కోట్లు కుమ్మరించింది!!

Posted By:

సోషల్ నెట్‌వర్కింగ్ విభాగంలో ఫేస్‌బుక్ తిరిగులేని శక్తిగా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించే క్రమంలో ఫేస్‌బుక్ ఇప్పటి వరకు 40 కంపెనీలను కొనుగోలు చేసింది. వాటిలో 8 కొనుగోళ్లు 2014లోనే జరగటం ఓ విశేషం. అత్యధిక మంది యూజర్లను కలిగి ఉన్న ఆన్‌లైన్ సర్వీసులను కొనుగోలు చేసే క్రమంలో ఫేస్‌బుక్ కొన్ని వందట కోట్లు ఇప్పటివరకు కుమ్మరించింది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగాంగా ఫేస్‌బుక్ చేపట్టిన 10 ఖరీదైన కొనుగోళ్ల వివరాలను మీ ముందుంచుతున్నాం....

(చదవండి: అమెజాన్‌లో మీరు ఆర్డర్ చేసిన వస్తువును రిటర్న్ చేయాలంటే..? )

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్‌బుక్ చేపట్టిన 10 ఖరీదైన కొనుగోళ్లు

ఇన్‌స్టెంట్ మెసేజింగ్ మొబైల్ యాప్ వాట్స్‌యాప్‌ను సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ 19 బిలియన్ డాలర్లను వెచ్చించి సొంతం చేసుకుంది.

ఫేస్‌బుక్ చేపట్టిన 10 ఖరీదైన కొనుగోళ్లు

ఫేస్‌బుక్ ఓకులస్ డీల్

ఓకులస్ అనేది వర్చువల్ రియాల్టీ హెడ్‌సెట్‌ల తయారీ కంపెనీ ఈ కంపెనీని 2014లో ఫేస్‌బుక్ 2 బిలియన్ డాలర్లను వెచ్చించి సొంతం చేసుకుంది.

ఫేస్‌బుక్ చేపట్టిన 10 ఖరీదైన కొనుగోళ్లు

ఫేస్‌బుక్ ఇన్‌స్టా‌గ్రామ్ డీల్

విలువ 1 బిలియన్ డాలర్లు
సంవత్సరం: 2012

ఇన్‌స్టా‌గ్రామ్ యాప్ ద్వారా ఫోటోలను కావల్సిన రీతిలో ఫిల్టర్ చేసుకోవచ్చు.

 

ఫేస్‌బుక్ చేపట్టిన 10 ఖరీదైన కొనుగోళ్లు

ఫేస్.కామ్
విలువ 100 మిలియన్ డాలర్లు
సంవత్సరం : 2012
ఫేస్.కామ్ ఫోటోలలో ఖచ్చితమైన ఫేషియల్ రికగ్నిషన్‌ను చూపిస్తుంది.

ఫేస్‌బుక్ చేపట్టిన 10 ఖరీదైన కొనుగోళ్లు

అట్లాస్
విలువ $100,000,000 కన్నా తక్కువే
సంవత్సరం : 2013

అట్లాస్ అడ్వర్టైజర్ సూట్ ద్వారా ప్రకటనకర్తలు తమ ప్రకటనలకు సంబంధించి ప్రచారాలను ప్లాన్ చేసుకోవచ్చు.

 

ఫేస్‌బుక్ చేపట్టిన 10 ఖరీదైన కొనుగోళ్లు

స్నాప్టు
విలువ $70,000,000
సంవత్సరం : 2011

స్నాప్టు, ఈ మొబైల్ అప్లికేషన్ ప్లాట్‌ఫామ్ ఫీచర్ ఫోన్‌లకు మొబైల్యా ప్స్‌ను సమకూరుస్తుంది.

 

ఫేస్‌బుక్ చేపట్టిన 10 ఖరీదైన కొనుగోళ్లు

ఫ్రెండ్‌ఫీడ్:

విలువ $47,500,000
సంవత్సరం : 2009

ఫ్రెండ్‌ఫీడ్, ఈ రియల్ టైమ్ ఫీడ్ అగ్రిగేటర్ ద్వారా సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్ సైట్స్, సోషల్ ముక్ మార్కింగ్ వెబ్‌సైట్స్ ఇంకా బ్లాగ్స్ అలానే ఆర్ఎస్ఎస్ ఫీడ్‌లకు సంబంధించి అప్ డేట్ లను వేగంగా పొందవచ్చు.

 

ఫేస్‌బుక్ చేపట్టిన 10 ఖరీదైన కొనుగోళ్లు

ఫ్రెండ్‌స్టర్ పేటెంట్స్

డీల్ విలువ : $40,000,000
సంవత్సరం : 2010

ఫ్రెండ్‌స్టర్ ఫేస్‌బుక్‌కు అవసరమైన వివిధ సోషల్ నెట్‌వర్కింగ్ పేటెంట్‌లను కలిగి ఉంది

 

ఫేస్‌బుక్ చేపట్టిన 10 ఖరీదైన కొనుగోళ్లు

కనెక్ట్ యు

డీల్ విలువ $31,000,000
సంవత్సరం : 2008

 

ఫేస్‌బుక్ చేపట్టిన 10 ఖరీదైన కొనుగోళ్లు

బ్రాంచ్ మీడియా
డీల్ విలువ $15,000,000
సంవత్సరం 2014

బ్రాంచ్ మీడియా, ఈ సోషల్ కన్వర్సేషన్ ప్లాట్‌ఫామ్‌ను ఫేస్‌బుక్ 2014లో కొనుగోలు చేేసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Facebook's 10 most expensive acquisitions. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot