Home
News

విప్పి చూస్తే ఇలా..!!

యాపిల్ ఐఫోన్.. ఆమోజన్ కైండిల్ ఫైర్.. సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్... సోనీ స్మార్ట్‌ఫోన్ ఇలా మీరు వాడుతున్న గాడ్జెట్ ఏదైనా కావచ్చు. మీమీ గాడ్జెట్‌లకు సంబంధించి మీకు తెలియని కొత్త రూపం ఒకటుంటుంది. అదే లోపలి హార్డ్‌వేర్ భాగం. స్మార్ట్‌ఫోన్.. ట్యాబ్లెట్.. పర్సనల్ కంప్యూటర్ ఇలా ఏ సాంకేతిక వస్తువైనా సక్రమంగా పనిచేయలంటే లోపల అమర్చిన హార్డ్‌వేర్ మన్నికైనదై ఉండాలి.

ఈ పోస్ట్ కూడా చదవండి:

ఆఫీసా..? మాయా ద్వీపమా..?

ప్రముఖ ఆన్‌లైన్ సైట్ ఇఫిక్సిట్ డాట్ కామ్ (ifixit.com)గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ ఆన్‌లైన్ పోర్టల్ ప్రముఖ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్స్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి రిపేరింగ్ చిట్కాలను అందిస్తుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ప్రముఖ గాడ్జెట్‌ల విడిభాగాలను ఫోటో గ్యాలరీ రూపంలో మీకు పరిచయం చేస్తున్నాం....

భవిష్యత్ టెక్నాలజీ కోసం క్లిక్ చేయండి:

విప్పి చూస్తే ఇలా..!!

విప్పి చూస్తే ఇలా..!!

ఆమోజన్ కైండిల్ ఫైర్ (Amazon Kindle Fire)

విప్పి చూస్తే ఇలా..!!

విప్పి చూస్తే ఇలా..!!

యాపిల్ ఐఫోన్ 4ఎస్ (Apple IPhone 4S)

విప్పి చూస్తే ఇలా..!!

విప్పి చూస్తే ఇలా..!!

యాపిల్ ఐఫోన్ 3జీఎస్ (Apple IPhone 3GS)

విప్పి చూస్తే ఇలా..!!

విప్పి చూస్తే ఇలా..!!

యాపిల్ ఐపోడ్ నానో 5 వతరం (Apple IPod Nano, 5th Generation)

విప్పి చూస్తే ఇలా..!!

విప్పి చూస్తే ఇలా..!!

యాపిల్ మ్యాక్ మినీ (Apple Mac Mini)

విప్పి చూస్తే ఇలా..!!

విప్పి చూస్తే ఇలా..!!

యాపిల్ ఐమ్యాక్ 27″ (Apple IMac 27″)

విప్పి చూస్తే ఇలా..!!

విప్పి చూస్తే ఇలా..!!

యాపిల్ మ్యాక్ బుక్ ప్రో (Apple Macbook Pro)

విప్పి చూస్తే ఇలా..!!

విప్పి చూస్తే ఇలా..!!

డెల్ ఏలియన్‌వేర్ ఎమ్11ఎక్స్ (Dell Alienware M11x)

విప్పి చూస్తే ఇలా..!!

విప్పి చూస్తే ఇలా..!!

యాపిల్ ఐప్యాడ్ 2 (Apple IPad 2)

విప్పి చూస్తే ఇలా..!!

విప్పి చూస్తే ఇలా..!!

రిమ్ బ్లాక్‌బెర్రీ ప్లేబుక్ (RIM Blackberry Playbook)

విప్పి చూస్తే ఇలా..!!

విప్పి చూస్తే ఇలా..!!

ఆమోజన్ కైండిల్ (Amazon Kindle)

విప్పి చూస్తే ఇలా..!!

విప్పి చూస్తే ఇలా..!!

బార్నెస్ అండ్ నోబుల్ బుక్ (Barnes And Noble Nook)

విప్పి చూస్తే ఇలా..!!

విప్పి చూస్తే ఇలా..!!

సోనీ‌ప్లే స్టేషన్ స్లిమ్ (Sony PlayStation 3 Slim)

విప్పి చూస్తే ఇలా..!!

విప్పి చూస్తే ఇలా..!!

మైక్రోసాఫ్ట్ ఎక్స్‌బాక్స్ కైనెక్ట్ (Microsoft Xbox Kinect)

విప్పి చూస్తే ఇలా..!!

విప్పి చూస్తే ఇలా..!!

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్2 (Samsung Galaxy S II)

విప్పి చూస్తే ఇలా..!!

విప్పి చూస్తే ఇలా..!!

డాస్ కంప్యూటర్ కీబోర్డ్ (Das Computer Keyboard)

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X