ఫేస్‌బుక్‌ పోస్టులకు మీ ఎక్స్‌ప్రెషన్స్ తోడైతే..

Written By:

ఇప్పటిదాకా ఫేస్‌బుక్‌లో ఏ పోస్ట్ నచ్చినా కాని ఒక లైక్ కొట్టిపారేస్తాం. అంతేగాని దానికి ఎటువంటి రియాక్షన్స్ ఇవ్వలేము. అయితే ఇప్పుడు అటువంటి సమస్యలేమి లేకుండా జుకర్ బర్గ్ మీకు కొత్త రియాక్షన్స్ ప్రవేశపెట్టబోతున్నారట. ఈ రియాక్షన్ తో మీరు ఏడవవచ్చు. అలాగే ఎదుటివారిని ఏడిపించ వచ్చు. నవ్వవచ్చు..ఎదుటివారిని నవ్వించవచ్చు ఇక భాధ కోపం అలాంటిదేమైనా ఆ పోస్టు పై ఉంటే వెంటనే మీ రియాక్షన్ ఇచ్చేయవచ్చు.

Read more: శ్యాంసంగ్ కొత్త ఫోన్ ఫీచర్స్ లీకయ్యాయి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్‌బుక్‌ త్వరలోనే సరికొత్త 'రియాక్షన్స్'

ఫేస్‌బుక్‌ త్వరలోనే సరికొత్త 'రియాక్షన్స్'

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ త్వరలోనే సరికొత్త 'రియాక్షన్స్' ప్రవేశపెట్టబోతున్నది. 'లైక్‌' తరహాలో వెంటనే మన అభిప్రాయాన్ని మరింత స్పష్టంగా వెల్లడించేందుకు మరిన్ని భావోద్వేగపరమైన ప్రతీకలను అందుబాటులోకి తెస్తున్నది.

ఈ రియాక్షన్స్ సింబల్స్ అతి తొందరలోనే

ఈ రియాక్షన్స్ సింబల్స్ అతి తొందరలోనే

ఈ రియాక్షన్స్ సింబల్స్ అతి తొందరలోనే ప్రపంచవ్యాప్తంగా ఇవి ఫేస్‌బుక్ యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. అమెరికా వెలుపల కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమల్లోకి తెచ్చిన 'ఈ రియాక్షన్ సింబల్స్'ని అతి త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామని ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు.

అయితే ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుందన్న విషయాన్ని

అయితే ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుందన్న విషయాన్ని

కంపెనీ తాజా త్రైమాసిక ఆదాయాలపై బుధవారం జరిగిన కాన్ఫరెన్స్ లో నిపుణులతో చర్చించిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుందన్న విషయాన్ని కచ్చితంగా చెప్పలేదు.

ఫేస్‌బుక్‌లో పెట్టిన కామెంటు, వీడియో,

ఫేస్‌బుక్‌లో పెట్టిన కామెంటు, వీడియో,

ఫేస్‌బుక్‌లో పెట్టిన కామెంటు, వీడియో, లేదా ఫొటో నచ్చిందని చెప్పడానికి ఇప్పటివరకు ఓ లైక్ ఆప్షన్ మాత్రమే ఉంది. ఈ ఆప్షన్‌ను మరింత విస్తరిస్తూ.. సరికొత్త రియాక్షన్ సింబల్స్‌ను ఫేస్‌బుక్ అందుబాటులోకి తెస్తోంది.

'కోపం', 'బాధ', 'వావ్‌', 'హాహా', 'యాయ్‌', 'లవ్'

'కోపం', 'బాధ', 'వావ్‌', 'హాహా', 'యాయ్‌', 'లవ్'

'కోపం', 'బాధ', 'వావ్‌', 'హాహా', 'యాయ్‌', 'లవ్' వంటి ఎమోషనల్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చే యానిమేటెడ్ ఇమేజ్‌లను ప్రవేశపెట్టబోతున్నది. దీంతోపాటు యాథావిధిగా 'లైక్' బటన్‌ కూడా ఉంటుంది. '

లైక్‌' బటన్‌ను కాసేపు గట్టిగా ప్రెస్‌ చేస్తే

లైక్‌' బటన్‌ను కాసేపు గట్టిగా ప్రెస్‌ చేస్తే

లైక్‌' బటన్‌ను కాసేపు గట్టిగా ప్రెస్‌ చేస్తే ఈ రియాక్షన్స్ కనిపిస్తాయి. వాటిలో నచ్చినదానిని యూజర్‌ ఎంచుకోవచ్చు.

ఫేస్‌బుక్‌లో 'డిస్‌లైక్' బటన్‌ను కూడా

ఫేస్‌బుక్‌లో 'డిస్‌లైక్' బటన్‌ను కూడా

ఫేస్‌బుక్‌లో 'డిస్‌లైక్' బటన్‌ను కూడా ప్రవేశపెట్టాలని చాలామంది యూజర్లు కోరుతూ వస్తున్నారు. అయితే, ఇది ప్రతికూలతలను పెంచుతుందన్న భావనతో ఈ ఆలోచనను ఫేస్‌బుక్ తోసిపుచ్చింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Facebook says new reactions will be added to the Like button pretty soon
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting