ఫేస్‌బుక్‌లో భారీ మార్పులు

Posted By:

సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లలో ఫేస్‌బుక్ అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ సామాజిక సంబంధాల వారధి అనేక దేశాల వారిని మమేకం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్‌కు 100 కోట్లు పైచిలుకు యూజర్లు ఉన్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఫేస్‌బుక్‌లో త్వరలో చోటు చేసుకోబోతున్న 7 భారీ మార్పులను ఇప్పుడు చూద్దాం....

Read More: మోటో జీ3 .. బ్యాటరీ బ్యాకప్ టిప్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బోలెడన్ని డివైస్‌లను కంట్రోల్ చేసుకోవచ్చు

ఫేస్‌బుక్‌లో భారీ మార్పులు

త్వరలో మీ ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా బోలెడన్ని డివైస్‌లను కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ సాంకేతికతకు సంబంధించిన పరిశోధనలను ఫేస్‌బుక్ ఇప్పటికే చేపట్టినట్లు వినికిడి!.

ఫేస్‌బుక్‌లో భారీ మార్పులు

ఫేస్‌బుక్‌లో భారీ మార్పులు

ఓ ఆర్టికిల్ క్రింద మీరు పోస్ట్ చేసిన కామెంట్ త్వరలో మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోనూ కనిపించనుంది.

ఫేస్‌బుక్‌లో భారీ మార్పులు

ఫేస్‌బుక్‌లో భారీ మార్పులు

త్వరలో మీరు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసే వీడియోలను ఆన్‌లైన్‌లో ఎక్కడైనా పొందుపరచవచ్చు.

ఫేస్‌బుక్‌లో భారీ మార్పులు

ఫేస్‌బుక్‌లో భారీ మార్పులు

ఫేస్‌బుక్ త్వరలో 360 డిగ్రీ కెమెరా టెక్నాలజీతో షూట్ చేయబడిన వీడియోలను సపోర్ట్ చేయనుంది.

ఫేస్‌బుక్‌లో భారీ మార్పులు

ఫేస్‌బుక్‌లో భారీ మార్పులు

ఫేస్‌బుక్ స్టాండ్‌అలోన్ మెసేజింగ్ యాప్‌ను త్వరలో ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లకు అనుసంధానం చేయనున్నారు. అంటే మీ ఆన్‌లైన్ కొనుగోళ్లకు సంబంధించిన లావాదేవీలను ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా ట్రాక్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Facebook New Featuers Coming Soon. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting