ నమ్మలేకున్నారా..ఇది నిజం కావాలంటే న్యూస్ చూడండి . ఓ అమ్మడు ఇన్‌స్టా‌గ్రాంలో ఓ పోస్ట్ చేసింది కోట్లు ఎత్తుకుని పోయింది. లక్కు అంటే ఆమెదే మరి. ఆ ముద్దుగుమ్మ ఒక్కటే కాదు ఇంకా చాలామందే ఇలా పోస్ట్ చేసి కోట్లు ఎత్తుకెళ్తున్నారు.

Read more: 2015 : గూగుల్‌ని షేక్ చేసిన సినిమాలు

అమెరికా అందాలబామగా కుర్రకారు మనస్సును దోచుకున్న మోడల్

అమెరికా అందాలబామగా కుర్రకారు మనస్సును దోచుకున్న మోడల్

అమెరికా అందాలబామగా కుర్రకారు మనస్సును దోచుకున్న మోడల్, రియాలిటీ టీవీ స్టార్ కెండల్ జెన్నర్ ఇంకో మోడల్ కారా డెల్ విగ్నే , జిగి హదీద్ లు తమ అభిమానుల కోసం తమ అర్థనగ్న చిత్రాన్ని సోషల్ మీడియా ఇన్‌స్టా‌గ్రాంలో పోస్ట్ చేసి దాదాపు కోటి 98 లక్షల రపాయలను ఎత్తుకెళ్లారు.

ఈ ముగ్గురు భామలు సోషల్ మీడియాలో

ఈ ముగ్గురు భామలు సోషల్ మీడియాలో

ఈ ముగ్గురు భామలు సోషల్ మీడియాలో అత్యధిక పాలోవర్స్ తో  దూసుకుపోతున్నారు. వీరి ముగ్గురిలో కెండల్ సోషల్ మీడియాలోనే అత్యధిక ఫాలోవర్స్ ను కలిగిన వారిలో మొదటి స్థానంలో నిలిచిందని డి మెరీ గ్రూప్ సీఈఓ ఫ్రాంక్ తెలిపారు.

ఇది సరిపోలేదని తమ ఫోటోలను సోషల్ మీడియాలో

ఇది సరిపోలేదని తమ ఫోటోలను సోషల్ మీడియాలో

అంతేకాక ఫ్యాషన్ షోలు అలాగే ఇతర కార్యక్రమాల్లో కూడా ఈ ముద్దు గుమ్మలు బాగా సంపాదిస్తున్నారట.ఇది సరిపోలేదని తమ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు అదనంగా పారితోషికం అడుగుతున్నారట.

వారు ఫోటోలు సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తే

వారు ఫోటోలు సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తే

తమ అర్థ నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కోట్లు ఇవ్వాల్సిందేనని చెబుతున్నారట. సీఆర్ ఫ్యాషన్ బుక్ అభిప్రాయం ప్రకారం ఇది సర్వసాధారణమేనట. వారికి సొంత ఒప్పందాలు ఉంటాయట. వారు ఫోటోలు సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తే వారికి డబ్బులు ఇవ్వాల్సిందేనని చెబుతున్నారు.

కెండల్ అనే చిన్నది 49.3 మిలియన్ పాలోవర్స్ ను

కెండల్ అనే చిన్నది 49.3 మిలియన్ పాలోవర్స్ ను

కెండల్ అనే చిన్నది 49.3 మిలియన్ పాలోవర్స్ ను సోషల్ మీడియా యాప్ లో కలిగి ఉంది. వీరు తమ ఫోటో ఒక్కదాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి 125000 డాలర్ల నుంచి 300000 డాలర్ల వరకు సంపాదిస్తున్నారట.

ఇదేదో బాగుందని చెప్పి అమ్మడు దీన్ని రోజూ

ఇదేదో బాగుందని చెప్పి అమ్మడు దీన్ని రోజూ

ఇదేదో బాగుందని చెప్పి అమ్మడు దీన్ని రోజు వినియోగించుకోవాలని భావిస్తోందని సమాచారం. అయితే ఇది పెయిడ్ పోస్టా లేక మాములుగానా అనేది ఇప్పుడు సస్పెన్స్ లో ఉంది. ఈ ముద్దుగుమ్మ తర్వాత కారా 23.9 మిలియన్లతో జిగి 10. 2 మిలియన్ల ఫాలోవర్స్ తో సోషల్ మీడియాను ఓ ఊపు ఉపుతున్నారు.

వీళ్ల ముగ్గురి కంరెంట్ వాల్యూ ఇప్పుడు

వీళ్ల ముగ్గురి కంరెంట్ వాల్యూ ఇప్పుడు

వీళ్ల ముగ్గురి కంరెంట్ వాల్యూ ఇప్పుడు 125000 డాలర్లు నుంచి 300000 డాలర్ల వరకు ఉంది.అది సింగిల్ ఫోటో పోస్ట్ కి మాత్రమే. మీరు కూడా ఆ పోటోను చూడాలనుకుంటే మీరు అదనంగా రుసుం చెల్లించవలిసి ఉంటుంది. మరి . మీరు ఆ అర్థ నగ్న చిత్రాన్ని చూడాలంటే డబ్బులు వదిలించుకోవాలి మరి.

మీ ఫేవరేట్ మోడల్ స్నాప్ షాట్ చూడాలనుకుంటే

మీ ఫేవరేట్ మోడల్ స్నాప్ షాట్ చూడాలనుకుంటే

అయితే ఇది సోషల్ మీడియాలో సాధారనం కావచ్చు. కాని వారి కాంట్రాక్ట్ లో ఒప్పందం కూడా కావచ్చు. మీరు మీ ఫేవరేట్ మోడల్ స్నాప్ షాట్ చూడాలనుకుంటే తప్పదుగా. అందుకే వారు ఇలా విస్తృత ప్రచారానికి తెర లేపారు. ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.

అందమైన శరీరీకృతిని కలిగి మంచి లుక్స్ ఉన్న మోడల్స్

అందమైన శరీరీకృతిని కలిగి మంచి లుక్స్ ఉన్న మోడల్స్

అందమైన శరీరీకృతిని కలిగి మంచి లుక్స్ ఉన్న మోడల్స్ నే ప్రధానంగా ఇలా స్నాప్ షాట్ ల కోసం తీసుకుంటున్నారు. వారితో ఒప్పందం చేసుకుంటున్నారు. అదీగాక ఈ మధ్య కొత్త ఫీచర్ ని కూడా అప్ డేట్ చేశారు.

ఏ మోడల్ కి ఎన్ని క్లిక్ లు వచ్చాయి

ఏ మోడల్ కి ఎన్ని క్లిక్ లు వచ్చాయి

ఏ మోడల్ కి ఎన్ని క్లిక్ లు వచ్చాయి. అనేదానిపై కొత్త ఆల్గారిధమ్ ఫీచర్స్ ని ఏజెన్సీలు కనిపెట్టాయి. ఒకపోస్ట్ చేసే దానికి ఎంతమంది క్లిక్ చేశారు. అలాగే ఎంత మంది పాలో అయ్యారు అనేది తెలుస్తుందట. అది పోస్ట్ చేసిన వెంటనే తెలుస్తుందట.

ఇది కూడా ఓ రకంగా సోషల్ మీడియాకు

ఇది కూడా ఓ రకంగా సోషల్ మీడియాకు

ఇది కూడా ఓ రకంగా సోషల్ మీడియాకు బాగా కలిసి వచ్చే అంశంలాగా ఉందని వారు ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Here Write Popularity pays Instagram's most popular models Kendall Jenner, Cara Delevingne and Gigi Hadid can rake in up to $300,000 for posting just ONE snap on the app
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X