ఫేస్ బుక్ లోనే ఇక బ్రేకింగ్ న్యూస్...

By Hazarath
|

ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో వార్తలను చూసే వారు రోజు రోజుకి ఎక్కువ అయిపోతున్నారు. అందుకే వివిధ వార్తా సంస్థలు మొబైల్ యాప్ లు రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. అయితే వీటికి పోటీగా ఫేస్ బుక్,ట్విట్టర్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు కూడా మొబైల్ న్యూస్ యాప్ లను రూపొందించే పనిలో పడ్డాయి. ఇటీవలే ట్విట్టర్ మొబైల్ న్యూస్ ట్యాబ్ ను రూపొందించి తాజా వార్తలను వినియోగదారులకు అందిస్తోంది. అయితే ఈ బాటలోనే ఫేస్ బుక్ కూడా త్వరలో నడవనుంది. మొబైల్ వినియోగదారులకు ఫేస్ బుక్ తాజా వార్తలను అందించేందుకు మొబైల్ ఫేస్ బుక్ యాప్ లో మార్పులు చేస్తోంది. అయితే ఇది ప్రయోగ దశలోనే ఉంది. త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.తెలుగులో న్యూస్ అలర్ట్ ను అందించే కొన్ని వార్తా సంస్థలను చూద్దాం

 

Read more: సిలికాన్ వ్యాలీని ఏలేస్తున్న భారతీయులు

ట్విట్టర్ న్యూస్ అలర్ట్

ట్విట్టర్ న్యూస్ అలర్ట్

ఈ మధ్యనే ట్విట్టర్ కూడా న్యూస్ అలర్ట్ ని ప్రవేశ పెట్టింది. 

ఫేస్ బుక్ అలర్ట్

ఫేస్ బుక్ అలర్ట్

త్వరలో న్యూస్ అలర్ట్  ని ఫేస్ బుక్ కూడా ప్రవేశపెట్టనుంది. 

టీవీ 5 న్యూస్ అలర్ట్

టీవీ 5 న్యూస్ అలర్ట్

తెలుగు న్యూస్ ఛానల్స్ లో దూసుకుపోతున్న టీవీ 5 న్యూస్ అలర్ట్ యాప్ 

సాక్షి అలర్ట్
 

సాక్షి అలర్ట్

తెలుగులో వార్తలను అందిస్తున్న సాక్షి దినపత్రిక కూడా మొబైల్ అలర్ట్ ని ప్రవేశపెట్టింది 

ఈనాడు అలర్ట్

ఈనాడు అలర్ట్

ఆ మధ్యన ఈనాడు కూడా ఈ న్యూస్ యాప్ ను ప్రవేశ పెట్టింది. 

న్యూస్ హంట్

న్యూస్ హంట్

అన్ని పేపర్లు ఛానల్స్ కు సంబంధిచిన అలర్ట్ కోసం న్యూస్ హంట్ పేరుతో యాప్ ఉంది 

Best Mobiles in India

English summary
Facebook in its new venture is currently working on building an app that will deliver notifications on breaking news to each and every user.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X