బిల్‌గేట్స్ యవ్వనంలో......

Posted By:

బిల్ గేట్స్ యువ్వనంలో ఏలా ఉండేవారు..?, స్టీవ్ జాబ్స్‌కు అప్పట్లో పొడవైన జుట్టు ఉండేదా..?, ప్రముఖులకు సంబంధించి ఇలా అనేక అంశాలు చాలా ఆసక్తిగా ఉంటాయి. టెక్నాలజీ ప్రపంచంలో దిగ్గజాలుగా పేరొందిన ప్రముఖ వ్యక్తులు యువ్వనంలో ఏలా ఉండేవారు..? ఇప్పుడు ఏలా ఉన్నారు..? అనే అంశం పై గిజ్‌బాట్ ఫోటోలతో కూడిన సమాచారాన్ని సేకరించటం జరిగింది. ఈ శీర్షికలో మీరు చూడబోయే ప్రముఖ వ్యక్తులు ఫోటోలు వయసు వృత్యాసాన్నికలిగి ఆసక్తిని రేకెత్తిస్తాయి.

సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు

బిల్‌గేట్స్ బంపర్ ఆఫర్: కండోమ్ కనిపెడితే మిలియన్ డాలర్లు!

ప్రపంచశ్రేయస్సును కోరుతూ బిల్‌గేట్స్ ఫౌండేషన్ కొత్త ఆలోచనుకు శ్రీకారం చుట్టింది. ఎయిడ్స్ వంటి హెచ్ఐవి రోగాలను సమాజం నుంచి పారద్రోలేందుకు దోహదపడే ‘తరువాతి జనరేషన్ కండోమ్'ను వృద్ది చేసినవారికి మిలియన్ డాలర్ల‌ను గుమ్మరించేందుకు బిల్&మిలిండా గేట్స్ ఫౌండేషన్ సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఏర్పాటైన గ్రాండ్ ఛాలెంజస్.వోఆర్‌జి (GrandChallenges.org) మన్నికైన కండోమ్ రూపకల్పనకు సంబంధించిన సలహాలను స్వీకరిస్తోంది.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బిల్‌గేట్స్ యవ్వనంలో......

హ్యూలెట్ ప్యాకర్డ్ సిఈఓ మెగ్ విట్మన్ (Hewlett Packard CEO Meg Whitman).

బిల్‌గేట్స్ యవ్వనంలో......

స్టీవ్ జాబ్స్, యాపిల్,( Steve Jobs (Apple).

బిల్‌గేట్స్ యవ్వనంలో......

మాజీ యాహూ సిఈఓ కరోల్ బార్ట్జ్ (Former Yahoo CEO Carol Bartz).

బిల్‌గేట్స్ యవ్వనంలో......

మైక్రోసాఫ్ట్ సిఈఓ స్టీవ్ బాల్మర్ (Microsoft CEO Steve Ballmer).

బిల్‌గేట్స్ యవ్వనంలో......

గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎరిక్ ష్మిత్ (Google Chief Executive Eric Schmidt).

బిల్‌గేట్స్ యవ్వనంలో......

ఒరాకిల్ సిఈఓ లారీ ఎల్లిసన్ (Oracle CEO Larry Ellison).

బిల్‌గేట్స్ యవ్వనంలో......

బిల్ గేట్స్ (Bill Gates).

బిల్‌గేట్స్ యవ్వనంలో......

యాహూ సిఈఓ మారీసా మేయర్ (Yahoo CEO Marissa Mayer).

బిల్‌గేట్స్ యవ్వనంలో......

అరియన్నా హఫింగ్టన్ (Arianna Huffington).

బిల్‌గేట్స్ యవ్వనంలో......

స్క్వేర్ సిఈఓ ఇంకా ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ (Square CEO and Twitter co-founder Jack Dorsey).

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot